BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kallucdf532d3-6ae7-46e7-b890-e842c7b5416a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kallucdf532d3-6ae7-46e7-b890-e842c7b5416a-415x250-IndiaHerald.jpgహుజూరాబాద్ ఎన్నికల మీద దృష్టి పెట్టిన తెరాస నేతలు మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర ను గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టి స్పీడ్ పెంచేశారు. కల్లు గీత వృత్తి కార్మికులకు కేసీఆర్ అభయహస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ ఈటెలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... గౌడ కులస్థులు జనంలో ఉంటారు అని అంటరానితనం పట్టించుకోకుండా అందర్నీ కలుపుకోని పోతారు అని అన్నారు. కల్లును దేవునkallu{#}geetha;Cancer;KCR;Congress;Telangana Rashtra Samithi TRS;Government;srinivas;Telangana;Ministerకల్లు తాగితే కిడ్నీలో రాళ్ళు రావా...?కల్లు తాగితే కిడ్నీలో రాళ్ళు రావా...?kallu{#}geetha;Cancer;KCR;Congress;Telangana Rashtra Samithi TRS;Government;srinivas;Telangana;MinisterFri, 23 Jul 2021 17:45:00 GMTహుజూరాబాద్ ఎన్నికల మీద దృష్టి పెట్టిన తెరాస నేతలు మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర ను గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టి స్పీడ్ పెంచేశారు. కల్లు గీత వృత్తి కార్మికులకు కేసీఆర్ అభయహస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ ఈటెలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు.

శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ...  గౌడ కులస్థులు జనంలో ఉంటారు అని అంటరానితనం పట్టించుకోకుండా అందర్నీ కలుపుకోని పోతారు అని అన్నారు. కల్లును దేవుని ప్రసాదంగా నమ్ముతారు అని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో  తెలంగాణ లో తాటి చెట్టు నుండి పడితే పరిహారం ఇవ్వలేదు అని ఆయన ఆరోపించారు. కల్లు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి,  కిడ్నీ రాళ్లు పడిపోతాయి, క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి అని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఇక్కడి పథకాలు లేవు, మరి ఇక్కడ ఏం చెబుతారు, మీ ప్రభుత్వం వస్తే ఎలా ఇస్తారు అని నిలదీశారు.



మళ్లీ మోడీకి లేఖ రాసిన రఘురామ.. దేనికోసమంటే?

ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల...

తెలంగాణ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా బండా

రేప్‌ లు చేసిన మగాళ్లను చంపేయండి : స్పీకర్ తమ్మినేని

చంద్రబాబు మీద నోరు పారేసుకున్న ఏపీ మంత్రి...?

వివేకా హత్యకు సుపారీ ఎంత...? వాచ్ మెన్ సంచలనం...!

ఆ పార్టీలో స్వేచ్ఛ లేదు..? అందుకే..!!

ఈ దెబ్బకు జగన్ కు పిల్లలు పాలాభిషేకమే...?

మన హీరో లకు బాలీవుడ్ అంటే ఎందుకంత మోజు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>