MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-suryab0890f48-2524-4b92-94e9-09adc0fb7db3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-suryab0890f48-2524-4b92-94e9-09adc0fb7db3-415x250-IndiaHerald.jpgసూర్య ఈ పేరు వినగానే మనకు సింగం సినిమా గుర్తుకొస్తుంది. ఆయన తన నటన తో, తన యాక్షన్ తో మంచి మాస్ హీరోగా గుర్తింపు పొందాడు సూర్య. ఇక సూర్య తమ్ముడు కార్తీ కూడా సినిమాలలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. సూర్య హీరోయిన్ జ్యోతిక ను పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాను జ్యోతిక ను రెండు సార్లు పెళ్లి చేసుకున్నారట. ఆ విషయం ఏమిటో తెలుసుకుందాం. హీరో సూర్య తమిళ్ స్టార్ హీరో శివ కుమార్ కొడుకు. ఈయన కూడా ఎంతో పెద్ద స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ ఈయన దగ్గర ఎప్పుడు డబ్బు ఉండేది కాదు. ఈయన అప్పట్లోనే 200 సిHBD-SURYA{#}Kumaar;jyothika;marriage;Film Industry;Audience;Hero;Father;Darsakudu;Ishtam;Mass;Yevaru;surya sivakumar;Director;Cinemaసూర్య.. జ్యోతికను రెండుసార్లు పెళ్లి చేసుకోవడానికి కారణం..సూర్య.. జ్యోతికను రెండుసార్లు పెళ్లి చేసుకోవడానికి కారణం..HBD-SURYA{#}Kumaar;jyothika;marriage;Film Industry;Audience;Hero;Father;Darsakudu;Ishtam;Mass;Yevaru;surya sivakumar;Director;CinemaFri, 23 Jul 2021 11:09:57 GMTసూర్య ఈ పేరు వినగానే మనకు సింగం సినిమా గుర్తుకొస్తుంది. ఆయన తన నటన తో, తన యాక్షన్ తో మంచి మాస్ హీరోగా గుర్తింపు పొందాడు సూర్య. ఇక సూర్య తమ్ముడు కార్తీ కూడా సినిమాలలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. సూర్య హీరోయిన్ జ్యోతిక ను పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాను జ్యోతిక ను రెండు సార్లు పెళ్లి చేసుకున్నారట. ఆ విషయం ఏమిటో తెలుసుకుందాం.

హీరో సూర్య తమిళ్ స్టార్ హీరో శివ కుమార్ కొడుకు. ఈయన కూడా ఎంతో పెద్ద స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ ఈయన  దగ్గర  ఎప్పుడు డబ్బు ఉండేది కాదు. ఈయన అప్పట్లోనే 200 సినిమాలకు పైగా నటించాడు. కానీ చాలా సింపుల్ గా ఉన్నాడు అంటే ఎవరు నమ్మరు. ఇక ఈయన సినీ ఇండస్ట్రీలో ఎవరైనా  ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి సహాయ పడటం, సినీ ఇండస్ట్రీ లో ఉన్న వారిని గుడ్డిగా నమ్మడం వంటివి చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోయారు.


కానీ సూర్యకు హీరో అవ్వడం అసలు ఇష్టం లేదు. తన తండ్రి మాత్రం తనని హీరోగా చేయాలని చూసేవారు. ఇక సూర్య బిజినెస్ చేస్తాను అనడంతో, ఒక కంపెనీలో 750 రూపాయలతో పని చేశాడు. ఇక దాని తర్వాత తానే స్వయంగా ఒక కంపెనీని మొదలు పెట్టాడు (ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్) కానీ ఇది కూడా పెద్దగా కలిసి రాలేదు. ఇంట్లో ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండడంతో,  తన తండ్రి  హీరో అవ్వాలని చెప్పడంతో చేసేదేమీలేక హీరో కోసం తన అందం అంతా మార్చుకున్నాడు సూర్య.

