PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/thummanenid14d0453-0b37-4b0f-9529-113453884f95-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/thummanenid14d0453-0b37-4b0f-9529-113453884f95-415x250-IndiaHerald.jpgశ్రీకాకుళం : ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దిశ యాప్ అవగాహన సదస్సులో పాల్గొన్న స్పీకర్ తమ్మినేని... ఈ సందర్భంగా మాట్లాడుతూ... మృగాల్లా వ్యవహరించే మగవాళ్లను క్షమించకూడదని... స్త్రీని అగౌరపరచి...మానాన్ని అపహరించిన పురుషులను ఈ భూమి మీద లేకుండా చేయాలని పేర్కొన్నారు. అవుటాఫ్ ది లా అమలు చేస్తేనే సమాజంలో సమాంతర న్యాయం సాధ్యమవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు తమ్మినేని సీతారాం. సమాజంతో పాటు పురుషుల ఆలోచనా ధోరణి మారాలని పేర్కొన్న ఆయన... న్యాయthammineni sitharam{#}krishnudu;Assembly;Andhra Pradesh;Manam;Father;Telanganaరేప్‌ లు చేసిన మగాళ్లను చంపేయండి : స్పీకర్ తమ్మినేనిరేప్‌ లు చేసిన మగాళ్లను చంపేయండి : స్పీకర్ తమ్మినేనిthammineni sitharam{#}krishnudu;Assembly;Andhra Pradesh;Manam;Father;TelanganaFri, 23 Jul 2021 17:36:00 GMTఅసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. దిశ యాప్ అవగాహన సదస్సులో పాల్గొన్న స్పీకర్ తమ్మినేని... ఈ సందర్భంగా మాట్లాడుతూ... మృగాల్లా వ్యవహరించే మగవాళ్లను క్షమించకూడదని... స్త్రీని అగౌరపరచి...మానాన్ని అపహరించిన పురుషులను ఈ భూమి మీద లేకుండా చేయాలని పేర్కొన్నారు. అవుటాఫ్ ది లా అమలు చేస్తేనే సమాజంలో సమాంతర న్యాయం సాధ్యమవుతుందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.

సమాజంతో పాటు పురుషుల ఆలోచనా ధోరణి మారాలని పేర్కొన్న ఆయన... న్యాయానికి అన్యాయానికి జరిగినప్పుడు అవుట్ ఆఫ్ లా ఒక్కటే మార్గం అని స్పష్టం చేశారు. బయటి కొచ్చి న్యాయం చేయాలని... తెలంగాణ రాష్ట్రంలో మృగాళ్లను సీపీ సజ్జనార్ వేటాడిన విధానం చాలా అద్భుతమని కొనియాడారు స్పీకర్‌ తమ్మినేని.  అందుకే సీపీ సజ్జనార్ ను మరోసారి అభినందిస్తున్నానని స్పష్టం చేశారు.  మగాడు సమాజానికి రక్షణ కల్పించాలి కానీ...మృగంలా మారకూడదని హెచ్చరించారు.  అన్నదమ్ములు , కన్న తండ్రి సైతం ఆడపిల్లల పై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్పీకర్‌ తమ్మినేని.

 అసలు మన సమాజం ఎటు వైపు వెళ్తోందోనని..  రాముడు వెలసిన పుణ్యభూమి, కృష్ణుడు పుట్టిన ఖర్మభూమి మనదని గుర్తు చేశారు స్పీకర్‌ తమ్మినేని. అసలు ఏమైంది మన గొప్ప సంస్కృతికి... మనం ఎలా ఉండాలో చిన్నప్పటి నుంచీ సుమతీ శతకంలో చెప్పారని హితువు పలికారు.   మరో మారు ఆ సుమతీ శతకాలను మనం మనల్ని పునః సమీక్షించుకోవాలని తెలిపారు తమ్మినేని.   మనం రూపొందించుకున్న చట్టాలను మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపిన ఆయన... దిశయాప్ ను ఉపయోగించుకుంటూనే సమాజంలో మానసికమైన మార్పును తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మహిళలు మరియు మన దేశ పద్ధతి సంప్రదాయాల పట్ల గౌరవంగా ఉండాలని అన్నారు ఏపీ  స్పీకర్‌ తమ్మినేని సీతారాం.





అనుభవాలు అయినా రానా ఈ ప్రయత్నాలు మానుకోడా!!

ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల...

గుర్తుపట్టకుండా మారిపోయిన తారక్ హీరోయిన్.. ఏ సినిమాలో నటించింది.. ?

తెలంగాణ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా బండా

కల్లు తాగితే కిడ్నీలో రాళ్ళు రావా...?

నాగ చైతన్య కూడా రూటు మార్చాడే.. ఏంటి సంగతి?

చంద్రబాబు మీద నోరు పారేసుకున్న ఏపీ మంత్రి...?

వివేకా హత్యకు సుపారీ ఎంత...? వాచ్ మెన్ సంచలనం...!

ఆర్బిఐ కొత్త రూల్స్.. ఇకపై ఎప్పుడైనా జీతం జమ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>