MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-kundraa3d571dc-e8b7-4c63-b445-80b2ee278e59-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-kundraa3d571dc-e8b7-4c63-b445-80b2ee278e59-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ భామ శిల్పాశెట్టి భర్త, నిర్మాత రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాజ్ కుంద్రా కు మరో షాక్ తగిలింది. ఓ కేసు విషయంలో రాజ్ కుంద్రా పై నటుడు, నిర్మాత సచిన్ జోషి విజయం సాధించారు. ఎస్ జి పి ఎల్ సత్య యుగ్ గోల్డ్ స్కీమ్ వివాదంలో సచిన్ జోషి కి సంబంధించిన కిలో బంగారాన్ని ఆయనకు అప్పగించాలని ఈరోజు కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా చట్టపరమైన చర్యలకు గానూ మరో మూడు లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా గతంలో రాజ్ కుంద్రా అతని భార్య శిల్పాశెటraj kundra{#}bhama;satya;Shilpa Shetty;Sachiin Joshi;joshiy;Arrest;producer;Producer;gold;raj;Mumbai;court;Wife;mediaరాజ్ కుంద్రాపై కేసులో విజ‌యం సాధించిన హీరో.. !రాజ్ కుంద్రాపై కేసులో విజ‌యం సాధించిన హీరో.. !raj kundra{#}bhama;satya;Shilpa Shetty;Sachiin Joshi;joshiy;Arrest;producer;Producer;gold;raj;Mumbai;court;Wife;mediaFri, 23 Jul 2021 15:45:17 GMTబాలీవుడ్ భామ శిల్పాశెట్టి భర్త, నిర్మాత రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాజ్ కుంద్రా కు మరో షాక్ తగిలింది. ఓ కేసు విషయంలో రాజ్ కుంద్రా పై నటుడు, నిర్మాత సచిన్ జోషి విజయం సాధించారు. ఎస్ జి పి ఎల్ సత్య యుగ్ గోల్డ్ స్కీమ్ వివాదంలో సచిన్ జోషి కి సంబంధించిన కిలో బంగారాన్ని ఆయనకు అప్పగించాలని ఈరోజు కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా చట్టపరమైన చర్యలకు గానూ మరో మూడు లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా గతంలో రాజ్ కుంద్రా అతని భార్య శిల్పాశెట్టి సత్య యుగ్ గోల్డ్ స్కీం తో తనను మోసం చేశారని సచిన్ జోషి ఆరోపించారు. అంతేకాకుండా ఈ ఏడాది జనవరిలో భార్యాభర్తల పై కేసు నమోదు చేశాడు. 

ఈ కేసుకు సంబంధించి తాజాగా కోర్టు సచిన్ జోషి కి అనుకూలంగా తీర్పు వెలువరించింది. బంగారం ఇవ్వడంతోపాటు మూడు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందేనని ముంబై హైకోర్టు స్పష్టం చేసింది. సత్య యుగ్ గోల్డ్ కంపెనీ కి శిల్పా శెట్టి డైరెక్టర్ గా వ్యవహరించారు. తక్కువ రేటుకు బంగారం అనే పథకం పేరుతో పలువురి దగ్గర మీరు డబ్బులు సేకరించారు. ఈ నేపథ్యంలోనే సచిన్ జోషి వద్ద కూడా సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో విజయం సాధించడంపై సచిన్ జోషి ఆనందం వ్యక్తం చేశారు. తాను ఆరేళ్లు కష్టపడి దాచుకున్న డబ్బులు అక్రమంగా కాజేయాలని చూశారని ఆరోపించారు.

రూపాయలు 18 లక్షల విలువైన బంగారం తిరిగి ఇవ్వడానికి సంస్థ 25 లక్షలు డిమాండ్ చేసిందని సచిన్ జోషి తెలిపారు. తన బంగారం తనకు ఇవ్వాలని అడిగితే రివర్స్ లో తన పైనే కేసు ఆరోప‌ణ‌లు చేశార‌ని అప్ప‌టి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. చివరికి న్యాయమే గెలిచింది అని సచిన్ జోషి ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి కర్మ ఫ‌లం అనుభవించక తప్పదు అంటూ సచిన్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. శిల్పాశెట్టి రాజ్ కుంద్రా బాధితులు చాలామంది ఉన్నారని సచిన్ జోషి వ్యాఖ్య‌లు చేశారు. ఇదిలా ఉంటే రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన వెంటనే సచిన్ జోషి భార్య చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి అంటూ తన సోషల్ మీడియా స్టోరీలో పేర్కొంది.



నాగ చైతన్య కూడా రూటు మార్చాడే.. ఏంటి సంగతి?

ఇక్కడే కాదు అక్కడ కూడా ప్రభాస్ హవా!!

అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే రేప్, డెత్ బెదిరింపులు !

జ‌గ‌న్‌కు షాకిచ్చిన హైకోర్టు?

ఆస్తులు అమ్ముకుంటున్న బాలీవుడ్ హీరోయిన్.. !

ఆ పార్టీలో స్వేచ్ఛ లేదు..? అందుకే..!!

ఒక్క విష‌యం గుర్తు పెట్ట‌కో సిన్న‌ప్పా అంటున్న సైబ‌రాబాద్ పోలీస్.. !

నిప్పు దోస.. నెట్టింట వైరల్..

బాలయ్య సినిమాకి త్రివిక్రమ్ సహకారం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>