BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp4bd31f25-7dba-47be-84a0-4021567141af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp4bd31f25-7dba-47be-84a0-4021567141af-415x250-IndiaHerald.jpgఏపీ మంత్రి అప్పలరాజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నారు అని ఆయన స్పష్టం చేస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా పై ప్రగల్భాలు పలికే టీడీపీ ఎంపీలు కనపడటం లేదు అని ఎద్దేవా చేసారు. చంద్రబాబు ఏ నక్షత్రాన పుట్టాడో తెలియదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు తెలంగాణా ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు వ్యవహరిస్తున్నారు అని అన్నారు. కృష్ణా జలాల విషయంలోటీడీపీ ఎందుకు నోరు మెదపటం లేదycp{#}Parliment;TDP;Krishna River;YCP;Telangana;Minister;CBNచంద్రబాబు మీద నోరు పారేసుకున్న ఏపీ మంత్రి...?చంద్రబాబు మీద నోరు పారేసుకున్న ఏపీ మంత్రి...?ycp{#}Parliment;TDP;Krishna River;YCP;Telangana;Minister;CBNFri, 23 Jul 2021 17:25:00 GMTఏపీ మంత్రి అప్పలరాజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నారు అని ఆయన స్పష్టం చేస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా పై ప్రగల్భాలు పలికే టీడీపీ ఎంపీలు కనపడటం లేదు అని ఎద్దేవా చేసారు. చంద్రబాబు ఏ నక్షత్రాన పుట్టాడో తెలియదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు.

చంద్రబాబు తెలంగాణా ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు వ్యవహరిస్తున్నారు అని అన్నారు. కృష్ణా జలాల విషయంలోటీడీపీ ఎందుకు నోరు మెదపటం లేదు అని ఆయన నిలదీశారు. చంద్రబాబు స్థిర నివాసం తెలంగాణా లో ఉందని అన్నారు. తెలంగాణ కు వ్యతిరేకంగా మాట్లాడితే అక్కడి నుంచి గెంటేస్తారని భయపడుతున్నారు అని అన్నారు. ఈ జన్మకి చంద్రబాబు కి జ్ఞానం రాదు అంటూ ఆయన విమర్శలు చేసారు.



కల్లు తాగితే కిడ్నీలో రాళ్ళు రావా...?

రేప్‌ లు చేసిన మగాళ్లను చంపేయండి : స్పీకర్ తమ్మినేని

వివేకా హత్యకు సుపారీ ఎంత...? వాచ్ మెన్ సంచలనం...!

ఆ పార్టీలో స్వేచ్ఛ లేదు..? అందుకే..!!

ఈ దెబ్బకు జగన్ కు పిల్లలు పాలాభిషేకమే...?

ఏపీలో ఇంకెక్క‌డి కొత్త జిల్లాలు.. జ‌గ‌న్ మ‌ర్చిపోయాడే ?

టిట్ ఫర్ టాట్ అంటున్న సీఎం కేసీఆర్...?

నువ్వో.. నేనో తేల్చుకుందాం..??

డిస్క‌ష‌న్ పాయింట్ : కేసీఆర్ క‌రుణానిధి ఒక్క‌టి కాదు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>