MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/loss-65-crores-loss-kabali-movie5f109432-2154-46c5-905f-490df540cff8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/loss-65-crores-loss-kabali-movie5f109432-2154-46c5-905f-490df540cff8-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీకాంత్ కు తెలుగు, తమిళ భాషలలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు, తన ఫ్యాన్స్ ఎంతో సంతోషపడతారు. ఇక రజనీకాంత్ ఈ మధ్యనే రాజకీయాల వైపు అడుగు వేయలేను అని కూడా తెలిపారు. ఈయన నటించిన చిత్రాలలో కబాలి కూడా ఒకటి. అయితే ఈ సినిమాతో ఎంత నష్టం వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం.LOSS 65 CRORES LOSS KABALI MOVIE{#}Kabali;Rajani kanth;Tamil;India;Telugu;Cinemaరజినీ కబాలి మూవీకి.. ఎన్ని కోట్ల లాస్ వచ్చిందో తెలుసా..?రజినీ కబాలి మూవీకి.. ఎన్ని కోట్ల లాస్ వచ్చిందో తెలుసా..?LOSS 65 CRORES LOSS KABALI MOVIE{#}Kabali;Rajani kanth;Tamil;India;Telugu;CinemaFri, 23 Jul 2021 10:00:00 GMTసూపర్ స్టార్ రజినీకాంత్ కు తెలుగు, తమిళ భాషలలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆయన  సినిమా వచ్చిందంటే చాలు, తన ఫ్యాన్స్ ఎంతో సంతోషపడతారు. ఇక రజనీకాంత్ ఈ మధ్యనే రాజకీయాల వైపు అడుగు వేయలేను అని కూడా తెలిపారు. ఈయన నటించిన చిత్రాలలో కబాలి కూడా ఒకటి. అయితే ఈ సినిమాతో ఎంత నష్టం వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం.


సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్నో సినిమాలలో నటించినా, కబాలి సినిమాకు మాత్రం ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ సినిమా అప్పట్లో భారీ అంచనాల మధ్య విడుదల అయింది. ఇక  అంతేకాకుండా విమానాల మీద కూడా కబాలి పోస్టర్లను వేయడం జరిగింది. ఇక ఈ సినిమా కోసం అప్పట్లో కొన్ని కంపెనీలు సెలవు దినము కూడా ప్రకటించాయి. కానీ ఈ సినిమా అందరి అంచనాలను తారుమారు చేసి, భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.


ఈ సినిమాను రంజిత్ దర్శకత్వంలో, ఎస్.దాసు నిర్మించారు. ఈ సినిమా విడుదల కాకముందు ఎంతో హైప్ ను క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ దాదాపుగా ఈ సినిమాకు తెలుగులో రూ. 32 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం 22.5 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. కానీ ఈ సినిమాని తీసుకున్న బయ్యర్లకు మాత్రం 10 కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది.


ఇక తమిళనాడులో రూ. 74 కోట్ల బిజినెస్ చేయగా..46 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక 28 కోట్ల రూపాయల నష్టం మిగిల్చింది. ఇక కర్ణాటకలో 17 కోట్ల రూపాయల బిజినెస్ జరగా..11 కోట్లతో సరిపెట్టుకుంది. కేరళలో 13.5 కోట్ల బిజినెస్ చేయగా..7.5 కోట్లు వచ్చింది. రెస్ట్ ఆఫ్ ఇండియా అంతటా కలిపి 28 కోట్ల రూపాయల బిజినెస్ జరగగా... కేవలం రూ. 14 కోట్లు మాత్రమే రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో ఈ సినిమాను విడుదల చేయగా.. రూ.165 కోట్ల బిజినెస్ చేసి, 100 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. మొత్తానికి ఈ సినిమా రూ.65 కోట్ల నష్టం తెచ్చిపెట్టింది.





కోలీవుడ్ వర్సెస్ టాలీవుడ్.. ముదురుతున్న వివాదం!!

నితిన్ ను ఆశ్చర్య పరిచిన ఆ సినిమా రేటింగ్ !

19 రాష్ట్రాల్లో పెట్రోల్@100.. మీరు ఎంత టాక్స్ కడుతున్నారో తెలుసుకోండి ఇక్కడ..?

ప్ర‌భుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌పై ప‌న్నులు త‌గ్గించక‌పోవ‌డానికి కార‌ణాలు ఇవేనా..?

ప్రపంచంలో అతి తక్కువగా పెట్రోల్ ధరలు ఉన్న దేశాలు ఇవే ?

చిరంజీవితో నటించడానికి శ్రీదేవి ఇన్ని కండిషన్స్ పెట్టిందా..!

పెట్రో ... టాక్ : ప్ర‌తి చుక్కా భార‌మే

ఇలా అయితే పుష్ప రిలీజ్ ఈ ఏడాది కష్టమే?

అప్పటి ఎదులపురమే.. ఇప్పటి హుజురాబాద్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>