PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/petrol-rates-in-india-for-human-higher-rates-in-india-bc50671f-6a37-4129-9089-58ef54f9931a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/petrol-rates-in-india-for-human-higher-rates-in-india-bc50671f-6a37-4129-9089-58ef54f9931a-415x250-IndiaHerald.jpgవిధంగా ఒకే నెలలో 18 సార్లు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధర సామాన్యులపై ఎంతో భారాన్ని మోపుతోంది. ఒక లీటర్ పెట్రోల్ పై 3.55 రూపాయలు పెరిగింది. అలాగే డీజిల్ పై 4.18 రూపాయలు పెరిగింది. ఈ విధంగా ధరలు పెరుగుతూ సామాన్యునికి మోయలేని భారంగా తయారైంది అని చెప్పవచ్చు. ఒక వైపు కరోనా చాలా కుటుంబాలను, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి ఎంతో మందికి ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఈ విధంగా ధరలు పెంచుతూ పోతున్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు.Political {#}Diesel;vehicles;Petrol;Capital;central government;Cycle;Coronavirus;Telanganaమోడీ..."గాడి"నడిపేది ఎలా..?మోడీ..."గాడి"నడిపేది ఎలా..?Political {#}Diesel;vehicles;Petrol;Capital;central government;Cycle;Coronavirus;TelanganaFri, 23 Jul 2021 10:05:00 GMTప్రస్తుతం మన సమాజంలో వాహనం అనేది చాలా తేలిక అయింది. ప్రతి ఇంటికి  ఒకటి లేదా రెండు వాహనాలు తప్పనిసరి అయ్యాయి. పూర్వకాలంలో సైకిల్ ఉంటేనే ఎంతో గొప్పగా చూసేవారు  కానీ ప్రస్తుతం ఆ సైకిల్ కనుమరుగైపోయి, ఇంధన వాహనాలు ఎన్నో వచ్చాయి. ఇలా వాహనాల సంఖ్య పెరగడం, వల్ల  పెట్రోల్ ధరలు కూడా మోటార్ వాహనాలు ఎలా పెరుగుతున్నాయో, పెట్రోల్ ధరలు కూడా అలాగే పెరుగుతున్నాయి. ఆకాశమే హద్దుగా పెరుగుతున్నటువంటి ఇంధన ధరలు  దేశంలోని సామాన్య ప్రజలకు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ విధంగా ప్రతిరోజు ధరలు పెంచుకుంటూపోతోంది కేంద్ర ప్రభుత్వం. లీటర్ పెట్రోల్ పై 29 పైసలు పెరిగి, లీటర్ డీజిల్ పై  28 పైసలు పెరిగి ఆల్ టైం రికార్డు కూడా సృష్టించాయి.

 ఏకంగా ఒక్క నెలలోనే  18 సార్లు ధరలు పెరిగి సామాన్యునికి వాత పెడుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర అయితే ఏకంగా సెంచరీ దాటి పరుగులు పెడుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాలు, ప్రాంతాల్లో  ఇంధన ధరలు ఈ విధంగానే పెరుగుతున్నాయి. ప్రపంచ చమురు సంస్థ నివేదిక ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్  ధర 94.24 రూపాయలు కాగా, అలాగే డీజిల్ ధర  85.16 రూపాయలుగా నమోదు అయినది. అలాగే ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 100.47, డీజిల్ ధర 92.46 రూపాయలుగా నమోదయింది. చెన్నైలో మాత్రం లీటర్ పెట్రోల్ ధర 95.77 రూపాయలుగా నమోదుకాగా, డీజిల్ ధర 88.01 రూపాయలు గా నమోదయింది. ఇలా ధరలు పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. కోల్కతా రాష్ట్రంలో పెట్రోల్ ధర 95.31 రూపాయలుగా నమోదయి, డీజిల్ ధర 89 రూపాయలు ఎగబాకింది.  తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో లీటర్ పెట్రోల్ 30 పైసల గా పెరిగి ధర 98.94 రూపాయలుగా నమోదయింది.

డీజిల్ పై 29 పైసలు పెరిగి ధర  93.83 చేరుకున్నది. ఈ విధంగా ఒకే నెలలో  18 సార్లు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధర సామాన్యులపై ఎంతో భారాన్ని మోపుతోంది. ఒక లీటర్ పెట్రోల్ పై 3.55 రూపాయలు పెరిగింది. అలాగే డీజిల్ పై 4.18 రూపాయలు పెరిగింది. ఈ విధంగా ధరలు పెరుగుతూ సామాన్యునికి మోయలేని భారంగా తయారైంది అని చెప్పవచ్చు. ఒక వైపు కరోనా చాలా కుటుంబాలను, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి ఎంతో మందికి ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఈ విధంగా ధరలు పెంచుతూ పోతున్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు.



ఇండియాలో విజృంభిస్తున్న డెల్టా.. ఏ రేంజ్‌లో అంటే..?

19 రాష్ట్రాల్లో పెట్రోల్@100.. మీరు ఎంత టాక్స్ కడుతున్నారో తెలుసుకోండి ఇక్కడ..?

కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతున్నా తగ్గుదలలో వేగం తగ్గింది. అంతే కాదు.. మొన్న ఒకటి రెండు రోజులు కాస్త కేసుల సంఖ్య గతం రోజు కంటే పెరిగింది కూడా.. దీంతో అప్పుడే ఇండియాలో థర్డ్ వేవ్ ప్రారంభమైందన్న వాదన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ ట్రెండ్ మారింది. తాజాగా ఇండియాల లో కేసుల సంఖ్య బాగా తగ్గింది. మరణాలు కూడా తగ్గాయి.

హమ్మయ్య.. కరోనా మూడో వేవ్‌.. లేనట్టేనా..?

ప్ర‌భుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌పై ప‌న్నులు త‌గ్గించక‌పోవ‌డానికి కార‌ణాలు ఇవేనా..?

పెట్రో ఎఫెక్ట్ : మోడీ మంచి వాడే నా స‌ర్ ...

ప్రపంచంలో అతి తక్కువగా పెట్రోల్ ధరలు ఉన్న దేశాలు ఇవే ?

డెల్టా వైరస్.. ఇప్పుడు ఇండియాను వణికిస్తున్న వైరస్ ఇదే.. ఎందుకంటే.. ఇప్పుడు మన దేశంలో వస్తున్న కరోనా కేసుల్లో మూడొంతులు ఈ ఒక్క వేరియంట్ కారణంగానే వస్తున్నాయట.

బీజేపీ, జనసేన.. ఎడబాటు ఖాయమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>