BusinessDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/businessd7dcae8f-f62e-435b-87f1-1540b911151e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/businessd7dcae8f-f62e-435b-87f1-1540b911151e-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో చాలా వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బ్యాంకులు అలాగే ఎల్ ఐ సి లు, పోస్ట్ ఆఫీసులు కూడా భవిష్యత్తులో భరోసా ఇవ్వడానికి సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇక అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఒక సరికొత్తగా తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ లాభం వచ్చే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే తక్కువ సమయంలో ఎక్కువ రాబడి పొందాలి అని ఆలోచిస్తున్నారో, అలాంటి వారికి ఈ స్టాక్ మార్కెట్ చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే ఇందులో రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. BUSINESS{#}vegetable market;central governmentబిజినెస్ : ఇలా చేస్తే సంవత్సరానికి రూ.6 లక్షలు ..బిజినెస్ : ఇలా చేస్తే సంవత్సరానికి రూ.6 లక్షలు ..BUSINESS{#}vegetable market;central governmentSat, 24 Jul 2021 20:07:57 GMT
ఇటీవల కాలంలో చాలా వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బ్యాంకులు అలాగే ఎల్ ఐ సి లు, పోస్ట్ ఆఫీసులు కూడా భవిష్యత్తులో భరోసా ఇవ్వడానికి సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇక అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఒక సరికొత్తగా తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ లాభం వచ్చే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే తక్కువ సమయంలో ఎక్కువ రాబడి పొందాలి అని ఆలోచిస్తున్నారో, అలాంటి వారికి ఈ స్టాక్ మార్కెట్ చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే ఇందులో రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి.

ముఖ్యంగా అదృష్టం కలిసి వస్తే , ఈ స్టాక్ మార్కెట్ చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎవరైతే ఎక్కువ లాభం పొందాలని ఆలోచిస్తున్నారు.. అలాంటివారు మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఎంచుకోవాలి. ఇందులో డబ్బులు పెడితే రాబడి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంతే కాకుండా కొంచెం రిస్కు కూడా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. 2021 సంవత్సరానికిగానూ స్టాక్ మార్కెట్లో రకరకాల మల్టీ బ్యాగర్ స్టాక్స్ అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యంగా ఇందులో హెచ్ ఎఫ్ సి ఎల్ షేర్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇది ఒక టెలికం స్టాక్ అని చెప్పవచ్చు ప్రస్తుతం ఇందులో ధర 13 రూపాయల నుంచి 77 రూపాయల వరకు ఉంది. కాబట్టి ఇందులో డబ్బులు పెడితే మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఇక ఇదే స్టాక్ మార్కెట్లో గత నెలలో పెట్టిన వారికి 16 శాతం అధికంగా రాబడి లభించింది. ఇక ముందు ఆరు నెలల నుంచి చూసుకుంటే షేర్ అనేది 151 శాతానికి పెరిగిందని చెప్పవచ్చు. ఇక అంతే కాదు ప్రస్తుతం ఐదు వందల శాతం కూడా పెరిగే ఛాన్స్ ఉంది అని అంటున్నారు స్టాక్ మార్కెట్ నిపుణులు. అంటే ఉదాహరణకు మీరు ఇప్పుడు లక్ష రూపాయలు సంవత్సరం కింద పెట్టరే అనుకోండి. అదే సంవత్సరం దాటిన తర్వాత దాని విలువ రూ.6 లక్షలకి పెరిగేది.





మల్టీ బ్యాగర్ స్టాక్స్ లో హెచ్ ఎఫ్ సి ఎల్ షేర్ కూడా మంచి రాబడిని అందిస్తుంది. ఇందులో ఒక్కో షేరు విలువ 13 రూపాయల నుంచి 77 రూపాయల వరకు ఉంటుంది.అంటే ఉదాహరణకు మీరు ఇప్పుడు లక్ష రూపాయలు సంవత్సరం కింద పెట్టరే అనుకోండి. అదే సంవత్సరం దాటిన తర్వాత దాని విలువ రూ.6 లక్షలకి పెరిగేది.

ఇప్పటి నుంచే ఆపరేషన్ ఆకర్ష్... ?

గుడ్ న్యూస్.. పిల్లలకు కూడా కరోనా టీకా?

ఆ దర్శకుడి ప్రేమలో మునిగి తేలుతున్న త్రిష .. పెళ్లి గడియలు వచ్చాయి

బుడుగు: పిల్లలు పండ్లు, కూరగాయలు తినడం లేదా.. ఇలా చేయండి..!?

కేసీఆర్‌కు భ‌య‌ప‌డుతోందెవ‌రు... ఏపీలో ఇదే హాట్ టాపిక్ ?

రాష్ట్రపతి వద్దకు విశాఖ ఉక్కు ఉద్యమం...?

స్వీయ దర్శకత్వంలో బిచ్చగాడు 2 చేస్తున్న విజయ్ అంటోనీ..!!

బుల్లి పిట్ట: రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>