PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_events/hbd-ktr-75bcc093-90a8-4333-b503-e121f34e9440-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_events/hbd-ktr-75bcc093-90a8-4333-b503-e121f34e9440-415x250-IndiaHerald.jpgటిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు... అంటే తెలియని వారు ఉండరు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కల్వకుంట్ల తారక రామారావు మంచి క్రేజ్ ఉంది. కేటీఆర్ కు అటు ప్రజల్లో అలాగే తెలంగాణ యువత మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. మొదట్లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు గానే పరిచయమైన కేటీఆర్.... ఆ తర్వాత ప్రజల్లో తనదైన ముద్రను వేసుకున్న ఉన్నారు. గల్లీల్లో తెలంగాణ యాస లో మరియు ఇంటర్నేషనల్ వేదికల్లో ఇంగ్లీష్ భాషలో మాhbd ktr {#}Siddipet;KTR;School;workers;Assembly;Degree;Telangana Rashtra Samithi TRS;job;Maha;Kalvakuntla Taraka Rama Rao;Sircilla;Minister;Telangana;Party;American Samoa;Coronavirus;Andhra Pradeshతండ్రికి తగ్గ తనయుడు.. తారక రాముడు ?తండ్రికి తగ్గ తనయుడు.. తారక రాముడు ?hbd ktr {#}Siddipet;KTR;School;workers;Assembly;Degree;Telangana Rashtra Samithi TRS;job;Maha;Kalvakuntla Taraka Rama Rao;Sircilla;Minister;Telangana;Party;American Samoa;Coronavirus;Andhra PradeshSat, 24 Jul 2021 08:01:01 GMTటిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు... అంటే తెలియని వారు ఉండరు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కల్వకుంట్ల తారక రామారావు మంచి క్రేజ్ ఉంది. కేటీఆర్ కు అటు ప్రజల్లో అలాగే తెలంగాణ యువత మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. మొదట్లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు గానే పరిచయమైన కేటీఆర్.... ఆ తర్వాత ప్రజల్లో తనదైన ముద్రను వేసుకున్న ఉన్నారు. గల్లీల్లో తెలంగాణ యాస లో మరియు ఇంటర్నేషనల్ వేదికల్లో ఇంగ్లీష్ భాషలో మాట్లాడే ప్రతిభ ఉన్న నాయకుడు మంత్రి కేటీఆర్. అంతేకాదు ప్రతిపక్ష నాయకులు, జాతీయ నాయకుల తో కూడా శభాష్ అనిపించుకున్నారు మంత్రి కేటీఆర్. వాస్తవానికి తెలంగాణాలో భారీ స్థాయి పెట్టుబడులు మరియు ఐటీ రంగం ఎన్నడూ లేని విధంగా దూసుకు పోతున్నది అంటే దానికి అసలు మూలం మంత్రి కేటీఆర్. తనదైన చాతుర్యంతో వివిధ కంపెనీల మహా నగరమైన హైదరాబాదుకు తీసుకు రావడంలో సఫలీకృతం అవుతున్నాడు. అలాగే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్.... "అన్న ఆపద అంటే నేనున్నా "అంటూ ఎంతో మందికి సహాయం చేస్తున్నాడు. కరోనా మహమ్మారి సమయంలో చాలామంది వలస కార్మికులు మరియు ఇతర ప్రజలకు వెన్నుదన్నుగా ఉన్నాడు మంత్రి కేటీఆర్.

జననం విద్యాభ్యాసం

మంత్రి కేటీఆర్ 1976 జూలై 26న సిద్దిపేట జిల్లాలో జన్మించారు. ఇక తన పాఠశాల విద్యను హైదరాబాదులోని... సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో పూర్తి చేయగా... నిజాం కాలేజీలో మైక్రోబయాలజీ డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికా లో ఎంబీఏ పూర్తి చేశారు. ఇక అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉద్యోగం చేశారు మంత్రి కేటీఆర్.

రాజకీయ ప్రస్థానం
2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేశారు. అయితే ఈ పోటీలో సమీప ప్రత్యర్థి అయిన కె.కె.మహేందర్రెడ్డి పై కేవలం 171 ఓట్ల మెజారిటీతో కేటీఆర్ గెలుపొందారు. దీంతో 2009 లో మొట్టమొదటి సారిగా మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక తరువాత... సిరిసిల్ల నియోజకవర్గంలో తిరుగు లేని నాయకుడిగా ఎదిగారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా మంత్రి పదవిని చేపట్టారు కేటీఆర్. తొలిసారిగా నే కీలకమైన ఐటి, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టారు. 2018 లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో..  మరోసారి కేటీఆర్ మంత్రి అయ్యారు.  ఇది ఇలా ఇలా ఉండగా.. బర్త్ డే జరుపుకుంటున్న కేటీఆర్ గారికి హెరాల్డ్ తరఫున.. మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు.  



కాబోయే ప్రధాని జగన్..? వైసీపీ స్ట్రాటజీ ఏంటి..?

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఇతనేనా..?

టిబెట్‌లో మార్పుల‌కు చైనా పావులు..?

బిగ్ న్యూస్ : ప్రభాస్, నాగ్ అశ్విన్ మూవీ షురూ !

ఇండస్ట్రీకి లిట్మస్ టెస్ట్ గా మారిన సత్యదేవ్ తేజ సజ్జా !

వైసీపీతో కలసి పనిచేసేందుకు రెడీ -చంద్రబాబు

కరోనా కట్టడిలో దేశంలోనే నెంబర్ వన్‌ గా నిలుస్తున్నామంటోంది ఆంధ్రప్రదేశ్ సర్కారు. కొవిడ్ రోగుల కోసం ఏపీ సర్కారు నిర్వహిస్తున్న ఇ- సంజీవని కార్యక్రమం సేవల్లో.. దేశంలోనే రాష్ట్రం అగ్రగామి ఉందని ప్రకటించుకుంటోంది.

ఆంధ్రప్రదేశ్‌.. ఆవిషయంలో దేశంలోనే నెంబర్‌ వన్..!

స్మరణ: శ్రీవిద్య ఆస్తుల వెనుక ఉన్న మిస్టరీ ఇప్పటికైనా వీడేనా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>