MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/koushamanda1cb63d91-7997-4e16-9dc0-a0a394381f79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/koushamanda1cb63d91-7997-4e16-9dc0-a0a394381f79-415x250-IndiaHerald.jpgకౌశల్ కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ , కొన్ని టీవీ షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించాడు . ఇవి మాత్రమే కాకుండా కొన్ని ప్రముఖ ఛానల్లో ప్రసారమైన 'టీవీ సీరియల్స్' లో కూడా విలన్ పాత్రలో కనిపించాడు . కానీ ఇవి ఏవి కూడా ఈ నటుడి కి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు . అయితే ఈ సమయంలోనే నాని 'హోస్ట్' గా వ్యవహరించిన 'బిగ్ బాస్ 2' షో లో ఒక కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగు పెట్టాడు . కౌశల్ కంటే గుర్తింపు పొందిన నటులు చాలా మందే ఈ 'షో' లో ఉన్నారు . కానీ కొన్ని పరిస్థితులు ,అనవసరంKoushamanda{#}Nani;prema;Kumaar;Love;Army;House;television;Bigboss;Population;AdiNarayanaReddy;Hero;Cinemaపీపుల్స్ స్టార్ గా ప్రకటించుకున్న బిగ్ బాస్ నటుడు..!పీపుల్స్ స్టార్ గా ప్రకటించుకున్న బిగ్ బాస్ నటుడు..!Koushamanda{#}Nani;prema;Kumaar;Love;Army;House;television;Bigboss;Population;AdiNarayanaReddy;Hero;CinemaFri, 23 Jul 2021 14:06:00 GMTకౌశల్  కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ , కొన్ని టీవీ షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించాడు . ఇవి మాత్రమే కాకుండా కొన్ని ప్రముఖ ఛానల్లో ప్రసారమైన 'టీవీ సీరియల్స్' లో కూడా విలన్ పాత్రలో కనిపించాడు . కానీ ఇవి ఏవి కూడా ఈ నటుడి కి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు . అయితే ఈ సమయంలోనే నాని  'హోస్ట్' గా వ్యవహరించిన 'బిగ్ బాస్ 2' షో లో ఒక కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగు పెట్టాడు .  కౌశల్ కంటే గుర్తింపు పొందిన నటులు చాలా మందే ఈ 'షో' లో ఉన్నారు .


కానీ కొన్ని పరిస్థితులు ,అనవసరంగా కౌశల్ తో కొంతమంది పెట్టుకున్న గొడవల కారణంగా 'షో' లో కౌశల్ హైలెట్ గా మారాడు . బయట కౌశల్ ఆర్మీ పేరుతో నానా హంగామా చేశారు . ఆ తర్వాత  కౌశల్ బిగ్ బాస్ 2 విన్నర్ గా  బయటికి వచ్చాక ఇక ఈ నటుడికి సోలో హీరోగా చాలా ఛాన్స్ లే వస్తాయి .అని అందరూ అనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయింది .కౌశల్ ఆర్మీ అనేది అంతా ఫేక్ అని కొంతమంది వాదించగా కాదు వారంతా  నా అభిమానులు నా కోసం ఏమైనా చేస్తారా అంటూ కౌశల్ కూడా వారి వైపు గట్టిగా నిలబడ్డాడు . ఇవన్నీ పక్కన పెట్టి కౌశల్ సినిమా కెరియర్ గురించి మాట్లాడాలి అంటే ప్రస్తుతం ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న  'బ్లాక్' సినిమాలో ఒక పాత్ర వేస్తున్నట్టు తెలుస్తోంది .


 అయితే తాజాగా ఈ నటుడు నేను హీరోగా నటించబోయే సినిమా షూటింగ్ ప్రారంభం అయింది అంటూ తెలిపారు . ఈ క్రమంలోనే కౌశల్ తనను తాను 'పీపుల్ స్టార్' అని ప్రకటించుకున్నాడు . గత మూడు సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తూ పీపుల్ స్టార్ గా పిలుచుకుంటున్న మీ అందరికీ అభినందనలు . అన్న నిన్ను బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఉంది . ఎప్పుడూ మా కోరిక నెరవేరుస్తావు అంటూ ఎంతో మంది నన్ను రోజు అడిగే వారు . ఈరోజు నేను హీరో గా కనిపించబోయే సినిమా 'రైట్' షూటింగ్ షాట్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను . మీ ప్రేమ మీ అభిమానం ఎప్పటికీ నామీద చూపిస్తారని భావిస్తున్నాను. అని అన్నారు.



సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు ఆ హీరోయిన్‌తో ఎఫైర్ నిజ‌మేనా ?

బ్రహ్మానందం చిన్న కొడుకు ఏ ప్రొఫెషన్ లో ఉన్నాడో తెలుసా ?

నిర్మాతగా మారనున్న హాట్ యాంకర్ ?

హీరోగా మారిన బిగ్‌బాస్‌ విన్నర్‌..?

ఒలంపిక్స్ ప్లేయర్ల కోసం ఆర్ ఆర్ ఆర్ టీం అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ?

ఆదిత్య 369 కలెక్షన్లు పెరగడానికి చిరంజీవి చేసిన సహాయం..!

కీర్తిరెడ్డి ఆ కోరిక తీర్చ‌నందునే సుమంత్‌కు విడాకులు ఇచ్చేసిందా ?

ఈ తెలుగు సినిమా లు వస్తే కానీ పని కాదు!!

కమెడియన్ మెల్కోటి సినిమాల్లోకి రాక ముందు ఆ పని చేశారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>