MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_gossips/boyapati-srinu-raviteja-be03499e-5ede-472b-9e1d-df23100891e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_gossips/boyapati-srinu-raviteja-be03499e-5ede-472b-9e1d-df23100891e7-415x250-IndiaHerald.jpgఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ క్యారెక్టర్ ను విక్రమార్కుడు సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ చేసిన పోలీస్ క్యారెక్టర్ ను సరిపోల్చి చూశారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. ఆయన ఆధ్వర్యంలో వచ్చిన ఒక షోలో విక్రమార్కుడు సినిమాలో రవితేజ చెప్పిన చావు నా ఎదురుగా ఉన్నప్పుడు కూడా నా కళ్ళల్లో బెరుకు ఉండకూడదు అన్న డైలాగ్ ఎన్టీఆర్ కొండవీటి సింహం ని గుర్తు చేసిందని ఆయన చెప్పారు. ఆ సినిమాలో విక్రమ్ రాథోడ్ అనే ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో రవితేజ నటన చాలా పవర్ ఫుల్ గా ఉందని మెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాకు దర్శకేంద్రుడు శిష్యుడు దరRaviteja{#}mohan babu;Rajamouli;vikram;lion;Vikramarkudu;Traffic police;Telugu;Ravi;ravi teja;Hero;Mass;NTRసీనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాలో మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ?సీనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాలో మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ?Raviteja{#}mohan babu;Rajamouli;vikram;lion;Vikramarkudu;Traffic police;Telugu;Ravi;ravi teja;Hero;Mass;NTRFri, 23 Jul 2021 15:10:00 GMTటాలీవుడ్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు చేసినన్ని పాత్రలు ఏ హీరో చేయలేదు. ఇకపై చేస్తారన్న ఆశ‌లు కూడా ఎవరికీ లేవు. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలో అయినా ... చారిత్రాత్మ‌క‌ కథలో అయినా, సాంఘీక పాత్ర‌ల్లో అయినా ఇట్టే ఒదిగిపోయే వారు. ఒక రాముడిగా , ఒక కృష్ణుడిగా , ఒక రావణాసురుడిగా... ఒక దుర్యోధనుడు.... కర్ణుడు గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఇక ఎన్టీఆర్ పోలీస్ పాత్రలో కూడా అఖిలాంధ్ర ప్రేక్షకులను మెప్పించారు. కొండవీటి సింహం సినిమా లో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా ఎన్టీఆర్ చేసిన నటన అద్భుతం. ఆ సినిమాలో ఎన్టీఆర్ కు... కొడుకు పాత్రధారి మోహన్ బాబు కు మధ్య వచ్చే సన్నివేశాలు ఎంత పోటాపోటీగా ఉంటాయో చెప్పకర్లేదు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ క్యారెక్టర్ ను విక్రమార్కుడు సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ చేసిన పోలీస్ క్యారెక్టర్ ను సరిపోల్చి చూశారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. ఆయన ఆధ్వర్యంలో వచ్చిన ఒక షోలో విక్రమార్కుడు సినిమాలో రవితేజ చెప్పిన చావు నా ఎదురుగా ఉన్నప్పుడు కూడా నా కళ్ళల్లో బెరుకు ఉండకూడదు అన్న డైలాగ్ ఎన్టీఆర్ కొండవీటి సింహం ని గుర్తు చేసిందని ఆయన చెప్పారు. ఆ సినిమాలో విక్రమ్ రాథోడ్ అనే ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో రవితేజ నటన చాలా పవర్ ఫుల్ గా ఉందని మెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాకు దర్శకేంద్రుడు శిష్యుడు దర్శకధీరుడు ఆయన రాజమౌళి డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే.

అయితే ఎన్టీఆర్ చాలా సినిమాల్లో పోలీస్ క్యారెక్ట‌ర్ వేసినా కూడా కొండ‌వీటి సింహంలో ఆ క్యారెక్ట‌ర్‌కు వ‌చ్చిన పేరు మ‌రే సినిమాలో రాలేదు. ఇక విక్ర‌మార్కుడు సినిమాకు ముందు.. ఆ త‌ర్వాత కూడా ర‌వితేజ ఎన్నో పోలీస్ క్యారెక్ట‌ర్లు వేశారు. అయితే విక్ర‌మార్కుడు సినిమాలో రోల్‌కు మాత్రమే మంచి పేరు వ‌చ్చింది. ఈ క్రెడిట్‌ను ర‌వితేజ రాజ‌మౌళికే ఇచ్చేశాడు.





ఎన్టీఆర్ కొండ‌వీటి సింహంతో విక్ర‌మార్కుడును పోల్చిన రాఘ‌వేంద్ర‌రావు..!

స్పెషల్ ప్లాన్స్‌తో రంగంలోకి  అల్లు బాబీ..?

అన్ని ఇబ్బందుల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపిన వకీల్ సాబ్..!!

రాఘ‌వేంద్ర‌రావుకే డేట్లు ఇవ్వ‌కుండా కోపం తెప్పించిన‌ టాప్ హీరోయిన్ ?

ఒకే టైటిల్ కోసం ఇద్దరు స్టార్స్ మధ్య గొడవ..!

జగన్ ఆపితే మేము హెలికాప్టర్ పెట్టైనా పంపిస్తాం: తెలంగాణా

కామెడీ స్టార్‌కు విలన్ గా నటించబోతోన్న యంగ్ హీరో ?

పీపుల్స్ స్టార్ గా ప్రకటించుకున్న బిగ్ బాస్ నటుడు..!

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు ఆ హీరోయిన్‌తో ఎఫైర్ నిజ‌మేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>