PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr9c8c8e31-d3f1-4895-a750-4513f36b4091-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr9c8c8e31-d3f1-4895-a750-4513f36b4091-415x250-IndiaHerald.jpgతెలంగాణలో బలపడే ఆలోచనలో ఉన్న భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసే అవకాశం ఉంది అనే ప్రచారం గతకొన్ని రోజులుగా జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నాయకులను టార్గెట్ చేసి తనవైపు తిప్పుకునేందుకు ముందుగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేసింది అని కొంతమంది వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ లో అంతర్గతంగా చోటుచేసుకున్న పరిణామాలు ఆ తర్వాత మంత్రి పదవి నుంచి ఈటెల రాజేందర్ ను పక్కన పెట్టడం అదే విధంగా ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజేందర్ రాజీనామా చేయడం భారతీయ జనతా పార్టీలో చేరడంతో అందరూ కూడkcr{#}Nijam;Karimnagar;MLA;Bharatiya Janata Party;Telangana Chief Minister;రాజీనామా;Congress;Minister;Telangana Rashtra Samithi TRS;Partyటిట్ ఫర్ టాట్ అంటున్న సీఎం కేసీఆర్...?టిట్ ఫర్ టాట్ అంటున్న సీఎం కేసీఆర్...?kcr{#}Nijam;Karimnagar;MLA;Bharatiya Janata Party;Telangana Chief Minister;రాజీనామా;Congress;Minister;Telangana Rashtra Samithi TRS;PartyFri, 23 Jul 2021 15:51:00 GMTతెలంగాణలో బలపడే ఆలోచనలో ఉన్న భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసే అవకాశం ఉంది అనే ప్రచారం గతకొన్ని రోజులుగా జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నాయకులను టార్గెట్ చేసి తనవైపు తిప్పుకునేందుకు ముందుగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేసింది అని కొంతమంది వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ లో అంతర్గతంగా చోటుచేసుకున్న పరిణామాలు ఆ తర్వాత మంత్రి పదవి నుంచి ఈటెల రాజేందర్ ను పక్కన పెట్టడం అదే విధంగా ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజేందర్ రాజీనామా చేయడం భారతీయ జనతా పార్టీలో చేరడంతో అందరూ కూడా షాక్ అయ్యారు.

అయితే దీనిని ముందుగా గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడో భారతీయ జనతా పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ గా ఉండే నాయకులను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అని అంటున్నారు. అందులో భాగంగానే మోత్కుపల్లి నర్సింహులును టార్గెట్ చేసే టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే బండి సంజయ్ తో సన్నిహితంగా ఉండే కరీంనగర్ జిల్లాకు చెందిన కొంతమంది నియోజకవర్గాల ఇన్చార్జిలను తనవైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని అంటున్నారు.

అలాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొంత మంది నాయకులను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే వాళ్లందరినీ  టిఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవడమే కాకుండా కీలక పదవులు కూడా అప్పగించే అవకాశం ఉందని అలాగే భారతీయ జనతా పార్టీలో భవిష్యత్తు లేదని చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. దాదాపుగా 30 నుంచి 40 మంది బీజేపీ నేతలు గానీ కాంగ్రెస్ నేతలు గానీ జాయిన్ అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం మొదలైంది. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనే దానిపై స్పష్టత లేదు. కొంతమంది అగ్రనేతలను టిఆర్ఎస్ పార్టీ నాయకులు కలిస్తున్నట్టు గా తెలుస్తోంది.



నువ్వో.. నేనో తేల్చుకుందాం..??

డిస్క‌ష‌న్ పాయింట్ : కేసీఆర్ క‌రుణానిధి ఒక్క‌టి కాదు

జలవిలయంలో ఉమ్మడి ఆదిలాబాద్.. !

ప్రజల ఆశ అదేనా... కేసీఆర్ కోరిక తీర్చేనా ?

ఈటెల ఇంత ధీమాగా ఉన్నారా...?

ఎంపీల తీరు నన్ను బాధించింది : వెంక‌య్య నాయుడు

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు ఆ హీరోయిన్‌తో ఎఫైర్ నిజ‌మేనా ?

సిఎం కేసీఆర్.. అంబేద్కర్ వారసుడు ?

ఏపీ : ఆగస్ట్ 16 నుండి స్కూళ్లు ప్రారంభం.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>