HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/kids-immunity-booster-food-085b8935-d888-4929-b347-19c937b66a48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/kids-immunity-booster-food-085b8935-d888-4929-b347-19c937b66a48-415x250-IndiaHerald.jpgగింజలు, నట్స్ వంటి ఆహార పదార్ధాలలో జింక్, బీటా-కెరోటిన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ అనేవి పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇతర ఆరోగ్య పోషక పదార్థాలు కూడా వీటి వల్ల మనకి బాగా లభిస్తాయి. వైట్ బ్లడ్ సెల్స్‌ని కూడా ఇవి క్రియేట్ చేస్తాయి.ఇంకా మన బాడీలో రోగ నిరోధక శక్తి పెంచడానికి బాదం అనేది చాలా బాగా ఉపయోగ పడుతుంది. బాదం పప్పులో విటమిన్ ఈ, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. ఇక బాదం పప్పు రోగనిరోధక శక్తిని నిజంగా చాలా దృఢంగా చేస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా బాదం పప్పు తీసుకోవడం చాలా మంచిది.ఇక అదే విధంగా పాలకూర కూHEALTH{#}Iron;Spinach;Vitamin;Almonds;Cheque;Shaktiరోగనిరోధక శక్తి పెరుగుదలకు ఈ ఫుడ్స్ తినండి..రోగనిరోధక శక్తి పెరుగుదలకు ఈ ఫుడ్స్ తినండి..HEALTH{#}Iron;Spinach;Vitamin;Almonds;Cheque;ShaktiSat, 24 Jul 2021 00:00:00 GMTగింజలు, నట్స్ వంటి ఆహార పదార్ధాలలో జింక్, బీటా-కెరోటిన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ అనేవి పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇతర ఆరోగ్య పోషక పదార్థాలు కూడా వీటి వల్ల మనకి బాగా లభిస్తాయి. వైట్ బ్లడ్ సెల్స్‌ని కూడా ఇవి క్రియేట్ చేస్తాయి.ఇంకా మన బాడీలో రోగ నిరోధక శక్తి పెంచడానికి బాదం అనేది చాలా బాగా ఉపయోగ పడుతుంది. బాదం పప్పులో విటమిన్ ఈ, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. ఇక బాదం పప్పు రోగనిరోధక శక్తిని నిజంగా చాలా దృఢంగా చేస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా బాదం పప్పు తీసుకోవడం చాలా మంచిది.ఇక అదే విధంగా పాలకూర కూడా రోగ నిరోధక శక్తికి చాలా మంచిది. ఇందులో కూడా మంచి పోషక పదార్థాలు ఉంటాయి. పాలకూర పప్పు ఇంకా పాలక్ పన్నీర్ అలాగే పాలక్ స్మూతీ మొదలైన వంటలని చేసుకొని తింటే రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. పైగా వీటి రుచి కూడా చాలా బాగుంటుంది.

ఇక పాలకూరలో వుండే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, సెలీనియం, ఐరన్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇవి కూడా తీసుకోవచ్చు.ఇక కమలా పండ్లు, బత్తాయి పండ్లు, జామ పండ్లలో కూడా అద్భుతమైన రోగ నిరోధక శక్తి గుణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.ఇవి అనేక వ్యాధులు రాకుండా రోగ నిరోధక శక్తిని బాగా పెంపొందిస్తాయి. కాబట్టి ప్రతి రోజు కూడా రెగ్యులర్‌గా వీటిని కూడా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాదు గుడ్లు కూడా రోగ నిరోధక శక్తికి చాలా మంచివి. కోడి గుడ్లలో కూడా మంచి రోగ నిరోధక శక్తిని మెరుగు పరిచే అనేక పోషక పదార్థాలు అనేవి ఉంటాయి. విటమిన్ డి ఉండే గుడ్లను నిత్యం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ ఆహార పదార్థాలను మీ డైట్‌లో తప్పనిసరిగా తీసుకోండి. దీంతో బాడీలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. ఇలా మీరు ఈ ఆహార పదార్ధాలతో రోగ నిరోధక శక్తిని పెంచుకొని అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండచ్చు.



నాపై కుట్ర జరుగుతోంది.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ సంచలన వ్యాఖ్యలు..!

ఆడవాళ్లు.. దీనిని అసలు వద్దనకండి?

లైఫ్ స్టైల్: సుఖంగా నిద్ర పట్టాలంటే ఇలా చేయండి..

ఢిల్లీ గేట్ : క‌మ్యూనిస్టుల‌పై ప్రేమ సాయిరెడ్డికి ఎందుకు?

మీకు UAN వివరాలు తెలియదా ? పర్లేదు ఇలా EPF బ్యాలన్స్ తెలుసుకోండి ?

ఇండియాలో విజృంభిస్తున్న డెల్టా.. ఏ రేంజ్‌లో అంటే..?

జమ్మూలో బాంబుల డ్రోన్.. !

ఉలవల వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసా ?

టీమిండియా టార్గెట్‌... క్లీన్‌స్వీప్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>