Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunb3222352-8836-4611-a283-cad1f66185b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunb3222352-8836-4611-a283-cad1f66185b2-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ డైరక్షన్ లో భారీ అంచనాలతో ఈ సినిమా వస్తుంది. పుష్ప కోసం అల్లు అర్జున్ బాగా కష్టపడుతున్నాడట. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ అదరగొట్టేయడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ ఏమాత్రం కాంప్రమైజ్ అవట్లేదని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమానుAllu-Arjun{#}koratala siva;sandeep;Arjun Reddy;Mythri Movie Makers;Venu Sreeram;Fidaa;News;Allu Arjun;sukumar;Cinema;India;raj;bollywoodస్ట్రైట్ బాలీవుడ్ సినిమా కోసం అల్లు అర్జున్ ప్లాన్..!స్ట్రైట్ బాలీవుడ్ సినిమా కోసం అల్లు అర్జున్ ప్లాన్..!Allu-Arjun{#}koratala siva;sandeep;Arjun Reddy;Mythri Movie Makers;Venu Sreeram;Fidaa;News;Allu Arjun;sukumar;Cinema;India;raj;bollywoodSat, 24 Jul 2021 17:38:50 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ డైరక్షన్ లో భారీ అంచనాలతో ఈ సినిమా వస్తుంది. పుష్ప కోసం అల్లు అర్జున్ బాగా కష్టపడుతున్నాడట. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ అదరగొట్టేయడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ ఏమాత్రం కాంప్రమైజ్ అవట్లేదని తెలుస్తుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత తనకు ఎలాగు పాన్ ఇండియా ఇమేజ్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ సినిమా ఓ స్ట్రైట్ బాలీవుడ్ మూవీ ప్లానింగ్ లో ఉన్నాడట అల్లు అర్జున్. వేణు శ్రీరాం తో ఐకాన్, కొరటాల శివతో ఒక ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నా ఇవి కాకుండా డైరెక్ట్ గా బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయాలని చూస్తున్నాడట అల్లు అర్జున్. తన డ్యాన్స్ తో బాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. బాలీవుడ్ హీరోల్లో చాలామంది బన్నీ డ్యాన్స్ కు ఫిదా అయినవారు ఉన్నారు.

పుష్పతో బాలీవుడ్ ఆడియెన్స్ ను పలుకరించి ఆ తర్వాత స్ట్రైట్ అక్కడ డైర్క్టర్ తోనే ఓ భారీ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట అల్లు అర్జున్. తెలుస్తున్న సమాచారం ప్రకారం అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగతో బన్నీ బాలీవుడ్ మూవీ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. అదే నిజమైతే అల్లు అర్జున్ బీ టౌన్ లో పాగా వేయడం పక్కా అని చెప్పొచ్చు. పుష్ప తర్వాత తన ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్. పుష్ప, ఐకాన్, కొరటాల శివ ప్రాజెక్టులతో సౌత్ ఆడియెన్స్ తో పాటుగా పాన్ ఇండియా ఆడియెన్స్ ను అలరించాలని చూస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.






ఇంస్టాగ్రామ్ లో సెగరేపుతున్న విష్ణుప్రియ..!

తాగుబోతు రమేష్ పడిన కష్టాలు తెలిస్తే కన్నీళ్ళే

దిల్ రాజుని బెదిరిస్తున్న అగ్ర నిర్మాణ సంస్థ..?

ఆ టవల్ మాత్రం ఎందుకు... హీరోయిన్ పై పేలుతున్న సెటైర్లు

కాలం చెల్లిన.. గోవధ చట్టాన్ని ఎత్తివేయాలి ?

ఆ సినిమాను ఎవరూ మిస్ చేసుకోవద్దంటన్న డైరెక్టర్ మారుతి

యువ హీరోకు వార్నింగ్ ఇచ్చిన దగ్గుబాటి రానా ?

కోచ్ సహాయం వద్దని గెలిచి చరిత్ర సృష్టించిన మానిక బాత్రా

మాట తప్పిన శంకర్.. నిరాశలో చెర్రీ ఫ్యాన్స్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>