BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/honey-trapb7688696-72a3-4273-adbd-5bb8018a4f00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/honey-trapb7688696-72a3-4273-adbd-5bb8018a4f00-415x250-IndiaHerald.jpgసైబర్ నేరగాళ్లు రోజుకో రకం కొత్త మోసాలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా హనీట్రాప్ సైబర్ నేరగాళ్ల కొత్త మోసం ఒకటి బయటపడింది. సత్తుపల్లి పట్టణ సీఐ తెలిపిన వివరాల ప్రకారం సైబర్ నేరగాళ్లు తమకు తెలిసిన లేదంటే సేకరించిన ఫోన్ నెంబర్లకు వాట్సాప్ లో వీడియో కాల్ చేసిhoney trap{#}facebook;Traffic police;WhatsApp;Smart phoneహనీ ట్రాప్ సైబర్ నేరగాళ్ల కొత్త మోసంహనీ ట్రాప్ సైబర్ నేరగాళ్ల కొత్త మోసంhoney trap{#}facebook;Traffic police;WhatsApp;Smart phoneSat, 24 Jul 2021 18:32:00 GMTసైబర్ నేరగాళ్లు రోజుకో రకం కొత్త మోసాలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా హనీట్రాప్ సైబర్ నేరగాళ్ల కొత్త మోసం ఒకటి బయటపడింది. సత్తుపల్లి పట్టణ సీఐ తెలిపిన వివరాల ప్రకారం సైబర్ నేరగాళ్లు తమకు తెలిసిన లేదంటే సేకరించిన ఫోన్ నెంబర్లకు వాట్సాప్ లో వీడియో కాల్ చేసి డబ్బులు గుంజుతున్న సంఘటనలు బయటకు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.., కొన్ని యాప్స్ ద్వారా వాట్సాప్ లో, ఫేస్బుక్ లో వీడియో కాల్ చేస్తూ అవతల వ్యక్తి వీడియో కాల్ అటెండ్ చేయగానే స్క్రీన్ పై పోర్న్ వీడియోలు లేదంటే నగ్నదృశ్యాలను పంపిస్తూ సదరు వ్యక్తి చూస్తున్నంతసేపు స్క్రీన్ రికార్డు కానీ లేదంటే స్క్రీన్ షాట్ కానీ చేసి, కాల్ కట్ చేసిన తర్వాత మరల అదే వ్యక్తికి రికార్డింగ్ పంపిస్తూ పరువు పోతుంది ఇది బయట పెడితే అంటూ బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటువంటి వీడియోస్ వల్ల భయభ్రాంతులకు గురవుతూ డబ్బులు పంపించదంటు పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. ధైర్యంగా తమ వద్దకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.



పాము అత్యాశ.. గుడ్డు ఇరుక్కుపోయింది.. వైరల్ వీడియో?

హుజురాబాద్‌ ఉప ఎన్నిక : కేసీఆర్‌ ఆడియో టేప్‌ వైరల్‌ ?

రాజ్ కుంద్రా వాట్సాప్..న‌టీన‌టుల బండారం బ‌య‌ట‌ప‌డుతుందా..?

ఈటల చాలా చిన్నోడు : కేసీఆర్

ముమైత్ ఖాన్ ఒక పాటకు ఎంత తీసుకునేదో తెలుసా..!

ఢిల్లీ నుంచి గ‌వ‌ర్న‌ర్‌కు ఫోన్‌?

రంభ లాంటి పాత్రలకు రెడీ అంటున్న ప్రముఖ హీరోయిన్..!

ఆ 29 మంది ఎమ్మెల్యేలు అదేనా..?

వణికిపోతున్న ఉభయగోదావరి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>