PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-fac8e85b-d7ee-40d9-b037-9417313d1dcc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-fac8e85b-d7ee-40d9-b037-9417313d1dcc-415x250-IndiaHerald.jpgఎంత కాద‌న్నా కేసీఆర్ కొంద‌రి ప్రొఫెస‌ర్ల మాట విన్నారు.. ఆయ‌న చ‌దివారు మ‌రీ! బొత్తిగా ష‌ర్మిలక్క‌లా కేటీఆర్ నాకు తెలియ‌దు అని మాత్రం అన‌లేదు..ఆయ‌న‌కు కోపం వ‌చ్చిన ప్ర‌తిసారీ తిట్టారు కానీ ఫ‌లానా వారు తెలియ‌దు అని చెప్పి త‌ప్పుకోలేదు..త‌న‌తో వ‌స్తే నాయ‌కుల‌కు బంగారం లాంటి భ‌విష్య‌త్ ఇస్తాన‌ని అన్నారు కొంద‌రికి ఇచ్చారు..కానీ ష‌ర్మిలక్క అలా ఇస్తారా లేదా అన్న‌ది తేలాలి.. ఏదేమ‌యినా ఎట్టకేల‌కు కేటీఆర్ ఎవ‌రో తెలిసింది..అంటే ఆయ‌న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అబ్బాయి అని చెబుతూ త‌న త‌ర‌ఫున శుభాకాంక్ష‌లు చktr {#}Santosham;Party;Telangana Rashtra Samithi TRS;KTR;gold;Telangana;KCRష‌ర్మిల‌క్క కు థాంక్స్ ?ష‌ర్మిల‌క్క కు థాంక్స్ ?ktr {#}Santosham;Party;Telangana Rashtra Samithi TRS;KTR;gold;Telangana;KCRSat, 24 Jul 2021 14:32:01 GMT
కేటీఆర్ కు విషెస్ చెప్పినందుకు
కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్ అని రాసినందుకు
ఇంకా ఒకందుకు మంచి చెప్పినందుకు మంచి కోరినందుకు


రాజ‌కీయం ఎలా ఉన్నా కొత్త పార్టీ హంగులు ద‌గ్గ‌ర అవ‌న్నీ మారిపోతాయి.. కొత్త పార్టీ వ‌స్తే కొత్త జెండా వ‌స్తుంది జెండాను మోసేందు కు కార్య‌క‌ర్త‌లు జ‌య జ‌య ధ్వానాలు ప‌లికేందుకు కార్య‌క‌ర్త‌లు సిద్ధం అయిపోతారు... గెలిచేది గెలిపించేది కేవలం మాట మాత్ర‌మే అన్న సంగ‌తి నాయ‌కులు గుర్తు పెట్టుకుంటే త‌గువులే ఉండ‌వు. రాద్ధాంతాలు ఉండవు.. సిద్ధాంతాలు ఉండాలి అనుకుంటే ఉంటాయి లేకుంటే లేవు.. ఎప్ప‌టి నుంచో డౌట్ కూడా ఉంది లేండి.. టీఆర్ ఎస్ కు ఉన్నంత  బ‌ల‌మ‌యిన సిద్ధాంత క‌ర్త‌లు వైపీపీకి ఉన్నారా అని అలానే వైఎస్సార్టీపీకి కూడా..


ఎంత కాద‌న్నా కేసీఆర్ కొంద‌రి ప్రొఫెస‌ర్ల మాట విన్నారు.. ఆయ‌న చ‌దివారు మ‌రీ! బొత్తిగా ష‌ర్మిలక్క‌లా కేటీఆర్ నాకు తెలియ‌దు అని మాత్రం అన‌లేదు..ఆయ‌న‌కు కోపం వ‌చ్చిన ప్ర‌తిసారీ తిట్టారు కానీ ఫ‌లానా వారు తెలియ‌దు అని చెప్పి త‌ప్పుకోలేదు..త‌న‌తో వ‌స్తే నాయ‌కుల‌కు బంగారం లాంటి భ‌విష్య‌త్ ఇస్తాన‌ని అన్నారు కొంద‌రికి ఇచ్చారు..కానీ ష‌ర్మిలక్క అలా ఇస్తారా లేదా అన్న‌ది తేలాలి.. ఏదేమ‌యినా ఎట్టకేల‌కు కేటీఆర్ ఎవ‌రో తెలిసింది..అంటే ఆయ‌న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అబ్బాయి అని చెబుతూ త‌న త‌ర‌ఫున శుభాకాంక్ష‌లు చెప్ప‌డం ఓ విధంగా మంచిది.. శుభాకాంక్ష‌లు చెప్ప‌డం త‌ప్పేం కాదు ప‌వ‌న్ జ‌గ‌న్ చంద్ర‌బాబు ఇలా ఒక‌రికొక‌రు శుభాకాంక్ష‌లు చెప్పుకోవ‌డం ఎంత ఆనంద‌మో అలా చెప్ప‌డం వ‌ల్ల మంచి వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది.. పుట్టిన్రోజున కూడా తిట్టుకోవ‌డం ఏం బాగుంటుంది.. క‌నుక ష‌ర్మిల‌క్క‌కు అభినంద‌న‌లు చెప్పేద్దాం. కేటీఆర్ అన్న‌కు శుభాకాంక్షలు కూడా.. ఏ పార్టీకి అయినా సిద్ధాంతం ఎంత ముఖ్య‌మో ఆ పార్టీని న‌డిపేవారికి న‌డ‌వ‌డి కూడా అంతే ముఖ్యం..మ‌రీ! దారుణంగా మాట్లాడితే ఎవ్వ‌రయినా బాధ‌పడ్తారు..ఆ కోవ‌లోనే ష‌ర్మిల‌ను టీఆర్ఎస్ శ్రేణులు టార్గెట్ చేశాయ‌ని కొంద‌రు కేటీఆర్ అభిమానుల మాట. ఇప్ప‌టికైనా మాకు సంతోషం అంటున్నారు తెలంగాణ తార‌క్ ఫ్యాన్స్.....

 



రాష్ట్రపతి వద్దకు విశాఖ ఉక్కు ఉద్యమం...?

ష‌ర్మిల‌క్క కేటీఆర్ కు బ‌ర్త్ డే విషెస్ చెప్పారు ఇది ఇప్పుడు ట్విట‌ర్ లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది

జగన్ ను దెబ్బేసేందుకు బాబోరి ప్లాన్ ?

అది ఈటెల విజ‌య‌మా? లేకా కేసీఆర్ మంత్ర‌మా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని అప్పుడే తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి దేశం మొత్తం జరుగుతుందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ మొక్క‌లు కనిపించలేదని... అందుకే అక్కడ కరువుకాటకాలు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించాడు. తెలంగాణలో సీఎం కేసీఆర్ భవిష్యత్తును దృష్టితో ఉంచుకుని హరితహారం లాంటి కార్యక్రమాలను చేపట్టార‌ని అన్నారు. కెసిఆర్ ప్రధాన మంత్రి అయితే దేశం మొత్తం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ప్ర‌ధాని కావాలి..ఎమ్మెల్యే కోరిక నెర‌వేరేనా..?

బ్రేకింగ్ : టోక్యో ఒలంపిక్స్ లో భారత్ తొలి పథకం.. !

బుజ్జి కేటీఆర్..ఫోటో వైరల్.. !

ఢిల్లీవైపు దూసుకొస్తున్న రాజ‌కీయ తుపాన్‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>