BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/cm-jagan-ys-jagan-8fc31ce2-fda5-4719-90bc-3613794d8bfb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/cm-jagan-ys-jagan-8fc31ce2-fda5-4719-90bc-3613794d8bfb-415x250-IndiaHerald.jpgఅలాగే డిపి ఆర్ కోసమే సన్నద్ధత పనులు మాత్రమే జరుగుతున్నాయా?అనే అంశాలను స్వయంగా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డును ఆదేశించింది. ఆగస్టు 9వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డ్ ని ఆదేశించింది. కృష్ణ బోర్డు పనులపై తనిఖీలు ఇప్పడే వద్దని అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపి ప్రభుత్వ అభ్యంతరాలను త్రోసి పుచ్చింది. తనిఖీలకు ఏపి ప్రభుత్వం సహకరించడం లేదనిys jagan {#}Rayalaseema;Aqua;Krishna River;krishna;Telugu;Andhra Pradeshజగన్ ఆపితే మేము హెలికాప్టర్ పెట్టైనా పంపిస్తాం: తెలంగాణాజగన్ ఆపితే మేము హెలికాప్టర్ పెట్టైనా పంపిస్తాం: తెలంగాణాys jagan {#}Rayalaseema;Aqua;Krishna River;krishna;Telugu;Andhra PradeshFri, 23 Jul 2021 14:30:00 GMTరెండు తెలుగు రాష్ట్రాల జల వివాదం విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎన్జీటిలో ఏపికి మరోసారి చుక్కెదురు అయింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదిత ప్రాంతాన్ని తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డు అధికారులకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. ప్రతిపాదిత ప్రాంతంలో ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్నారా? అలాగే డిపి ఆర్ కోసమే సన్నద్ధత పనులు మాత్రమే జరుగుతున్నాయా?అనే అంశాలను స్వయంగా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డును ఆదేశించింది.

ఆగస్టు 9వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డ్ ని ఆదేశించింది. కృష్ణ బోర్డు పనులపై తనిఖీలు ఇప్పడే వద్దని అభ్యంతరం వ్యక్తం  చేసిన ఏపి ప్రభుత్వ  అభ్యంతరాలను త్రోసి పుచ్చింది. తనిఖీలకు ఏపి ప్రభుత్వం సహకరించడం లేదని ఎన్జీటికి కృష్ణా బోర్డు అధికారులు ఫిర్యాదు చేయగా ఏపి తో సంబంధం లేకుండా కృష్ణా బోర్డు అధికారులే స్వయంగా తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తనిఖీల కోసం  తమ సొంత ఖర్చులతో హెలీకాప్టర్ పెడతామని ఎన్జీటికి తెలంగాణా తెలిపింది.



ఒకే టైటిల్ కోసం ఇద్దరు స్టార్స్ మధ్య గొడవ..!

కామెడీ స్టార్‌కు విలన్ గా నటించబోతోన్న యంగ్ హీరో ?

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు ఆ హీరోయిన్‌తో ఎఫైర్ నిజ‌మేనా ?

బ్రహ్మానందం చిన్న కొడుకు ఏ ప్రొఫెషన్ లో ఉన్నాడో తెలుసా ?

కమెడియన్ మెల్కోటి సినిమాల్లోకి రాక ముందు ఆ పని చేశారా ?

సౌత్ సినిమా పై సూర్య ముద్ర.. అందుకే భారీ క్రేజ్!!

నెట్ ఫ్లిక్స్‌ తో పోరాడండి.. ఆ హీరో పిలుపు..! ఎందుకంటే..?

బెజవాడ లో అలెర్ట్...?

తెలుగు రాష్ట్రాల్లో వరద ఉగ్రరూపం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>