MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-rrr125aaeea-fa5b-401d-9d1a-54978bfd36f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-rrr125aaeea-fa5b-401d-9d1a-54978bfd36f1-415x250-IndiaHerald.jpgమెగా కుటుంబం , నందమూరి కుటుంబాల మధ్య స్నేహం కాసింత విచిత్రంగానే ఉంటుంది . అప్పట్లో చిరంజీవి , నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'ఆదిత్య 369' సినిమా కోసం ప్రమోషన్ లో భాగంగా 'దూరదర్శన్ చానల్' లో ఒక వీడియో ను విడుదల చేసి తమ స్నేహాన్ని చాటుకు నట్టుగా ఇటీవలే ఈ సినిమా ప్రొడ్యూసర్ తెలియజేశాడు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ , రామ్ చరణ్ ల మధ్య స్నేహం వీరిద్దరి కంటే చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పవచ్చు . మొదటి నుండే వరుసల పెట్టి పిలుచుకునే వీరిద్దరు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' ntr{#}prashanth neel;Prasanth Neel;Nijam;Ram Charan Teja;Rajamouli;Car;NTR;Prabhas;koratala siva;Balakrishna;Mumbai;Silver;Jr NTR;News;Chiranjeevi;Cinemaఎన్టీఆర్ కొత్త కారు..ఫస్ట్ రైడ్ ఎక్కడికో తెలుసా..?ఎన్టీఆర్ కొత్త కారు..ఫస్ట్ రైడ్ ఎక్కడికో తెలుసా..?ntr{#}prashanth neel;Prasanth Neel;Nijam;Ram Charan Teja;Rajamouli;Car;NTR;Prabhas;koratala siva;Balakrishna;Mumbai;Silver;Jr NTR;News;Chiranjeevi;CinemaSat, 24 Jul 2021 13:48:00 GMTమెగా కుటుంబం , నందమూరి కుటుంబాల మధ్య స్నేహం కాసింత విచిత్రంగానే ఉంటుంది .  అప్పట్లో చిరంజీవి , నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'ఆదిత్య 369' సినిమా కోసం ప్రమోషన్ లో భాగంగా  'దూరదర్శన్ చానల్' లో ఒక వీడియో ను విడుదల చేసి  తమ స్నేహాన్ని చాటుకు నట్టుగా ఇటీవలే ఈ సినిమా ప్రొడ్యూసర్ తెలియజేశాడు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ , రామ్ చరణ్ ల మధ్య స్నేహం వీరిద్దరి కంటే చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పవచ్చు . మొదటి నుండే వరుసల పెట్టి పిలుచుకునే వీరిద్దరు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ద్వారా మరింత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారని చెప్పవచ్చు . వీరిద్దరు స్నేహాన్ని వెండి తెరమీద చూడాలని అభిమానులతో సహా మామూలు జనం కూడా ఎదురు చూస్తున్నారు . కాసంత సేపు ఈ విషయాన్ని పక్కన పెడితే . జూనియర్ ఎన్టీఆర్  కు కార్లు అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే . 

దానిలో భాగంగానే ఎన్టీఆర్  లంబోర్గి అనే లగ్జరీ కారును కొన్నట్టు వార్తలు వస్తున్నాయి . ఆ మధ్య ప్రభాస్ కూడా లంబోర్గి కారును కొని దానితో ముంబై వీధుల్లో చక్కర్లు కూడా కొట్టాడు . అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా 5 కోట్ల ఖరీదైన లంబోర్గి కారును కొనుగోలు చేసినట్లు , ఆ కార్  ఫస్ట్ రైడ్ రామ్ చరణ్ ఇంటికి తీసుకెళ్లాడని అంటున్నారు . ఈ మేరకు రామ్ చరణ్ ఇంటి ముందు ఉన్న ఒక లగ్జరీ కార్ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది . అయితే ఎన్టీఆర్ లగ్జరీ కారు కొనుగోలు చేయడంలో లో నిజం లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి . జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా , కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు.



రోజా అసలు పేరు ఏంటో తెలుసా ?

కూతురు కోసం వెంకీ సాహసం..?

సెట్లోకి జతగా వచ్చి ,అందరికీ షాక్ ఇచ్చిన సమంత..

రంభ లాంటి పాత్రలకు రెడీ అంటున్న ప్రముఖ హీరోయిన్..!

మ‌హేష్ - న‌మ‌త్ర మ‌ధ్య ప్రేమ ఎక్క‌డ ? ఎలా పుట్టిందో తెలుసా ?

తండ్రైన ఆర్య... విశాల్ ఎమోషనల్..!

చిరంజీవి ఆ హీరోయిన్ కోసం గోడ దూకింది నిజ‌మేనా...!

రాధిక కోసం గోడ దూకిన చిరంజీవి.. అప్ప‌ట్లో ఇదే హాట్ టాపిక్ ?

వివాహమై రెండు నెలలైంది.. అంతలో..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>