PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rs-praveen-kumare3c82544-f2d5-4638-b05c-c8a049f457ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rs-praveen-kumare3c82544-f2d5-4638-b05c-c8a049f457ed-415x250-IndiaHerald.jpgఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. పదవి విరమణ చేసి వచ్చిన తర్వాత రోజునే కరీంనగర్ జిల్లా లో తన పై పోలీసులు కేస్ పెట్టారు, వాటికి తాను భయపడను అని తెలిపారు.. ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్ లు పుట్టుకు వస్తారు.. మనము అంత పోరాడి బహుజన రాజ్యం సృష్టించుకుందామని పిలునిచ్చారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. బడుగు బలహీన ప్రజలు ఇంతలా ఇబ్బందులు పడుతుంటే అధికారంలో ఉన్న 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. సీఎం హుజరాబాద్ లో దళిత బంధు కోసం ఖర్చు పెట్టే వెయrs praveen kumar{#}University;రాజీనామా;Karimnagar;Manam;Telangana Chief Minister;CM;police;praveenఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే..కోట్ల ప్రవీణ్ లు వస్తారు?ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే..కోట్ల ప్రవీణ్ లు వస్తారు?rs praveen kumar{#}University;రాజీనామా;Karimnagar;Manam;Telangana Chief Minister;CM;police;praveenSat, 24 Jul 2021 10:40:08 GMTఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు.  పదవి విరమణ చేసి వచ్చిన తర్వాత రోజునే కరీంనగర్ జిల్లా లో తన  పై పోలీసులు కేస్ పెట్టారు, వాటికి తాను భయపడను అని తెలిపారు.. ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్ లు పుట్టుకు వస్తారు.. మనము అంత పోరాడి బహుజన రాజ్యం సృష్టించుకుందామని పిలునిచ్చారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. బడుగు బలహీన ప్రజలు ఇంతలా ఇబ్బందులు పడుతుంటే అధికారంలో ఉన్న 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

 సీఎం హుజరాబాద్ లో దళిత బంధు కోసం ఖర్చు పెట్టే వెయ్యి కోట్ల రూపాయలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల కోసం ఖర్చు పెడితే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ మారుతుందని పేర్కొన్నారు. భారత దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ లలో రెండు శాతం మాత్రమే దళిత ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్...  దళిత ముఖ్యమంత్రి అని ఓట్ల కోసం వచ్చి మళ్ళీ మోసం చేస్తారు,అలాంటివి మళ్ళీ రానీయవద్దని తెలిపారు. మనం అంత కలిసి అధికారం దక్కించుకోవాలని పేర్కొన్న ఆయన.. ఇప్పుడు రాకపోతే ఇటువంటి అవకాశము మళ్ళీ వెయ్యి ఏళ్ళు వరుకు రాదని తెలియ జేశారు.  

స్వాతంత్ర్యము వచ్చి 75 ఏళ్ళు అయింది, మన బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. ఆ బతుకులు మార్చడానికే తాను తన పదవికి రాజీనామా చేసి.. వచ్చానని పేర్కొన్నారు. మాకు నిజమైన అభివృద్ధి కావాలి, అధికారం కావాలి..ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినప్పుడు కుటుంబములో చాలా బాధ ఉంటుందన్నారు.  కోట్ల మంది బాగుపడాలనే నేను ఒంటరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. కాగా ఇటీవలే.. హిందూ దేవతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారంటూ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.  



జ‌గ‌న్‌ను మోడీ అందుకే లైట్ తీస్కొంటున్నాడా ?

టోక్యో ఒలంపిక్స్ : క్వార్టర్ ఫైనల్ కు చేరిన భారత్?

ప్రియురాలు విషం తాగాక.. ట్విస్ట్ ఇచ్చిన ప్రియుడు.. చివరికి?

2024లో ఇన్ని సీట్లు గెలుస్తుందా... బాబు లెక్క‌లివే ?

దిశా యాప్.. సూపర్ హీరోల కంటే ఫాస్ట్ గా వచ్చారు?

రాజీనామాలకు సిద్ధం అంటున్న చంద్రబాబు?

మరో బాంబు పేల్చిన కెసిఆర్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

పగలు మహిళలు.. రాత్రి పురుషులు.. చెడ్డి గ్యాంగ్ రూటే సపరేట్?

తెలంగాణ లో ఘోర రోడ్డు ప్రమాదం...7గురు మృతి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>