BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr-8a30b07d-11f5-472d-bc8b-43d28538bb75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr-8a30b07d-11f5-472d-bc8b-43d28538bb75-415x250-IndiaHerald.jpgఈటల రాజేందర్ ఆరో రోజు హుజరాబాద్ లో పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు బండి సంజయ్ కూడా ఈటెలతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... ఈటల గెలుపు ఖాయమని మెజార్టీ కోసమే ప్రయత్నిస్తున్నామని అన్నారు. అధికారపార్టీకి అభ్యర్థి లేడు అని వ్యాఖ్యానిచారు. దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం తీసుకువచ్చామని బరితెగించి మాట్లాడుతున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజరాబాద్ యువత సపోర్ట్ తమకుందని బండి సంజయ్ అన్నారు. తాను ఎన్నికల్లో గెలుస్తKcr.{#}lotus;Eatala Rajendar;Telangana Chief Minister;KCRకెసిఆర్ కు అభ్యర్థి ఎక్కడ...?కెసిఆర్ కు అభ్యర్థి ఎక్కడ...?Kcr.{#}lotus;Eatala Rajendar;Telangana Chief Minister;KCRSat, 24 Jul 2021 15:22:00 GMTఈటల రాజేందర్ ఆరో రోజు హుజరాబాద్ లో పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు బండి సంజయ్ కూడా ఈటెలతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... ఈటల గెలుపు ఖాయమని మెజార్టీ కోసమే ప్రయత్నిస్తున్నామని అన్నారు. అధికారపార్టీకి అభ్యర్థి లేడు అని వ్యాఖ్యానిచారు. దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం తీసుకువచ్చామని బరితెగించి మాట్లాడుతున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హుజరాబాద్ యువత సపోర్ట్ తమకుందని బండి సంజయ్ అన్నారు. తాను ఎన్నికల్లో గెలుస్తానని ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని ఈటెల రాజేందర్ కేసీఆర్ కు సవాల్ విసిరారు. రాజన్న కమలం పార్టీకి వచ్చాడని..తన  గుర్తు ప్రజలందరికీ తెలిసిపోయిందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో చైతన్యవంతమైన గడ్డ  హుజరాబాద్ అని...హుజురాబాద్ ప్రజలు ప్రలోభాలకు లోబడరు అని అన్నారు.


అక్కడ ప్రతి నగరంలో ఉచిత వైఫై

వెయిట్‌ లిఫ్టింగ్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించిన మీరాబాయి చానును అభినందించిన సీఎం కేసీఆర్‌

కేసీఆర్ ఇది ఫైనల్... నువ్వు రెడీ గా ఉండు...!

కేసీఆర్ కు ఈటల బస్తిమే సవాల్.. !

హుజురాబాద్‌ ఉప ఎన్నిక : కేసీఆర్‌ ఆడియో టేప్‌ వైరల్‌ ?

ఈటల చాలా చిన్నోడు : కేసీఆర్

హుజురాబాద్ ఉప ఎన్నిక : గెలిచేది ఎవరో తేల్చిన సర్వే

కేసీఆర్ కు భ‌య‌ప‌డుతున్న సీమ నేత‌లు.. సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ ?

కేసీఆర్‌కు భ‌య‌ప‌డుతోందెవ‌రు... ఏపీలో ఇదే హాట్ టాపిక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>