BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bus-fire86ccf34a-0417-40af-aee3-0181117d622a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bus-fire86ccf34a-0417-40af-aee3-0181117d622a-415x250-IndiaHerald.jpgఆర్టీసీ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. వరంగల్ వన్ డిపో బస్ ... జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బస్టాండ్ దగ్గరకు వస్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని డ్రైవర్ ముందే గుర్తించడంతో... ప్రయాణికులు బస్సు నుంచి దిగేసి ప్రాణాలు దక్కించుకున్నారు. హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్నసూపర్ లగ్జరీ బస్సు అగ్నికి పూర్తిగా ఆహుతైంది. బస్టాండ్ దగ్గరకు వస్తున్న సమయంలో బస్సు మోషన్ అందుకోవడం లేదని డ్రైవర్ గుర్తించాడు. అనుమానంతో పరిశీలించడంతో బస్సు ఇంజన్ లో నుంచి పొగలు రావడం గుర్తించి ప్రయBus Fire{#}Hanamkonda;Warangal;Hyderabad;Driver;Janagama;busమంటల్లో తగలబడిపోయిన ఆర్టీసీ బస్సుమంటల్లో తగలబడిపోయిన ఆర్టీసీ బస్సుBus Fire{#}Hanamkonda;Warangal;Hyderabad;Driver;Janagama;busFri, 23 Jul 2021 20:00:00 GMTఆర్టీసీ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. వరంగల్ వన్ డిపో బస్ ... జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బస్టాండ్ దగ్గరకు వస్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని డ్రైవర్ ముందే గుర్తించడంతో... ప్రయాణికులు బస్సు నుంచి దిగేసి ప్రాణాలు దక్కించుకున్నారు. హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్నసూపర్ లగ్జరీ బస్సు అగ్నికి పూర్తిగా ఆహుతైంది. బస్టాండ్ దగ్గరకు వస్తున్న సమయంలో బస్సు మోషన్ అందుకోవడం లేదని డ్రైవర్ గుర్తించాడు. అనుమానంతో పరిశీలించడంతో బస్సు ఇంజన్ లో నుంచి పొగలు రావడం గుర్తించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ఇంజన్ లో చెలరేగిన మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తాన్ని కమ్మేసింది,. స్టేషన్ ఘన్ పూర్ లో ఫైర్ ఇంజిన్ లేకపోవడంతో మంటలు ఆర్పేందుకు స్ధానికులు నానా పాట్లు పడ్డారు. అప్పటికే బస్సు పూర్తిగా తగలబడి పోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఓ వైపు జోరుగా వర్షాలు కురుస్తున్న సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలాంటి ప్రమాదాలు తరచూ వేసవి కాలంలో జరుగుతూ ఉంటాయి. బస్ మెయింటనెన్స్ సరిగ్గా లేక ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.





ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

ఆర్టీసీ బస్సులో మంటలు.. అందులోనే 29 మంది ప్రయాణికులు.. చివరికి?

గ‌త రెండు రోజులుగా కుండ‌పోత వ‌ర్షం కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. దాంతో మూసి నది ఉదృతంగా ప్ర‌వ‌హిస్తోంది. జంట జలాశయాల గేట్లను ఎత్త‌డంతో మూసీ న‌దికి బారీగా వ‌ర‌ద‌నీరు చేరుకుంది. ఈ నేప‌థ్యంలోనే న‌గ‌రంలోని చాదర్ ఘాట్ , శంకర్ నగర్, మూసారాంబాగ్ కాలనీల్లో నివాసం ఉంటున్న‌ ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక జీహెచ్ ఎంసీ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ప్ప‌టికీ ఇంకా ఇళ్లలోనే మూసి పరివాహ కాలనీల ప్రజలు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

రవితేజాకి షాకిచ్చిన దుబాయ్ పోలీసులు...

ఆర్ ఆర్ ఆర్ లో అనుష్క, ప్రభాస్?

నేను పేదరికాన్ని చాలా అసహ్యించుకున్నాను అందుకే ధనవంతుడని కావాలనుకున్నాను: రాజ్ కుంద్రా

తాను మరణించి.. మరో ఏడుగురికి జీవితాన్నిచ్చి..?

బాలయ్య ఇంటికి వెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యే...?

అమ్మకానికి తెలంగాణ ప్రగతి రథాలు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>