BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/first-warning-to-badrachalam-people70aa456f-d613-4afe-a17c-6ce02bbf2bea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/first-warning-to-badrachalam-people70aa456f-d613-4afe-a17c-6ce02bbf2bea-415x250-IndiaHerald.jpgఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి భారీగా వరద నీరు చేరుతుంది. దాంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక ఇప్పటికే భద్రాచలం వద్ద 43 అడుగుల వరకు నీటిమట్టం చేరింది. దాంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్ నంబర్లను వినియోగించుకోవాలని చెప్పారు. సహాయం కోసం 08744-241950, 08743-232444 అనే నంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పోలవరం కు కూడా వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. ఇదిలా ఉండగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలకు దాదBadrachalam{#}polavaram;Polavaram Project;Bhadrachalam;Godavari River;District;Smart phone;Teluguవణికిపోతున్న ఉభయగోదావరి.. !వణికిపోతున్న ఉభయగోదావరి.. !Badrachalam{#}polavaram;Polavaram Project;Bhadrachalam;Godavari River;District;Smart phone;TeluguSat, 24 Jul 2021 10:33:00 GMTఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి భారీగా వరద నీరు చేరుతుంది. దాంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక ఇప్పటికే భద్రాచలం వద్ద 43 అడుగుల వరకు నీటిమట్టం చేరింది. దాంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్ నంబర్లను వినియోగించుకోవాలని చెప్పారు. సహాయం కోసం 08744-241950, 08743-232444 అనే నంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు పోలవరం కు కూడా వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. ఇదిలా ఉండగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలకు దాదాపు అన్ని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దాంతో ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వాగులు వంకలు కూడా పొంగిపొర్లుతున్నాయి. ఇప్పుడు మరో రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


జ‌గ‌న్‌ను మోడీ అందుకే లైట్ తీస్కొంటున్నాడా ?

ఆఫర్ల కోసం ఒక్కొక్కటీ విప్పేస్తోంది..!

రామ్ చరణ్ నీ ఎమోషనల్ బ్లాక్ మేల్ చేస్తున్నారా!!

నారాప్ప మేనియా లో ఉండగానే వెంకీ మరో చిత్రం రిలీజ్ డేట్!!

కనీసం ఇప్పుడైనా త్రిష ప్రేమ ఫలిస్తుందా..?

టెలివిజన్ హీరోని పెళ్లి చేసుకోవాల్సిన ప్రియాంక పాప్ సింగర్ ను... ఎలాగంటే ?

నేనే అంబానీ హీరో ఇంట్లో సంబరాలు.. కారణం..

స్పేస్ జ‌ర్నీ : నింగి నుంచి వినిపిస్తున్న సందేశం

సీఎం జగన్‌ ఎందుకు..? అకౌంటెంట్‌ చాలు.. ప్రొ. కె.నాగేశ్వర్‌ షాకింగ్‌ వీడియో..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>