MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandanna299ca042-e7dd-41fc-9d9d-92578fec43e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandanna299ca042-e7dd-41fc-9d9d-92578fec43e3-415x250-IndiaHerald.jpgకన్నడ బ్యూటీ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.నాగ సౌర్య హీరోగా వచ్చిన ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆ సినిమా లో క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఇంకా డీసెంట్ గా యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే తన క్యూట్ నటనతో కూడా ఎంతగానో మురిపించింది ఈ ముద్దు గుమ్మ. ఇక ఆ సినిమా హిట్ అవ్వడంతో రష్మిక కి తెలుగులో అవకాశాలు తలుపు తట్టాయి. ఇక రెండవ సినిమా గీతా గోవిందంతో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోల దృష్టిలో పడింది. ఇక సుపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే ఛాన్స్ కొrashmika-mandanna{#}rashmika mandanna;Sarileru Neekevvaru;Chalo;mahesh babu;BEAUTY;Fidaa;Heroine;king;King;Tollywood;Cinemaరష్మీక అందానికి బ్రహ్మీ ఫిదా...?రష్మీక అందానికి బ్రహ్మీ ఫిదా...?rashmika-mandanna{#}rashmika mandanna;Sarileru Neekevvaru;Chalo;mahesh babu;BEAUTY;Fidaa;Heroine;king;King;Tollywood;CinemaSat, 24 Jul 2021 19:27:51 GMTకన్నడ బ్యూటీ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.నాగ సౌర్య హీరోగా వచ్చిన ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆ సినిమా లో క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఇంకా డీసెంట్ గా యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే తన క్యూట్ నటనతో కూడా ఎంతగానో మురిపించింది ఈ ముద్దు గుమ్మ. ఇక ఆ సినిమా హిట్ అవ్వడంతో రష్మిక కి తెలుగులో అవకాశాలు తలుపు తట్టాయి. ఇక రెండవ సినిమా గీతా గోవిందంతో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోల దృష్టిలో పడింది. ఇక సుపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే ఛాన్స్ కొట్టేసింది. 

ఫస్ట్ టైం సరిలేరు నీకెవ్వరూ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గ్లామర్ ఒలకబోస్తూ మైండ్ బ్లాక్ పాటకి హాట్ గా స్టెప్పులేస్తూ టాలీవుడ్ ఆడియన్స్ ని నిజంగానే మైండ్ బ్లాక్ చేసి పెద్ద హాట్ హీరోయిన్లా మారిపోయింది. ఇక అక్కడ నుంచి తన హాట్ నెస్ తో యూత్ ని పిచ్చెక్కిస్తుంది. సోషల్ మీడియాలో కనిపించి కనిపించని అందాలతో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ యూత్ కి నిద్ర లేకుండా చేస్తుంది. ఇక ఈ అమ్మడు హాట్ ఫొటోస్ షేర్ చేస్తే మీమర్స్ ఊరుకుంటారా? చెలరేగిపోరు. ఈ నేపథ్యంలోనే రష్మిక బన్నియన్, షాట్  వేసుకొని తన తొడలు, జబ్బలు చూపిస్తూ హాట్ గా ఫోజ్ ఇస్తూ ఒక హాట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రకారికి హీట్ పుట్టిస్తుంది. దీంతో మీమర్స్ ఈమె హాట్ ఫోటోపై మీమ్స్ వేస్తూ చెలరేగిపోయారు.ఆ ఫొటోలో టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం ఆమె హాట్ హాట్ అందాలని చూసి ఫిదా అవుతున్నట్టు మీమ్ క్రియేట్ చేశారు. ఇక ఈ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతుంది.





పాపం ఈ ప్రపంచ సుందరి అందాలు ఆరబోస్తున్న ఎవ్వరు పట్టించుకోవట్లేదుగా..

'అరవింద్ స్వామి'తో కొట్లాటకు రెడీ ?

విశాల్.. ఆర్య.. ఎనిమీ టీజర్.. అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ రెడీ..!

మారుతి మార్క్ 'మంచి రోజులు వచ్చాయ్'.. ఇంట్రో టీజర్ అదుర్స్..!

మహేష్, రాజమౌళి సినిమాలో విలన్ గా స్టార్ హీరో..!

సినిమా ఒక కళ. అదే వ్యాపారం. అదే జీవనం కూడా. సినిమా రంగంలో ఉన్న వారు ఒక్కటే మాట అంటారు. తమకు అదే తెలుసు అని. కాబట్టే నష్టమొచ్చినా లేక లాభమొచ్చినా అక్కడే తాము ఉంటామని చెబుతారు. అది నూటికి నూరుపాళ్ళు నిజమే.

అప్పులు చేసినా సినిమాలు తీయాల్సిందే... ?

ఇంస్టాగ్రామ్ లో సెగరేపుతున్న విష్ణుప్రియ..!

తాగుబోతు రమేష్ పడిన కష్టాలు తెలిస్తే కన్నీళ్ళే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>