BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/manika-batra906884fc-ba34-4030-8a42-96e3b3fbbcbd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/manika-batra906884fc-ba34-4030-8a42-96e3b3fbbcbd-415x250-IndiaHerald.jpgటోక్యో ఒలింపిక్స్ లో భారత్ కి మొదటిరోజు పలు విభాగాల్లో మిశ్రమ ఫలితాలు లభించాయి. మానిక బాత్రా టేబుల్ టెన్నిస్ విభాగం లో మ్యాచ్ గెలిచి 1992 ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. మానిక బాత్రా 4-0 తేడాతో బ్రిటన్ కు చెందిన ఆరు తొంబై నాలుగో ర్యాంకర్ టిన్-టిన్manika batra{#}Tokyo;Table Tennis;history;Indiaకోచ్ సహాయం వద్దని గెలిచి చరిత్ర సృష్టించిన మానిక బాత్రాకోచ్ సహాయం వద్దని గెలిచి చరిత్ర సృష్టించిన మానిక బాత్రాmanika batra{#}Tokyo;Table Tennis;history;IndiaSat, 24 Jul 2021 18:08:47 GMT టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కి మొదటిరోజు పలు విభాగాల్లో మిశ్రమ ఫలితాలు లభించాయి. మానిక బాత్రా టేబుల్ టెన్నిస్ విభాగం లో మ్యాచ్ గెలిచి 1992 ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. మానిక బాత్రా  4-0 తేడాతో బ్రిటన్ కు చెందిన ఆరు తొంబై నాలుగో ర్యాంకర్ టిన్-టిన్ హొ పై విజయం సాధించింది. ఇక మానిక బాత్రా ర్యాంక్ 62 వ నెంబర్ కాగా,  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మానిక బాత్రా పేరే వినిపిస్తోంది. దానికి గల కారణం ఆమె మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆమె కౌచ్ సహాయం తీసుకోవడానికి నిరాకరించడమే. ఇక ఈ విజయం తనకు ఎంతో కొత్త ఉత్సహాన్ని ఇచ్చిందని మ్యాచ్ ముగిసిన తర్వాత మానిక బాత్రా ప్రకటించింది. కోచ్ సహాయం లేకుండానే ఆమె ఈ విజయాన్ని సొంతం చేసుకోవడం పట్ల పలువురు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.





విజేత ఇప్పుడు కానీ : ఓ అమ్మాయి ఓ అవ‌మానం

ఒలింపిక్స్‌లో స్పృహ కోల్పోయిన రష్యా ఆర్చర్‌..

అరుదైన ఘనతను సొంతం చేసుకున్న రానా...?

సుకుమార్.. విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ అప్డేట్..!

స్ట్రైట్ బాలీవుడ్ సినిమా కోసం అల్లు అర్జున్ ప్లాన్..!

చైతులో ఈ యాంగిల్ కూడా ఉందా...?

రక్తం చిందించిన ఓటమి చవి చుసిన భరత్ బాక్సర్

కేసీఆర్ కు ఈటల బస్తిమే సవాల్.. !

రికార్డు సృష్టించిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఎవరికీ సాధ్యం కాదు ఇది!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>