MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranafe7e0822-33a7-4af3-919d-969db1bc4ee9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranafe7e0822-33a7-4af3-919d-969db1bc4ee9-415x250-IndiaHerald.jpgఅరుదైన ఘనతను సొంతం చేసుకున్న రానా...? యాక్షన్ సినిమాలు ఇష్టపడే సూపర్ మ్యాన్ సిరీస్ సినిమాలు ఎక్కువగా హాలీవుడ్‌లోనే క‌నిపిస్తూ ఉంటాయి. హిందీలో మాత్రం క్రిష్ సినిమా ఇప్పటి వరకు వచ్చిన మూడు పార్ట్ లు భారీ విజ‌యాలు సాధించాయి. సూపర్ మ్యాన్ అభిమానుల కోసం మరో క్రిష్ మూవీ కూడా రూపుదిద్దుకుంటోంది. సూపర్ మ్యాన్ సిరీస్లో వచ్చిన క్రిష్ సినిమాకు పోటీగా తెలుగు హీరో రానా కూడా ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇటీవల జ‌రిగిన ఒక ఇంటర్వ్యూలో స్వయంగా రానానే వెళ్ల‌డించాడు. అయితే ఈ సినిమా అతి త్వ‌ర‌లోనrana{#}Cinema;Telugu;rana daggubati;India;Industry;Darsakudu;Director;Yevaru;Virataparvamఅరుదైన ఘనతను సొంతం చేసుకున్న రానా...?అరుదైన ఘనతను సొంతం చేసుకున్న రానా...?rana{#}Cinema;Telugu;rana daggubati;India;Industry;Darsakudu;Director;Yevaru;VirataparvamSat, 24 Jul 2021 18:00:00 GMTసినిమా ఇప్పటి వరకు వచ్చిన మూడు పార్ట్ లు భారీ విజ‌యాలు సాధించాయి. సూపర్ మ్యాన్ అభిమానుల కోసం మరో క్రిష్ మూవీ కూడా రూపుదిద్దుకుంటోంది. సూపర్ మ్యాన్ సిరీస్లో వచ్చిన క్రిష్ సినిమాకు పోటీగా తెలుగు హీరో రానా కూడా ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇటీవల జ‌రిగిన ఒక ఇంటర్వ్యూలో స్వయంగా రానానే వెళ్ల‌డించాడు.

అయితే ఈ సినిమా అతి త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. ప్రస్తుతం పవన్ క‌లిసి తీస్తున్న పూర్త‌య్యాక సూపర్ మ్యాన్ క‌థ చేయబోతున్నట్టుగా రానా ప్రకటించాడు. ఈ సినిమాల్ ఫుల్ యాక్షన్ తో కూడి ఉంటుంద‌ని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఇప్ప‌టికే రానా టాలీవుడ్ హల్క్ గా పేరు ద‌క్కించుకున్నాడు. సూపర్ మ్యాన్ పాత్రలో ఖచ్చితంగా మెప్పిస్తాడ‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు సినీ వ‌ర్గాలు.  మరి ఈ సినిమా ప్రేక్షులను ఎలా మెప్పిస్తుందో చూడాలి మరి.

తెలుగులో సూపర్ మ్యాన్ కాన్సెప్ట్ తో వ‌చ్చిన సినిమాలు అంత‌గా ఆక‌ట్టుక‌లేదు. అటువంటి సినిమాలు కూడా ఎవ‌రికీ గుర్తు లేవు. క‌నుక రానా సూపర్ మ్యాన్ సినిమా హిట్ అయితే సౌత్ ఇండియాలోనే మొదటి సూపర్ మ్యాన్ మూవీ హీరోగా రానాకు మంచి పేరు వ‌స్తుంది. ఇప్ప‌టికే రానా హిందీ సినిమాల్లో నటించడంతో అక్కడ బాగానే పేరు సంపాదించాడు.  అయితే రానాతో ఏ దర్శకుడు తీస్తాడో, ఎవరు నిర్మిస్తారో ఇంకా క్లారిటీ రాలేదు. ప్ర‌స్తుతం రానా నటించిన విరాటపర్వం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అదే కాకుండా పవన్తో చేస్తున్న మూవీ ఈ ఏడాదిలో విడుదల అవుతుంది. అయితే రానా ఇప్పటివరకు న‌టించిన సినిమాల కంటే ఈ సూపర్ మ్యాన్ మూవీ అత‌న్ని ఒక రేంజ్‌లో లేపుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు అభిమానులు.


గుడ్ న్యూస్.. పిల్లలకు కూడా కరోనా టీకా?

యువ హీరోకు వార్నింగ్ ఇచ్చిన దగ్గుబాటి రానా ?

కోచ్ సహాయం వద్దని గెలిచి చరిత్ర సృష్టించిన మానిక బాత్రా

చిన‌బాబు లుక్కు మారింది.. ఎక్స్‌ప్రెష‌న్ మారింది... !

మాట తప్పిన శంకర్.. నిరాశలో చెర్రీ ఫ్యాన్స్!!

ఆ దర్శకుడి ప్రేమలో మునిగి తేలుతున్న త్రిష .. పెళ్లి గడియలు వచ్చాయి

సుకుమార్.. విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ అప్డేట్..!

చరణ్ ఇంటి ముందు ఎన్టీఆర్? మేనేజర్ క్లారిటీ!

స్ట్రైట్ బాలీవుడ్ సినిమా కోసం అల్లు అర్జున్ ప్లాన్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>