MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya65d71314-a6ad-4b9d-8cf2-ac935b862ff2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya65d71314-a6ad-4b9d-8cf2-ac935b862ff2-415x250-IndiaHerald.jpgఅక్కినేని వంశంలో మూడో తరం హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు అక్కినేని నాగ చైతన్య. జోష్ సినిమాతో టాలీవుడ్ హీరోగా పరిచయమై ఆ తర్వాత ఏం మాయ చేశావే , మనం, మజిలీ వంటి సూపర్ హిట్ సినిమాలతో నటుడిగా టాలీవుడ్ లో సెటిల్ అయ్యాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంచాడు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకుని క్రేజీ హీరోగా మారిపోయిన నాగచైతన్య అక్కినేని సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.naga chaitanya{#}Naga Chaitanya;Akkineni Nagarjuna;maya;naga;sam;Samantha;sekhar;Tollywood;Cinema;Majili;marriage;Husband;Wife;Heroine;Father;Josh;Sam Mendes;Love Storyతల్లిదండ్రుల నుంచి నాగ చైతన్య కు ఎంత అస్తి సంక్రమించింది ?తల్లిదండ్రుల నుంచి నాగ చైతన్య కు ఎంత అస్తి సంక్రమించింది ?naga chaitanya{#}Naga Chaitanya;Akkineni Nagarjuna;maya;naga;sam;Samantha;sekhar;Tollywood;Cinema;Majili;marriage;Husband;Wife;Heroine;Father;Josh;Sam Mendes;Love StoryFri, 23 Jul 2021 12:00:00 GMT
అక్కినేని వంశంలో మూడో తరం హీరోగా  ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు అక్కినేని నాగ చైతన్య. జోష్ సినిమాతో టాలీవుడ్ హీరోగా పరిచయమై ఆ తర్వాత ఏం మాయ చేశావే , మనం, మజిలీ వంటి సూపర్ హిట్ సినిమాలతో నటుడిగా టాలీవుడ్ లో సెటిల్ అయ్యాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంచాడు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకుని క్రేజీ హీరోగా మారిపోయిన నాగచైతన్య అక్కినేని సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే నాగచైతన్యతో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయి ఆ తర్వాత పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు ఇద్దరూ. సోషల్ మీడియాలో తన భర్త కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ అందరిలో ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఓవైపు సంసారాన్ని చూసుకుంటూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్ లలో కూడా నడుస్తుంది. ఇక నాగచైతన్య అక్కినేని నాగార్జున మొదటి భార్య కొడుకు అన్న విషయం అందరికి తెలిసిందే. అక్కినేని నాగార్జున రెండో భార్య అమల కుమారుడు.

ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్న చై, సామ్ జంట తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.  తన తండ్రి వారసత్వం నుంచి వందల కోట్ల ఆస్తిని నాగచైతన్య పొందాడని సమాచారం. అంతేకాకుండా సమంత సంపాదించిన 80 కోట్ల రూపాయల ఆస్తి పాస్తులు కూడా ఆయనకే చెందుతాయి. మరోవైపు ఆయన సినిమాల్లో నటించడం ద్వారా 40 కోట్ల దాకా ఇప్పటివరకు సంపాదించారట. అంతేకాకుండా తన తల్లి తరపు నుంచి కూడా ఆయనకు కొన్ని కోట్ల రూపాయలు రాబోతున్నాయి.మొత్తానికి నాగ చైతన్య కోట్ల రూపాయల ఆస్థి తనకు సంక్రమించింది అన్నమాట.




ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా ఆ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌.. మెగా హీరోల‌తో లింక్ ?

వీర్యం తీసిన కొద్ది గంటల్లో భర్త మృతి.. !

మామ బాట‌లోనే అల్లుడు..? ఆ యువ‌హీరో ఎవ‌రో తెలుసా..?

సౌత్ సినిమా పై సూర్య ముద్ర.. అందుకే భారీ క్రేజ్!!

అప్పుడు చిరుకు.. ఇప్పుడు బెల్లంకొండకు మాత్రమే ఇది..

నెట్ ఫ్లిక్స్‌ తో పోరాడండి.. ఆ హీరో పిలుపు..! ఎందుకంటే..?

అరవింద్ స్వామి కూతురు ఎవరో తెలుసా..?

రాసి పెట్టుకోండి అంచనాలు ఏమాత్రం తగ్గని సర్కారు వారి పాట..!

సిల్క్ స్మిత సంస్కారం పై బాలయ్య కామెంట్స్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>