MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anirudhb110eb2a-a173-41f0-884c-dced811016bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anirudhb110eb2a-a173-41f0-884c-dced811016bd-415x250-IndiaHerald.jpgసౌత్ సినిమా పరిశ్రమలో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అంటే తెలియని వారు ఉండరు. తన పాటలతో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుని వారిని సంగీత ప్రపంచంలో ఊయలలు ఊగిస్తున్నారు. తమిళ సినిమా పరిశ్రమలో సంగీత దర్శకుడిగా పరిచయమైన అనిరుధ్ తన సంగీతంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసి ఇక్కడి వారి అభిమానాన్ని అందిపుచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా ద్వారా తెలుగు డైరెక్ట్ సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్ ఆ తర్వాత నాని హanirudh{#}m m keeravani;Sangeetha;Agnyaathavaasi;Gang Leader;kalyan;Music;Rajamouli;Nani;Tamil;Tollywood;Telugu;India;Yevaru;News;Cinemaఅనిరుధ్ ఎందుకు.. ఫ్యూచర్ లో అతనేనా!!అనిరుధ్ ఎందుకు.. ఫ్యూచర్ లో అతనేనా!!anirudh{#}m m keeravani;Sangeetha;Agnyaathavaasi;Gang Leader;kalyan;Music;Rajamouli;Nani;Tamil;Tollywood;Telugu;India;Yevaru;News;CinemaSat, 24 Jul 2021 11:00:00 GMTసినిమా పరిశ్రమలో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అంటే తెలియని వారు ఉండరు. తన పాటలతో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుని వారిని సంగీత ప్రపంచంలో ఊయలలు ఊగిస్తున్నారు. తమిళ సినిమా పరిశ్రమలో సంగీత దర్శకుడిగా పరిచయమైన అనిరుధ్ తన సంగీతంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసి ఇక్కడి వారి అభిమానాన్ని అందిపుచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా ద్వారా తెలుగు డైరెక్ట్ సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్ ఆ తర్వాత నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాకు సంగీతం అందించాడు.

మంచి ప్రారంభం దక్కినా కూడా అనిరుధ్ కి తమిళంలో వచ్చిన వరుస అవకాశాలు మాత్రం తెలుగులో రావట్లేదు. తమిళ సినీ పరిశ్రమలో టాప్ హీరోల అందరి చిత్రాలు కూడా ఈయనే చేస్తుండడం విశేషం. అలాంటి సంగీత దర్శకుడు కి తెలుగులో సినిమా అవకాశాలు మాత్రం గొప్పగా రావట్లేదనే చెప్పాలి. కాగా తెలుగునాట ఆయనకు ఓ భారీ బడ్జెట్ సినిమాలో పాన్ ఇండియా సినిమాలో ఓ ప్రమోషనల్ పాటను చేసే అవకాశం దక్కిందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్  సినిమా కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ చేయనున్నారట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతుండగా దీనిని ఎవరు ఖండిచకపోవడంతో ఈ సినిమాలో అనిరుధ్ పాట ఉండటం ఖాయం గా భావిస్తున్నారు. అయితే రాజమౌళి అనిరుధ్ నీ తీసుకురావడానికి కారణం లేకపోలేదట. భవిష్యత్తులో కీరవాణి సంగీతం అందించలేకపోతే తన తదుపరి ఆప్షన్ గా కొంతమందిని ట్రై చేయాలని చూడగా వారిలో మొదట అనిరుధ్ నీ పరీక్షిస్తున్నాడట. మరి ఈ పరీక్షలో అనిరుధ్ పాస్ అవుతాడా చూడాలి.



డిస్క‌ష‌న్ పాయింట్ : అంత భ‌యం ఎందుకు వెంకీ?

ఖ‌డ్గంలో సంగీత‌ను వాడుకునే సీన్‌... ఆ టాలీవుడ్ టాప్ డైరెక్ట‌రే కృష్ణ వంశీ టార్గెట్ ?

ఖ‌డ్గంలో సంగీత బెడ్ రూం సీన్‌... కృష్ణ‌వంశీ టార్గెట్ ఆ టాప్‌డైరెక్ట‌రే..!

ఆ టాప్ హీరోయిన్‌తో ఉపేంద్ర పెళ్లి ఎందుకు జ‌ర‌గ‌లేదు ?

టోక్యో ఒలంపిక్స్ : చైనా పై భారత్ విజయం.. !

"సర్పట్ట పెరంబర్తె"లో ఈ ఫేమస్ బాక్సర్ స్పూర్తితో డాన్సింగ్ రోజ్ పాత్ర...!

ఒలంపిక్స్ : పథకం గెలిస్తే ఇక కోట్లే?

గాడిదపై సర్పంచ్ ఊరేగింపు.. దేనికో తెలిస్తే షాకే?

తారక్ కొత్త కారు చూసారా.. అదిరిపోయింది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>