MoviesPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/73/tollywood99909476-6606-4cd0-91ff-5ce58c71b323-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/73/tollywood99909476-6606-4cd0-91ff-5ce58c71b323-415x250-IndiaHerald.jpg ప్ర‌స్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రాధానంగా అవ‌త‌రించింది. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా అన్ని సెక్షన్ల తారలు ఓటీటీ బాటలో ప‌య‌నిస్తున్నారు. పెద్ద తెర .. డిజిటల్ అనే విభేధం ఇప్పుడు క‌న‌బ‌డ‌డం లేదు. ఇప్ప‌టి ప‌రిస్తితికి అనుగుణంగా సినిమా థియేట‌ర్ల లో కాకుండా డిజిట‌ల్ మాధ్య‌మం పై త‌మ కంటెంట్‌ను లేదా సినిమాను విడుద‌ల చేస్తున్నారు. నిజానికి పెద్ద తెర కంటే ఓటీటీలో కూడా పెద్ద పేరు తెచ్చుకున్న న‌టులు కూడా ఎక్కువ‌గానే ఉన్నారు. ఇటీవల అక్కినేని ఇంటి కోడలు సమంత ఇటీవ‌ల ఓటీటీలో విtollywood{#}Hindi;Yuva;Chitram;producer;Producer;Naga Chaitanya;Samantha;Tollywood;Darsakudu;Director;News;Hero;Romantic;Cinemaమామ బాట‌లోనే అల్లుడు..? ఆ యువ‌హీరో ఎవ‌రో తెలుసా..?మామ బాట‌లోనే అల్లుడు..? ఆ యువ‌హీరో ఎవ‌రో తెలుసా..?tollywood{#}Hindi;Yuva;Chitram;producer;Producer;Naga Chaitanya;Samantha;Tollywood;Darsakudu;Director;News;Hero;Romantic;CinemaFri, 23 Jul 2021 12:00:06 GMT   ప్ర‌స్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రాధానంగా అవ‌త‌రించింది. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా  లేకుండా అన్ని సెక్షన్ల తారలు ఓటీటీ బాటలో ప‌య‌నిస్తున్నారు. పెద్ద తెర .. డిజిటల్ అనే విభేధం ఇప్పుడు క‌న‌బ‌డ‌డం లేదు. ఇప్ప‌టి ప‌రిస్తితికి అనుగుణంగా సినిమా థియేట‌ర్ల లో కాకుండా డిజిట‌ల్ మాధ్య‌మం పై త‌మ కంటెంట్‌ను లేదా సినిమాను విడుద‌ల చేస్తున్నారు. నిజానికి పెద్ద తెర కంటే ఓటీటీలో కూడా పెద్ద పేరు తెచ్చుకున్న న‌టులు కూడా ఎక్కువ‌గానే ఉన్నారు. 

ఇటీవల అక్కినేని ఇంటి కోడలు సమంత ఇటీవ‌ల ఓటీటీలో విడుద‌ల‌యిన ఫ్యామిలీమ్యాన్ 2 తో అదరగొట్టింది, అలాగే ఇటీవ‌ల టాలీవుడ్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేష్ తాను నటించిన నార‌ప్ప‌ను కూడా ఓటీటీ ఫ్లాట్ ఫాంపైనే విడుద‌ల చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఈ నేపథ్యంలో బడా స్టార్లు కూడా ఓటీటీపై మ‌క్కువ చూపుతున్నార‌ని తెలుస్తోంది.

 మ‌న్మ‌ధుని కొడుకు, స‌మంత హ‌బ్బి అక్కినేని నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు గ‌త కొంత కాలంగా ప్ర‌చారం న‌డుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత .. నిర్మాత శరత్ మరార్ ఈ డిజిటల్ చిత్రాన్ని నిర్మిస్తార‌ని తెలుస్తోంది. ఈ విష‌య‌మై చైతన్యతో  చాలా రోజుల నుంచి చర్చలు కూడా జరుపుతున్నారు.  ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉన్నఈ సిరీస్ కి వీరిద్దరూ ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది.  సెన్సిటివ్ ఎలిమెంట్ తో ప్రజల గుండెల్ని తాకే కథాంశాన్ని ఎంచుకుని సరైన దర్శకుడి కోసం చైతూ వేచి చూస్తున్నారు. అయితే చైతూ ఓ ఓటీటీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

  ఇటీవ‌ల ల‌వ్ స్టోరీతో సినిమాలో న‌టించిన నాగ‌చైన్య‌.. ప్ర‌స్తుతం తెలుగులో థాంక్స్ సినిమాతో బిజీగా ఉన్న చైత‌న్య.. హిందీ చిత్రం లాల్ సింగ్ చ‌ద్దాను కూడా తీస్తున్నారు. ఇవి పూర్తి చేసిన అనంతరం ఈ డిజిట‌ల్ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తారని స‌మాచారం. దర్శకుడు సహా న‌టీన‌టులు, ఇతర సిబ్బంది వివరాలతో త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ పై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానున్న‌ట్టు తెలుస్తోంది. సెన్సిటివ్ రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దసరా బుల్లోడిలా చైతూను ఆవిష్కరిస్తారా.!  లేదా ఇతర ఓటీటీ థ్రిల్లర్ల తరహాలోనే సీరియస్ రోల్ చేస్తారా..? అనే విష‌యంపై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.



ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా ఆ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌.. మెగా హీరోల‌తో లింక్ ?

సౌత్ సినిమా పై సూర్య ముద్ర.. అందుకే భారీ క్రేజ్!!

తల్లిదండ్రుల నుంచి నాగ చైతన్య కు ఎంత అస్తి సంక్రమించింది ?

అప్పుడు చిరుకు.. ఇప్పుడు బెల్లంకొండకు మాత్రమే ఇది..

నెట్ ఫ్లిక్స్‌ తో పోరాడండి.. ఆ హీరో పిలుపు..! ఎందుకంటే..?

అరవింద్ స్వామి కూతురు ఎవరో తెలుసా..?

వివేకా మర్డర్ కేసులో ఏం జరుగుతుంది...?

రాసి పెట్టుకోండి అంచనాలు ఏమాత్రం తగ్గని సర్కారు వారి పాట..!

సిల్క్ స్మిత సంస్కారం పై బాలయ్య కామెంట్స్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>