PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rahul-gandhi0f92fb7b-7cb9-40f4-8e61-98cecb634404-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rahul-gandhi0f92fb7b-7cb9-40f4-8e61-98cecb634404-415x250-IndiaHerald.jpgపెగాసిస్‌ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం బయటపడటంతో... ఒక్కసారిగా దేశ రాజకీయాలు వేడెక్కాయి. అయితే... తాజాగా పెగాసిస్‌ వ్యవహారంలో పూర్తి బాధ్యత వహిస్తూ... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చేయాలని ఇవాళ డిమాండ్‌ చేశారు కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు, రాహుల్‌ గాంధీ. పెగాసిస్‌ వ్యవహారం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ దేశం ఉపయోగించిన బ్రహ్మాస్ర్తమని పేర్కొన్న రాహుల్‌ గాంధీ... మన దేశంలో ఉపయోగించటం ఏంటని ప్రశ్నించారు. ఉగ్ర మూకలపై ఉపయోగించాల్సిన పెగాసిస్‌ ఆయుధragul gandhi{#}Mohandas Karamchand Gandhi;Delhi;politics;రాజీనామా;Bharatiya Janata Party;Congress;Minister;Party;central governmentఅమిత్‌ షా రాజీనామా చేయాల్సిందే ?అమిత్‌ షా రాజీనామా చేయాల్సిందే ?ragul gandhi{#}Mohandas Karamchand Gandhi;Delhi;politics;రాజీనామా;Bharatiya Janata Party;Congress;Minister;Party;central governmentFri, 23 Jul 2021 18:58:00 GMTపెగాసిస్‌  వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం బయటపడటంతో... ఒక్కసారిగా దేశ రాజకీయాలు వేడెక్కాయి. అయితే... తాజాగా  పెగాసిస్‌  వ్యవహారంలో పూర్తి బాధ్యత వహిస్తూ... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చేయాలని ఇవాళ  డిమాండ్‌ చేశారు కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు,  రాహుల్‌ గాంధీ.  పెగాసిస్‌ వ్యవహారం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ దేశం ఉపయోగించిన బ్రహ్మాస్ర్తమని పేర్కొన్న రాహుల్‌ గాంధీ... మన దేశంలో ఉపయోగించటం ఏంటని ప్రశ్నించారు. ఉగ్ర మూకలపై ఉపయోగించాల్సిన పెగాసిస్‌  ఆయుధాన్ని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రభుత్వం... ఇండియాలో ప్రయోగించిందని నిప్పులు చెరిగారు రాహుల్‌ గాంధీ.

ఈ దారుణమైన పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యవహరిస్తుందని రాహుల్‌ గాంధీ అన్నారు. అంతేకాదు.. పెగాసిస్‌ ప్రయోగించడంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేసిన రాహుల్‌ గాంధీ... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తన మంత్రి పదవి రాజీనామా చేయాలని తెలిపారు. ఈ మేరకు ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ.... పెగాసిస్‌ వ్యవహరంపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తూ... ఢిల్లీ విధుల్లో నిరసన కార్యక్రమాలు చేసింది. ఇందులో  రాహుల్‌ గాంధీ కూడా  పాల్గొన్నారు. ఈ సందర్భంగానే బీజేపీ ప్రభుత్వం పై రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.

పెగాసిస్‌ పై దర్యాప్తు నకు బీజేపీ ప్రభుత్వం అసలు ఎందుకు వెనుకాడుతుందని ప్రశ్నించారు రాహుల్‌ గాంధీ. దీనిపై తాను అసలు భయపడటం లేదని చెప్పిన ఆయన.... అవినీతిపరులు, దొంగలు, దగా కోరులు మాత్రమే వణికిపోతున్నారని నిప్పులు చెరిగారు. పెగాసిస్‌ వ్యవహారం అసలు ఎందుకు వాడవలసిన అవసరం ఏం వచ్చిందని నిప్పులు చెరిగారు రాహుల్‌ గాంధీ.   తన ఫోన్‌ కూడా ట్యాపింగ్‌ చేసారని రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడమే కాకుండా తన మిత్రులతో మాట్లాడిన విషయాలపై బీజేపీ పార్టీ కూపి లాంగిందని సంచలన ఆరోపణలు చేశారు రాహుల్‌ గాంధీ.




మాట నిలబెట్టుకున్న సోనుసూద్?

ఢిల్లీ గేట్ : క‌మ్యూనిస్టుల‌పై ప్రేమ సాయిరెడ్డికి ఎందుకు?

సీఎం జగన్ తోనే సామాజిక న్యాయం - మంత్రి కన్నబాబు

వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. దీనికోసమో తెలుసా?

మళ్లీ మోడీకి లేఖ రాసిన రఘురామ.. దేనికోసమంటే?

తిరుమల హుండీలో పాకిస్తాన్ కరెన్సీ

ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల...

తెలంగాణ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా బండా

కల్లు తాగితే కిడ్నీలో రాళ్ళు రావా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>