ActorsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/actors/144/actor-14b128e1-c961-4dcb-806f-be23ff3667a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/actors/144/actor-14b128e1-c961-4dcb-806f-be23ff3667a8-415x250-IndiaHerald.jpgఆలోచనలో పడ్డారని చెప్పవచ్చు. వివక్షతో కామెంట్ చేసే కొందరిని మేల్కొల్పే విధముగా ఉన్నటువంటి ఈ పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నయి. ఇలా ఎప్పుడు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అనుపమ ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నదని చెప్పవచ్చుActor {#}Stree;zero;Raccha;Allari;Heroine;WOMEN;mediaనగ్న చిత్రాలు షేర్ చేసిన హీరోయిన్.. అవి చూస్తే..?నగ్న చిత్రాలు షేర్ చేసిన హీరోయిన్.. అవి చూస్తే..?Actor {#}Stree;zero;Raccha;Allari;Heroine;WOMEN;mediaFri, 23 Jul 2021 08:05:00 GMTకొంతమంది  సినీ నటులు సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. వారు ఎంత బిజీగా ఉన్నా ఫ్యాన్స్ తో వారి హావభావాలను పంచుకుంటూ తమదైన శైలిలో  ఫ్యాన్స్ ను ఆనంద పరుస్తారు. వివిధ ఫోటోలు , మెసేజ్ లతో వాళ్లు ఒక ట్రెండ్ సెట్ చేస్తారు. అలాంటిది ఈ కథానాయికి అనుపమ సోషల్ మీడియా వేదికగా ఎంత అల్లరి చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. అనుపమ పరమేశ్వరన్  తన బ్రదర్ తో కలిసి  చేసే రచ్చ చూస్తే వేరేలా ఉంటుంది.. ఇప్పుడు కూడా అలాంటి రచ్చ చేసి ఫ్యాన్స్ ను మెప్పిస్తున్నారు. కొన్ని నగ్న ఫోటోలు  సోషల్ మీడియాలో షేర్ చేసిన అనుపమ. ఏకంగా అలాంటి వాటిని అందులో ఓపెన్ గానే  పెట్టేసింది. అవేంటో చూద్దాం..

అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. తెరమీద ఎంత అల్లరి చేస్తారో, అంతకుమించిన అల్లరి సోషల్ మీడియాలో చేస్తారు. తన బ్రదర్ తో ఆమె చేసేటటువంటి రచ్చ అయితే ఇక చెప్పనక్కర్లేదు. హీరోయిన్ డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ ఎప్పటికప్పుడు ఆ వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. అసభ్యకరమైన కామెంట్స్, ఇతర ట్రోలింగ్ మీద కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. వీటితో పాటు  సామాజిక అంశాలపై, ఇతర సమస్యలపై కూడా ఆమె మాట్లాడతారు. ప్రస్తుతం  మహిళల యొక్క శరీరాకృతి, మహిళలపై జరిగే అఘాయిత్యాలు, వివక్ష గురించి రాసిన ఒక పోస్టును ఆమె సోషల్ మీడియాలో పెట్టేశారు. మహిళలు సన్నగా ఉన్నా, లావుగా ఉన్న, తెల్లగా ఉన్న, నలుపుగా ఉన్న, ఎలా ఉన్నా  విమర్శలు చేస్తారు. స్త్రీ ఎలా ఉండాలి, అలా ఉండాలంటూ ఆక్షలు పెడతారు. జీరో సైజులో ఆమె లేదు. కొలతలు సరిగ్గా లేవని, చాలా లావుగా ఉన్నదని రకరకాల కారణాలను చూపిస్తారు. ఇలా  అనేక  ఆంక్షలు పెడతారు అంటూ ఆమె పోస్టు ద్వారా తెలిపారు.

 అనుపమ ఇలాంటి వాటిని పోస్ట్ చేయడంతో అందరూ ఆలోచనలో పడ్డారని చెప్పవచ్చు. వివక్షతో కామెంట్ చేసే కొందరిని మేల్కొల్పే విధముగా ఉన్నటువంటి ఈ పోస్టులు  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నయి. ఇలా ఎప్పుడు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అనుపమ ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నదని చెప్పవచ్చు.



సవాళ్లకు సిద్ధం... భర్త కేసుపై సైలెన్స్ బ్రేక్ చేసిన శిల్పాశెట్టి !

బన్నీ ని వదలని భార్య భర్తలు..?

ఇక ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు గట్టిపోటీ.. దుమ్మురేపనున్న క్లబ్‌హౌస్‌..?

మరో రికార్డ్ బద్దలు కొట్టిన మహేష్ సినిమా.. 2020 లో టాప్ ఇదే..?

బన్నీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..?

నితిన్ మాస్ట్రో రిలీజ్ అప్పుడేనా?

విపక్షాలలో హుషార్... బీజేపీ బేజార్ ... ?

ఎక్స్ పోజింగ్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ప్రియాంక చోప్రా..

బాలయ్య హీరోయిన్ గా తమన్నా... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>