MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-and-rajamouli2b1886bb-123c-4d3f-9ed7-111cbf9b552b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-and-rajamouli2b1886bb-123c-4d3f-9ed7-111cbf9b552b-415x250-IndiaHerald.jpgఎస్. ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్లో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.ఇక ఇటీవలే ఈ కాంబినేషన్ కి సంబంధించి ప్రకటన వచ్చింది.ఇంకా సెట్స్ పైకి వెళ్లని ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి రోజుకో వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.ఇక రాజమౌళి సినిమాలకి కథలను అందించే ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకి సైతం కథను అందిస్తున్నారు.ఇప్పటికే ఆయన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.అయితే బాహుబలి సినిమా తర్వాత రైటర్ గా విజయేంMahesh And Rajamouli{#}NTR;mahesh babu;ram pothineni;Rajamouli;bollywood;Cinema;Bahubali;Hollywood;Writer;Audience;Fatherఆఫ్రికన్ నవల ఆధారంగా 'మహేష్ - రాజమౌళి' సినిమా..!!ఆఫ్రికన్ నవల ఆధారంగా 'మహేష్ - రాజమౌళి' సినిమా..!!Mahesh And Rajamouli{#}NTR;mahesh babu;ram pothineni;Rajamouli;bollywood;Cinema;Bahubali;Hollywood;Writer;Audience;FatherSat, 24 Jul 2021 16:01:19 GMTఎస్. ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్లో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.ఇక ఇటీవలే  ఈ కాంబినేషన్ కి సంబంధించి ప్రకటన వచ్చింది.ఇంకా సెట్స్ పైకి వెళ్లని ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి రోజుకో వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.ఇక రాజమౌళి సినిమాలకి కథలను అందించే ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకి సైతం కథను అందిస్తున్నారు.ఇప్పటికే ఆయన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.అయితే బాహుబలి సినిమా తర్వాత రైటర్ గా విజయేంద్రప్రసాద్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది.

ఇక బాలీవుడ్ లోని కొన్ని సినిమాలకు సైతం ఈయనే కథలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.ముఖ్యంగా మహేష్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాని సౌతాఫ్రికాకు చెందిన ప్రముఖ రచయిత విల్ బుర్ స్మిత్ నవల ఆధారంగా కథను అందిస్తున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగానే ఆయన ఇప్పటికే ఆ నవలను చదివేసినట్లు చెప్పాడు.ఆఫ్రికన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ అడ్వెంచరస్ ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కనుందని చెప్పుకొచ్చాడు విజయేంద్రప్రసాద్.

ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో రూపొందించాలనే ప్లాన్ లో ఉన్నాడట రాజమౌళి.దీంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి.ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి విజువల్ వండర్ ని క్రియేట్ చేస్తాడో చూడాలి.ఇక ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇంకా కేవలం రెండు పాటల చిత్రీకరణ మిగిలిన్న ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మొదటి సారి కలిసి నటిస్తున్నారు.అటు మహేష్ బాబు కూడా సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇక ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక వీరి కాంబినేషన్ పట్టాలెక్కనున్నట్లు సమాచారం...!!



మాట తప్పిన శంకర్.. నిరాశలో చెర్రీ ఫ్యాన్స్!!

ఆ దర్శకుడి ప్రేమలో మునిగి తేలుతున్న త్రిష .. పెళ్లి గడియలు వచ్చాయి

అరుదైన ఘనతను సొంతం చేసుకున్న రానా...?

సుకుమార్.. విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ అప్డేట్..!

ఎన్టీఆర్ కొత్త కారు కొన్నాడన్న వార్తలపై తాజాగా ఎన్టీఆర్ మేనేజర్ మహేష్ కోనేరు క్లారిటీ ఇచ్చాడు."సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు రామ్ చరణ్ ఇంటి ముందు ఉన్న ఆ కార్ ఎన్టీఆర్ ది కాదు.ఇందులో ఏమాత్రం నిజం లేదు.అయితే ఎన్టీఆర్ కొన్నాళ్ల క్రితం లాంబోర్గిని ఉరుస్ మోడల్ కారును కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని.. కానీ ఆ కారు ఇంకా హైదరాబాద్ కి చేరుకోలేదని తెలిపారు..

చరణ్ ఇంటి ముందు ఎన్టీఆర్? మేనేజర్ క్లారిటీ!

స్ట్రైట్ బాలీవుడ్ సినిమా కోసం అల్లు అర్జున్ ప్లాన్..!

చైతులో ఈ యాంగిల్ కూడా ఉందా...?

6గంటల పోలీస్ విచారణ.. శిల్ప శెట్టి షాకింగ్ కామెంట్స్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>