MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramyakrishna4e4ae3a8-c704-4590-bb86-61fc2f4b80f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramyakrishna4e4ae3a8-c704-4590-bb86-61fc2f4b80f9-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాల లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న పొలిటికల్ లీడర్ లలో కేటీఆర్ కూడా ఒకరు . తండ్రి సహాయ సహకారాలతో రాజకీయాల్లో అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ లీడర్ ఎక్కడ ఏ సమస్య జరిగినా ఈయన దృష్టికి వెళ్తే స్పందిస్తూ ఉంటారు . ప్రస్తుతం తెలంగాణ పురపాలక సంఘం మంత్రిగా కొనసాగుతున్న ఈయన సినిమాలు కూడా కాస్త ఎక్కువగానే చూస్తాడు అని చెప్పవచ్చు . అప్పట్లో 'లాక్ డౌన్' సమయం లో మీరు ఏం చేశారు అని యాంకర్ కేటీఆర్ ని అడగగా నేను ఈ లాక్ డౌన్ సమయం లో చాలా మలయాళ సినిమాలు చూశాను . అంటూ తనRamyakrishna{#}SantDinesh Chandra Yadavosh Kumar;Saturday;pollution;Manam;ramya krishnan;Prize;Leader;MP;KTR;Father;Party;Telangana;Cinemaకేటీఆర్ బర్త్ డే : ప్రతి ఒక్కరూ ఆ పని చేయాలని కోరిన రమ్యకృష్ణ.. !కేటీఆర్ బర్త్ డే : ప్రతి ఒక్కరూ ఆ పని చేయాలని కోరిన రమ్యకృష్ణ.. !Ramyakrishna{#}SantDinesh Chandra Yadavosh Kumar;Saturday;pollution;Manam;ramya krishnan;Prize;Leader;MP;KTR;Father;Party;Telangana;CinemaSat, 24 Jul 2021 09:49:00 GMTతెలంగాణ రాజకీయాల లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న పొలిటికల్ లీడర్ లలో కేటీఆర్ కూడా ఒకరు . తండ్రి సహాయ సహకారాలతో రాజకీయాల్లో అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ లీడర్ ఎక్కడ ఏ సమస్య జరిగినా ఈయన దృష్టికి వెళ్తే స్పందిస్తూ ఉంటారు . ప్రస్తుతం తెలంగాణ పురపాలక సంఘం మంత్రిగా కొనసాగుతున్న ఈయన సినిమాలు కూడా కాస్త ఎక్కువగానే చూస్తాడు అని చెప్పవచ్చు .


 అప్పట్లో 'లాక్ డౌన్' సమయం లో మీరు ఏం చేశారు అని యాంకర్ కేటీఆర్ ని అడగగా నేను ఈ లాక్ డౌన్ సమయం లో చాలా మలయాళ సినిమాలు చూశాను . అంటూ  తన సినిమాలను నాలెడ్జ్ ను యాంకర్ తో పంచుకున్నాడు . అంతేకాకుండా తెలుగులోనూ ఎన్నో సినిమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్న సందర్భాలున్నాయి . ఏదైనా మంచి సినిమా విడుదలైతే దానిని వీక్షించి ఎలాంటి పక్షపాతం లేకుండా రివ్యూలు కూడా ఇస్తూ ఉంటారు . అయితే శనివారం కేటీఆర్ 44వ పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలు మరియు అభిమానులు ఏదైనా ఒక సర్ ప్రైజ్ ని లీడర్ కు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాలు చేపట్టారు .


అందులో భాగంగా గంటలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల మొక్కలు నాటాలి అనే ఉద్దేశంతో ముక్కోటి వృక్షార్చన’ కార్యక్రమాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టారు . అయితే ఈ కార్యక్రమానికి సంతోష్ కుమార్ పలువురు సెలబ్రిటీల మద్దతు కోరారు . దీనిలో భాగంగా ఈ మహత్తర కార్యక్రమానికి నటి రమ్యకృష్ణ మద్దతు తెలిపారు . మొదట కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ . ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ ను హరిత తెలంగాణ గా మార్చేందుకు మనం చేతులు కలపాలని ఈ కార్యక్రమంలో అందరూ మొక్కలు నాటి కాలుష్యం లేని తెలంగాణను ఏర్పాటు చేయాలని రమ్యకృష్ణ కోరారు.



ఇంద్ర సినిమాకి చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

షాక్... టాప్ లెస్ గా స్టార్ హీరో చెల్లి...!!

రామ్ చరణ్ నీ ఎమోషనల్ బ్లాక్ మేల్ చేస్తున్నారా!!

బాలకృష్ణతో దర్శకుడు కోడి రామకృష్ణ సూపర్ హిట్ సినిమాలివే..!

ఎట్ట‌కేల‌కు వైసీపీకి చిక్కిన ఎంపీ ర‌ఘురామ‌??

హెల్త్ : మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే సూత్రాలు..

​మంత్రి కేటీఆర్ కు రామోజీరావు లేఖ ?

జ‌గ‌న్‌ను కూల్ చేసేందుకు బీజేపీ ఆ ప‌ని చేస్తుందా ?

నారాప్ప మేనియా లో ఉండగానే వెంకీ మరో చిత్రం రిలీజ్ డేట్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>