Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/fraud-d6d8f48a-a600-473a-9bf1-b286ed39a1e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/fraud-d6d8f48a-a600-473a-9bf1-b286ed39a1e4-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ప్రేమ అనే ముసుగులో జరుగుతున్న దారుణ ఘటనలో రోజురోజుకు పెరిగి పోతూనే ఉన్నాయి. ప్రేమ పేరు చెప్పి ఏకంగా ఎంతో మంది యువతులను నట్టేట ముంచుతున్నారు మోసగాళ్ళు. ప్రియుడే ప్రాణంగా బ్రతికిన వాళ్లు చివరి ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఎంతోమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ మాయమాటలతో యువతిని నమ్మించిన ప్రియుడు చివరికి పెద్దలు పెళ్ళికి ఒప్పుకోరు అంటూ చెప్పాడు. ఈ క్రమంలోనే ఇద్దరం కలిసి చచ్చి పోదాం అంటూ ప్రేమగా కల్లబొల్లి మాటలు చెప్పాడు. ఇక ఇద్దరు కలిసి కూలFraud {#}Bonda Umamaheswara Rao;maya;Guntur;Wife;prema;Love;marriage;mandalam;policeప్రియురాలు విషం తాగాక.. ట్విస్ట్ ఇచ్చిన ప్రియుడు.. చివరికి?ప్రియురాలు విషం తాగాక.. ట్విస్ట్ ఇచ్చిన ప్రియుడు.. చివరికి?Fraud {#}Bonda Umamaheswara Rao;maya;Guntur;Wife;prema;Love;marriage;mandalam;policeSat, 24 Jul 2021 10:13:00 GMTఈ మధ్య కాలంలో ప్రేమ అనే ముసుగులో జరుగుతున్న దారుణ ఘటనలో రోజురోజుకు పెరిగి పోతూనే ఉన్నాయి. ప్రేమ పేరు చెప్పి ఏకంగా ఎంతో మంది యువతులను నట్టేట ముంచుతున్నారు మోసగాళ్ళు. ప్రియుడే ప్రాణంగా బ్రతికిన వాళ్లు చివరి ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఎంతోమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ మాయమాటలతో యువతిని నమ్మించిన ప్రియుడు చివరికి  పెద్దలు పెళ్ళికి ఒప్పుకోరు అంటూ చెప్పాడు. ఈ క్రమంలోనే ఇద్దరం కలిసి చచ్చి పోదాం అంటూ ప్రేమగా కల్లబొల్లి మాటలు చెప్పాడు.  ఇక ఇద్దరు కలిసి కూల్డ్రింక్లో పురుగుల మందు కలుపుకున్నారు. ముందు నువ్వు తాగు తర్వాత నేను తాగుతాను అంటూ చెప్పాడు.



 ఇక ప్రియుడి మాటలు నమ్మిన ప్రియురాలు పురుగుల మందు కలిపిన కూల్డ్రింక్ తాగింది. కానీ ఆ తర్వాత ట్విస్ట్ ఇచ్చాడు.  వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో ఆ యువతి షాక్ అయ్యింది. ఈ ఘటన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం లోని ఇంటూరు లో చోటుచేసుకుంది  గ్రామానికి చెందిన ఉమామహేశ్వర రావు అనే 38 ఏళ్ల వ్యక్తి అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతితో ఏడాదిగా ప్రేమాయణాన్ని సాగిస్తున్నాడు  ఇక ప్రేమ పెళ్లి అంటూ ఎన్నో మాయమాటలతో ఆ యువతిని నమ్మించాడు. ఈ క్రమంలోనే అన్ని రకాల అవసరాలను తీర్చుకునేవాడు. ఇక ఇటీవలే తనను పెళ్లి చేసుకోవాలి అంటూ యువతి ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. దీంతో ఎలాగైనా ప్రియురాలిని హత మార్చాలి అనుకున్నాడు.



 పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని ఇక చావులో అయిన కలిసి వెళ్దాం అంటూ మాయమాటలతో నమ్మించాడు. ఈ క్రమంలోనే గోవాడ శివాలయంలోని రోడ్డులో ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ తమ వెంట తెచ్చుకున్న కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపాడు   ఈక్రమంలోనే ప్రియురాలికి ఇచ్చాడు. మాయ మాటలు నమ్మిన ప్రియురాలు పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ తాగింది. ఇక అంతలోనే కేటుగాడు ట్విస్ట్ ఇచ్చి అక్కడి నుంచి పారిపోయాడు.ఇక విషయం తెలుసుకున్న యువతి బంధువులు వెంటనే అక్కడికి చేరుకొని యువతిని ఆసుపత్రిలో చేర్పించారు. ఇక ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరపగా ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉమామహేశ్వరరావుకి గతంలోనే రెండు పెళ్లిళ్లు అయ్యాయని ఒక భార్య ఆత్మహత్య కూడా చేసుకుని చనిపోయింది అన్న విషయం బయటపడింది.



దిశా యాప్.. సూపర్ హీరోల కంటే ఫాస్ట్ గా వచ్చారు?

పగలు మహిళలు.. రాత్రి పురుషులు.. చెడ్డి గ్యాంగ్ రూటే సపరేట్?

తెలంగాణ లో ఘోర రోడ్డు ప్రమాదం...7గురు మృతి.. !

దేశంలో మ‌ళ్లీ డ్ర‌గ్స్ క‌ల‌కలం

కనీసం ఇప్పుడైనా త్రిష ప్రేమ ఫలిస్తుందా..?

టెలివిజన్ హీరోని పెళ్లి చేసుకోవాల్సిన ప్రియాంక పాప్ సింగర్ ను... ఎలాగంటే ?

ఆ సంఘటనతోనే జబర్దస్త్ వేణు తను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోలేదు ?

ఇండస్ట్రీకి లిట్మస్ టెస్ట్ గా మారిన సత్యదేవ్ తేజ సజ్జా !

స్మరణ: శ్రీవిద్య ఆస్తుల వెనుక ఉన్న మిస్టరీ ఇప్పటికైనా వీడేనా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>