BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ashok-gajapathi-rajud1cc976b-1340-4160-adf2-001f20fc6f1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ashok-gajapathi-rajud1cc976b-1340-4160-adf2-001f20fc6f1f-415x250-IndiaHerald.jpgమాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం మాన్సస్ ట్రస్ట్ కి సంబంధించిన ఈఓ వెంకటేశ్వరరావు ట్రస్టు వ్యవహారాలపై ఎలాంటి సహకారం అందించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ సంస్థ చైర్మన్ అశోక్ గజపతిరాజు. కనీసం ఉద్యోగులకు జీతాలు సైతంashok gajapathi raju{#}ashok;High court;monday;sunday;king;Police Stationఏపీ హైకోర్టుకి అశోక్ గజపతి రాజుఏపీ హైకోర్టుకి అశోక్ గజపతి రాజుashok gajapathi raju{#}ashok;High court;monday;sunday;king;Police StationSat, 24 Jul 2021 16:44:54 GMT మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం మాన్సస్ ట్రస్ట్ కి సంబంధించిన ఈఓ వెంకటేశ్వరరావు ట్రస్టు వ్యవహారాలపై ఎలాంటి సహకారం అందించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ సంస్థ చైర్మన్ అశోక్ గజపతిరాజు.  కనీసం ఉద్యోగులకు జీతాలు సైతం అందించడం లేదంటూ తన పిటిషన్ లో పేర్కొన్నారు గజపతిరాజు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు  పిటిషన్ పై విచారణ నిర్వహించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.  ఇక రేపు ఆదివారం కావడంతో విచారణ సోమవారం నాడు విచారణ జరిపించే అవకాశాలున్నాయి. ఇదివరకే అశోక గజపతి రాజు విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సంస్థ లో పని చేసే 10 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. ఈఏ వెంకటేశ్వరరావు ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అంటూ 19 నెలలుగా ఉద్యోగులకు జీతాలు లేవంటూ పోలీస్ స్టేషన్ లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు



టీఆరెస్ మహిళ ఎంపీ కి 6 నెలల జైలు శిక్ష

షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. నాన్ బెయిలబుల్ వారెంట్?

వైయస్ వివేకా హత్య కేసు లో కొత్త ట్విస్ట్

బాంగ్లాదేశ్ కి మొట్టమొదటి ఇండియన్ రైల్వే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్

గ్యాస్ సిలిండర్ పేలి 9 మంది మృతి

ఇవాళ‌, రేపు ఆకాశంలో అద్భుతం..! అస‌లేం జరుగుతుందో తెలుసా..?

ఆ షో హోస్ట్‌గా మోహన్ బాబు.. ఆగిపోవడానికి కారణమిదే..!

జ‌గ‌న్‌ను కూల్ చేసేందుకు బీజేపీ ఆ ప‌ని చేస్తుందా ?

చివరి మ్యాచ్ లో తెలిపోయిన ఇండియా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>