MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/satyadev40bd70a4-f478-4bf0-a742-f79f49f70582-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/satyadev40bd70a4-f478-4bf0-a742-f79f49f70582-415x250-IndiaHerald.jpgఎట్టకేలకు ధియేటర్లు తెరుచుకుంటున్నాయి. కరోనా థర్డ్ వేవ్ భయాలను పక్కకు పెట్టి వచ్చే వారం జూలై 30న రెండు చిన్న సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల అవుతున్నాయి. అసలు కరోనా గురించి పూర్తిగా మర్చిపోయి. జనం ధియేటర్లకు వస్తారా రార అన్న విషయానికి సంబంధించి కొనసాగుతున్న చర్చలకు జూలై 30న ఒక జవాబు లభిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశపడుతున్నాయి.ఈరెండు చిన్న సినిమాలకు కనీస స్పందన ప్రేక్షకుల నుండి వస్తే ఆతరువాత ధైర్యం చేసి నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ నాని ‘టక్ జగదీష్’ విడుదల అవ్వడానికి రెడీగా ఉన్నాయి. అన్నీ అనుకsatyadev{#}priya prakash varrier;priyanka jawalkar;sharan;Nani;teja;Love;king;Naga Chaitanya;Industry;Yuva;Director;Cinema;Coronavirusఇండస్ట్రీకి లిట్మస్ టెస్ట్ గా మారిన సత్యదేవ్ తేజ సజ్జా !ఇండస్ట్రీకి లిట్మస్ టెస్ట్ గా మారిన సత్యదేవ్ తేజ సజ్జా !satyadev{#}priya prakash varrier;priyanka jawalkar;sharan;Nani;teja;Love;king;Naga Chaitanya;Industry;Yuva;Director;Cinema;CoronavirusSat, 24 Jul 2021 08:00:00 GMTఎట్టకేలకు ధియేటర్లు తెరుచుకుంటున్నాయి. కరోనా థర్డ్ వేవ్ భయాలను పక్కకు పెట్టి వచ్చే వారం జూలై 30న రెండు చిన్న సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల అవుతున్నాయి. అసలు కరోనా గురించి పూర్తిగా మర్చిపోయి. జనం ధియేటర్లకు వస్తారా రార అన్న విషయానికి సంబంధించి కొనసాగుతున్న చర్చలకు జూలై 30న ఒక జవాబు లభిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశపడుతున్నాయి.


ఈరెండు చిన్న సినిమాలకు కనీస స్పందన ప్రేక్షకుల నుండి వస్తే ఆతరువాత ధైర్యం చేసి నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ నాని ‘టక్ జగదీష్’ విడుదల అవ్వడానికి రెడీగా ఉన్నాయి. అన్నీ అనుకూలిస్తే ఆతరువాత ఇక పెద్ద సినిమాలు అన్నీ క్యూ కట్టబోతున్నాయి. ప్రస్తుతం జనం ఓటీటీ సినిమాలకు బాగా అలవాటు పడిపోయారు.


దీనితో సినిమా ఎంతో బాగుంటే కాని ధియేటర్లకు రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఈ రెండు సినిమాల మధ్య జరగబోతున్న పోటీ ఆశక్తిదాయకంగా మారింది. యువ హీరో తేజ సజ్జా నటించిన 'ఇష్క్' మూవీతో పాటు సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ‘తిమ్మరుసు’ మూవీ పోటీగా రాబోతోంది. 'కిర్రాక్ పార్టీ' ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈమూవీకి ‘అసైన్మెంట్ వాలి’ అనేది దీనికి ట్యాగ్ లైన్. ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈమూవీలో లాయర్ పాత్రలో సత్యదేవ్ నటించాడు.


ఇప్పటికే ఈమూవీకి సంబంధించి విడుదలైన టీజర్ ట్రైలర్ మంచి స్పందన రావడంతో ఈమూవీ హిట్ అవుతుందా అన్న అంచనాలు వస్తున్నాయి. తేజా సజ్జ నటించిన ‘ఇష్క్’ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నాట్ ఏ లవ్ స్టోరీ’ అనేది దీనికి ఉపశీర్షిక. ఇందులో తేజ సరసన ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘జాంబిరెడ్డి’ సినిమాతో సక్సస్ అందుకున్న తేజ సజ్జ ‘ఇష్క్’ సినిమాతో మరో హిట్ అందుకుంటాడు అనే ఆశతో ఈమూవీ చేసాడు. ఈ రెండు సినిమాలకు వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఇండస్ట్రీలోని నిర్మాతల భవిష్యత్ ఎత్తుగడలు ఉంటాయి అని అంటున్నారు..  






బ‌ర్త్ డే స్పెషల్ : యువ రాజు ఎలా ఉన్నాడు

నేనే అంబానీ హీరో ఇంట్లో సంబరాలు.. కారణం..

తండ్రికి తగ్గ తనయుడు.. తారక రాముడు ?

ఆ సంఘటనతోనే జబర్దస్త్ వేణు తను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోలేదు ?

బిగ్ న్యూస్ : ప్రభాస్, నాగ్ అశ్విన్ మూవీ షురూ !

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ని గుర్తుపట్టారా...!

కరోనా కట్టడిలో దేశంలోనే నెంబర్ వన్‌ గా నిలుస్తున్నామంటోంది ఆంధ్రప్రదేశ్ సర్కారు. కొవిడ్ రోగుల కోసం ఏపీ సర్కారు నిర్వహిస్తున్న ఇ- సంజీవని కార్యక్రమం సేవల్లో.. దేశంలోనే రాష్ట్రం అగ్రగామి ఉందని ప్రకటించుకుంటోంది.

ఆంధ్రప్రదేశ్‌.. ఆవిషయంలో దేశంలోనే నెంబర్‌ వన్..!

స్మరణ: శ్రీవిద్య ఆస్తుల వెనుక ఉన్న మిస్టరీ ఇప్పటికైనా వీడేనా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>