Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/snake93cceaed-2bc7-426e-8b8b-ac6e189b1135-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/snake93cceaed-2bc7-426e-8b8b-ac6e189b1135-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనలు కూడా కేవలం నిమిషాలకు వ్యవధిలో అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలి పోతున్నాయిn దీంతో ఎన్నో చిత్రవిచిత్రమైన ఘటనలను కూడా ఎంతో సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికర వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఆ వీడియోలు చూస్తున్నా నెటిజన్లు అందర్నీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. కానీ ఇటీవల ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. పాము అత్యాశ చివరికి ఆ పాముకు ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెట్Snake{#}vaali;Kanna Lakshminarayana;Egg;Smart phone;mediaపాము అత్యాశ.. గుడ్డు ఇరుక్కుపోయింది.. వైరల్ వీడియో?పాము అత్యాశ.. గుడ్డు ఇరుక్కుపోయింది.. వైరల్ వీడియో?Snake{#}vaali;Kanna Lakshminarayana;Egg;Smart phone;mediaSat, 24 Jul 2021 18:10:00 GMTప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనలు కూడా కేవలం నిమిషాలకు వ్యవధిలో అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలి పోతున్నాయిn దీంతో ఎన్నో చిత్రవిచిత్రమైన ఘటనలను కూడా ఎంతో సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికర వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఆ వీడియోలు చూస్తున్నా నెటిజన్లు అందర్నీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. కానీ ఇటీవల ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. పాము అత్యాశ చివరికి ఆ పాముకు ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెట్టింది.



 సాధారణంగా పాములకు గుడ్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడైనా గుడ్లు కనిపించాయి అంటే లటుక్కున మింగేస్తూ ఉంటాయి. పాములు కొన్ని కొన్ని సార్లు ఇక పక్షుల గుడ్లపై కూడా దాడులు చేస్తూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు పాములు అత్యాశ పడి ఒకటి కన్నా ఎక్కువ మొత్తంలో గుడ్లను మింగేస్తూ ఉంటాయి దీంతో తర్వాత అవస్థలు పడుతూ ఉంటాయి. ఆ తర్వాత బయటకు కక్కేయటం లాంటి వీడియోలు కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతుంది. ఇక్కడ ఉన్న పాము మాత్రం అంతకుమించిన అత్యాసే పడింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 కొన్ని కొన్ని సార్లు పాములు వాటి పరిమాణం కంటే ఎక్కువ పెద్దగా ఉన్న వాటిని తినడం లాంటివి కూడా చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక పాము ఇలాంటిదే చేసింది. అడవిలో ఆకలితో తిరుగుతున్న ఆ పాము కంట్లో రెండు పెద్ద గుడ్లు కనిపించాయి. దీంతో ప్రాణం లేచి వచ్చినంత పనైంది. మొదట ఇక ఆ గుడ్లను ఎలా తినాలా అని ఆలోచించిన పాము ఏదైతే అది అవుతుంది అని చెప్పి ఆ పెద్ద గుడ్లను మింగేసింది. పట్టువదలని విక్రమార్కుడిలా ఆ గుడ్ల తో కుస్తీ పట్టి మరీ మింగింది. కానీ ఆ తర్వాత ఆ పాముకు అసలు అవస్థలు మొదలయ్యాయి. ఆ గుడ్డు కడుపులో ఉండగా కదలడం కష్టంగా మారి పోయింది. ఎంత ప్రయత్నించినా ఆ పాము ముందుకు వెళ్లలేదు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుత బయలు గా మారింది.
" style="height: 224px;">



చిన్నారి గంగోత్రి మరి ఇంత హాట్ గానా ?

సినిమా ఇండస్ట్రీని వదిలేసి రైతుగా వ్యవసాయం చేస్తున్న ప్రముఖ నటుడు..?

ఆమె చెప్పింది కరెక్ట్.. అవి పోర్న్ సినిమాలు కావు : గెహన

హుజురాబాద్‌ ఉప ఎన్నిక : కేసీఆర్‌ ఆడియో టేప్‌ వైరల్‌ ?

రాజ్ కుంద్రా వాట్సాప్..న‌టీన‌టుల బండారం బ‌య‌ట‌ప‌డుతుందా..?

ఈటల చాలా చిన్నోడు : కేసీఆర్

కేసీఆర్‌కు భ‌య‌ప‌డుతోందెవ‌రు... ఏపీలో ఇదే హాట్ టాపిక్ ?

థాంక్స్ పప్పు: కేటీఆర్

జగన్ కి అది పెద్ద మైనస్సే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>