MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vanitha-vijaykumar-about-her-4-marriage18d30771-d25c-4f7c-9232-306e5a5616a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vanitha-vijaykumar-about-her-4-marriage18d30771-d25c-4f7c-9232-306e5a5616a7-415x250-IndiaHerald.jpgదేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన న‌టి వ‌నితా విజయ్ కుమార్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు కానీ తమిళ్ లో టీవీ షోలు... సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరో వైపు తన యూట్యూబ్ ఛానల్ లో వంటలు చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. ఇదిలా ఉండగా వనితా విజయకుమార్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న‌ సంగతి తెలిసిందే. దాంతో ఈ నటి పై ఎన్నో విమర్శలు వచ్చాయి. మూడు పెళ్ళిళ్ళతో తమిళ ఇండ‌స్ట్రీలోనే కాకుండా తెలుగు, హిందీ ఇతర భాషల్లోనూ వనిత విజయకుమార్ వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇvanitha vijaay kumar{#}WOMEN;vijayakumar;Pawan Kalyan;Kumaar;television;Joseph Vijay;you tube;Hindi;Love;marriage;Telugu;Tamil;Cinemaనాలుగో పెళ్లి అంతా తూచ్..అస‌లు మ్యాట‌ర్ ఇది.. !నాలుగో పెళ్లి అంతా తూచ్..అస‌లు మ్యాట‌ర్ ఇది.. !vanitha vijaay kumar{#}WOMEN;vijayakumar;Pawan Kalyan;Kumaar;television;Joseph Vijay;you tube;Hindi;Love;marriage;Telugu;Tamil;CinemaSat, 24 Jul 2021 14:30:00 GMTదేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన న‌టి వ‌నితా విజయ్ కుమార్ ప్రస్తుతం తెలుగులో  సినిమాలు చేయడం లేదు కానీ తమిళ్ లో టీవీ షోలు... సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరో వైపు తన యూట్యూబ్ ఛానల్ లో వంటలు చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. ఇదిలా ఉండగా వనితా విజయకుమార్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న‌ సంగతి తెలిసిందే. దాంతో ఈ నటి పై ఎన్నో విమర్శలు వచ్చాయి. మూడు పెళ్ళిళ్ళతో తమిళ ఇండ‌స్ట్రీలోనే కాకుండా తెలుగు, హిందీ ఇతర భాషల్లోనూ వనిత విజయకుమార్ వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల వనితా విజయ్ కుమార్ తమిళ నటుడు పవర్ స్టార్ శ్రీనివాసన్ తో కలిసి దండలు మార్చుకున్న ఒక ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

అయితే ఈ ఫోటోకు ఎలాంటి క్యాప్షన్ ఇవ్వకుండా లవ్ ఎమోజీలను జోడించింది. దాంతో వనిత విజయకుమార్ మరో పెళ్లి చేసుకుందా ఏంటి అన్న అనుమానం అందరిలో మొదలైంది. ఇలాంటి అనుమానం రావడానికి కారణం కూడా ఉంది. కొద్ది రోజుల క్రితం వనిత విజయకుమార్ ను ఓ నెటిజెన్ నువ్వు మ‌ళ్లీ ప్రేమలో ఉన్నావా అని అడగ్గా అవునంటూ సమాధానమిచ్చింది. దాంతో వ‌నితా విజ‌య్ కుమార్ పెళ్లి ఫోటోలు షేర్ చేయ‌గానే ఆమె మ‌రో పెళ్లి చేసుకుంద‌ని అంతా భావించారు.

కానీ తాజాగా వనిత విజయకుమార్ అందర్నీ ఫూల్ చేసినట్టుగా అర్థం అయిపోయింది. పవర్ స్టార్ శ్రీనివాసన్ తో విజయ్ కుమార్ ప్ర‌స్తుతం ఓ సినిమా చేస్తోంది. ఆ సినిమా షూటింగ్ కు సంబంధించిన పెళ్లి ఫోటోలు వ‌నితా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. మొత్తానికి మూడు పెళ్ళిళ్ళతో ఫేమస్ అయిన ఈ నటి ...ఇప్పుడు పెళ్లి పోస్టర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన సినిమాకు క్రేజ్ సంపాదించుకోవాలని ప్రయత్నించింది. ఇక ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి మరి.



రామానాయుడు విజయ నిర్మల భార్యాభర్తలుగా నటించిన సినిమా ఏది ?

గీత సుబ్రహ్మణ్యం సీరీస్ ఫేమ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

కటకటాల్లోకి శిల్పా కూడా వెళ్లనుందా..?

ఎన్టీఆర్ కొత్త కారు ఎవరి కోసం తీసుకున్నాడో తెలుసా..?

జగన్ కి అది పెద్ద మైనస్సే ?

స్టార్ హీరోలకే శిక్షణ ఇచ్చిన నటుడు..!

క‌రణ్ జోహార్ హోస్ట్ గా 24 గంట‌ల బిగ్ బాస్.. !

జగన్ ను దెబ్బేసేందుకు బాబోరి ప్లాన్ ?

64 ఏళ్ల‌కు సినిమాల్లోకి వ‌చ్చి నంది అవార్డు కొట్టిన క్రేజీ న‌టుడు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>