BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/spekaer-thamineni-ki-jagan-bampar-affre-b5731d23-a2fe-485a-bd85-d339538b47d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/spekaer-thamineni-ki-jagan-bampar-affre-b5731d23-a2fe-485a-bd85-d339538b47d0-415x250-IndiaHerald.jpgమహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాటికి అవుట్ ఆఫ్ లా ఒక్కటే మార్గమన్నారు. మహిళల విషయంలో సమాజంతో పాటు పురుషుల ఆలోచనా ధోరణి కూడా మారాలన్నారు శాసనసభాపతి తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించిన దిశ యాప్ అవగాహన సదస్సులో తమ్మినేని పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేనంతగా మహిళల రక్షణకు జగన్ సర్కార్ పెద్ద పీట వేస్తుందన్నారు. న్యాయానికి అన్యాయం జరిగినప్పుడు కేవలం అవుట్ ఆఫ్ లా ఒక్కటే మార్గమన్నారు. న్యాయం ఆలస్యమవుతుందనే ధీమాతోనే కొంTammineni{#}Srikakulam;Tammineni Sitaram;Jagan;Andhra Pradeshఅవుట్ ఆఫ్ లా ఒక్కటే మార్గం అంటున్న స్పీకర్అవుట్ ఆఫ్ లా ఒక్కటే మార్గం అంటున్న స్పీకర్Tammineni{#}Srikakulam;Tammineni Sitaram;Jagan;Andhra PradeshFri, 23 Jul 2021 19:02:00 GMTమహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాటికి అవుట్ ఆఫ్ లా ఒక్కటే మార్గమన్నారు. మహిళల విషయంలో సమాజంతో పాటు పురుషుల ఆలోచనా ధోరణి కూడా మారాలన్నారు శాసనసభాపతి తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించిన దిశ యాప్ అవగాహన సదస్సులో తమ్మినేని పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేనంతగా మహిళల రక్షణకు జగన్ సర్కార్ పెద్ద పీట వేస్తుందన్నారు. న్యాయానికి అన్యాయం జరిగినప్పుడు కేవలం అవుట్ ఆఫ్ లా ఒక్కటే మార్గమన్నారు. న్యాయం ఆలస్యమవుతుందనే ధీమాతోనే కొంతమంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఘాటుగా స్పందించారు. న్యాయం జరగాలంటే పరిధుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో దిశ హంతకుల ఎన్ కౌంటర్ విషయంలో సీపీ సజ్జనార్ వ్యవహరించిన తీరు అద్భుతమన్నారు. సమాజానికి అండగా మగాడు ఉండాలి కానీ... మృగాడుగా మారకూడదన్నారు తమ్మినేని. విచక్షణ మరిచి మృగాల్లా పాశవికంగా వ్యవహించిన వారిని ఏ మాత్రం క్షమించాల్సిన అవసరం లేదన్నారు. అవుట్ ఆఫ్ లా అమలు చేస్తేనా సమాజంలో సమాంతర న్యాయం సాధ్యమవుతుందంటూ మహిళల్లో ధైర్యం నింపారు తమ్మినేని.





మళ్లీ మోడీకి లేఖ రాసిన రఘురామ.. దేనికోసమంటే?

ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల...

రేప్‌ లు చేసిన మగాళ్లను చంపేయండి : స్పీకర్ తమ్మినేని

ఈ దెబ్బకు జగన్ కు పిల్లలు పాలాభిషేకమే...?

అన్ని ఇబ్బందుల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపిన వకీల్ సాబ్..!!

జగన్ ఆపితే మేము హెలికాప్టర్ పెట్టైనా పంపిస్తాం: తెలంగాణా

బాలయ్య ఇంటికి వెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యే...?

తెలుగు రాష్ట్రాల్లో వరద ఉగ్రరూపం..!

కూలిన శిథిలాలపై రాజకీయ పునాదులు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>