తన తండ్రి శివకుమార్ , డైరెక్టర్ మణిరత్నంకు సూర్య ఫోటోలు పంపించారు. ఇక మణిరత్నంకు సూర్య ఫోటో చూసిన తర్వాత, బాగా నచ్చడంతో తన సినిమాలోని నేరు కున్నైన్ అనే సినిమా పేరుతో సినిమా టైటిల్ ను విడుదల చేశారు. అప్పటి వరకు సినిమా ప్రపంచం అంటే ఏమో తెలియని సూర్యకు,  ఇంటి పక్కనే ఉన్న దర్శకుడు ఉదయభాస్కర్.. ఏం పర్వాలేదు. ఒక సినిమా తీస్తే చాలు.. ప్రేక్షకులు నేర్పిస్తారు.అని ధైర్యం చెప్పాడు. ఇక తన మొదటి సినిమాకు కేవలం 50 వేల రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్ గా తీసుకున్నాడు.


జ్యోతిక ను చూడగానే , తనతో నటించాలంటే మొదట భయపడ్డాడు సూర్య. రెండు సినిమాల వరకు వారి మధ్య ఎలాంటి మాటలు లేవు. కాకపోతే ఆ సినిమాలు హిట్ కొట్టడంతో, వరుస సినిమాలలో ఈ జోడినే ప్రేక్షకులు ఆదరించడం తో వరుస సినిమాలు తీశారు వీరిద్దరూ. ఇక ఈ జోడిని చూసిన ప్రతి ఒక్కరు వీరిద్దరి మధ్య ఏదో ఉందని, గాసిప్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు.అయితే ఈ గాసిప్స్ ను  చర్చించుకోవడం కోసమే వారిద్దరూ ఒకరికొకరు కలుసుకుని మాట్లాడుకోవడం ప్రారంభించారు. అలా గంటల తరబడి మాట్లాడుతూ , పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారు.

కానీ వీరిద్దరూ ప్రేమించుకోవడం సూర్య వల్ల అమ్మకు, నాన్నకు  ఇష్టం లేదు అందుకు కారణం.. ఇద్దరిదీ మతాలు వేరు కావడం చేత, సూర్య ఫ్యామిలీలో ఒప్పుకోలేదు. దాంతో వీరు మొదట రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఇక వీరి తండ్రి చేసేదేమి లేక వీరి పెళ్లికి ఒప్పుకొని ఘనంగా అందరి సమక్షంలో జరిపించారు. అలా జ్యోతిక ను రెండు సార్లు పెళ్ళి చేసుకున్నారు సూర్య.





నెట్ ఫ్లిక్స్‌ తో పోరాడండి.. ఆ హీరో పిలుపు..! ఎందుకంటే..?

అరవింద్ స్వామి కూతురు ఎవరో తెలుసా..?

రాసి పెట్టుకోండి అంచనాలు ఏమాత్రం తగ్గని సర్కారు వారి పాట..!

సిల్క్ స్మిత సంస్కారం పై బాలయ్య కామెంట్స్ !

సూర్య, జ్యోతిక ..వీరిద్దరూ ప్రేమించుకోవడం సూర్య వల్ల అమ్మకు, నాన్నకు ఇష్టం లేదు అందుకు కారణం.. ఇద్దరిదీ మతాలు వేరు కావడం చేత, సూర్య ఫ్యామిలీలో ఒప్పుకోలేదు. దాంతో వీరు మొదట రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఇక వీరి తండ్రి చేసేదేమి లేక వీరి పెళ్లికి ఒప్పుకొని ఘనంగా అందరి సమక్షంలో జరిపించారు. అలా జ్యోతిక ను రెండు సార్లు పెళ్ళి చేసుకున్నారు సూర్య.

బలిపీఠంపై యడ్డీ బ్రతుకు చిత్రం!

కాజల్ తో మరోసారి యంగ్ టైగర్ ?

ఈ నాలుగు భాషల రీమేక్ సినిమా ఎన్నాళ్ళు చేస్తారు?

సూర్య నటించిన టాప్ 8 తెలుగు సినిమాలు ఇవే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>