Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rtcbbb5e2c2-048a-411b-8451-2299be19a29b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rtcbbb5e2c2-048a-411b-8451-2299be19a29b-415x250-IndiaHerald.jpgసాధారణంగా ప్రైవేటు బస్సులు కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఎంతో సురక్షితం అని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక తక్కువ ఖర్చుతో కూడిన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఆర్టీసీ బస్సుల విషయంలో జరిగే ప్రమాదాలు మాత్రం ఏకంగా ప్రయాణికుల్లో వణుకు పుట్టిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. బస్సు నిండా ప్రయాణికులు ఉన్నారు. ఇక బస్సు ఎప్పటిలాగానే వెళ్తుంది. కానీ అంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు అందరిలో కూడా ప్రాణభయం పటRtc{#}Driver;Janagama;RTC;bus;Newsఆర్టీసీ బస్సులో మంటలు.. అందులోనే 29 మంది ప్రయాణికులు.. చివరికి?ఆర్టీసీ బస్సులో మంటలు.. అందులోనే 29 మంది ప్రయాణికులు.. చివరికి?Rtc{#}Driver;Janagama;RTC;bus;NewsFri, 23 Jul 2021 18:35:00 GMTసాధారణంగా ప్రైవేటు బస్సులు కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఎంతో సురక్షితం అని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక తక్కువ ఖర్చుతో కూడిన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఆర్టీసీ బస్సుల విషయంలో జరిగే ప్రమాదాలు మాత్రం ఏకంగా ప్రయాణికుల్లో వణుకు పుట్టిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.  బస్సు నిండా ప్రయాణికులు ఉన్నారు. ఇక బస్సు ఎప్పటిలాగానే వెళ్తుంది. కానీ అంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు అందరిలో కూడా ప్రాణభయం పట్టుకుంది.


 కానీ త్రుటిలో ప్రమాదం తప్పడంతో ఇక బస్సులోని ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమకు ఇంకా భూమ్మీద నూకలు తినే భాగ్యం మిగిలి ఉంది అని అందరూ ప్రయాణికులు అనుకున్నారు. ఇటీవలే జనగామ జిల్లాలో ఒక బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఇక ఇందులోని ప్రయాణికులు అందరు కూడా పెద్ద ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్టేషన్ ఘన్పూర్ ప్రాంతంలో సూపర్ లగ్జరీ ఏసీ బస్సు వెళ్తుంది.  ఇంతలో ఇక ఆ బస్సు వెనుక భాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక బస్సు వెనకాల వస్తున్న వాహనదారులు ఇది గమనించి వెంటనే ఆ బస్సును ఓవర్టేక్ చేసే డ్రైవర్ను అప్రమత్తం చేశారు. దీంతో డ్రైవర్ బస్సు పక్కకు ఆపాడు. దీంతో పంటలు పూర్తిగా వ్యాపించే లోపే ప్రయాణికులు దిగిపోయారు.



 అయితే ఆ బస్సు లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఏకంగా ఇరవై తొమ్మిది ప్రయాణికులు ఆ బస్సు లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బస్సులో వెనక భాగం మొత్తం భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు మొత్తం ఏకంగా అక్కడ ప్రాంతాన్ని మొత్తం కమ్మేశాయి. అయితే డ్రైవర్ వెంటనే అప్రమత్తం కావడం వల్ల పెను ప్రమాదం తప్పింది అని స్థానికులు చెబుతున్నారు. బస్సు వెంటనే రోడ్డు పక్కన నిలిపివేయడంతో ప్రయాణికులందరూ పరుగున వెళ్లి కిందకు దిగారు. ఇక ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. దీంతో ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే చూస్తుండగానే క్షణాల వ్యవధిలో ఇక పూర్తిగా బస్సులో మొత్తం వ్యాపించాయి వంటలు. ఇక డ్రైవర్ వెంటనే ఫైర్ ఇంజన్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది ఇక బస్సులో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.



బాలయ్య తేడా కథ వర్కౌట్ అవుతుందా!!

వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. దీనికోసమో తెలుసా?

రవితేజాకి షాకిచ్చిన దుబాయ్ పోలీసులు...

తమిళనాడులో 'అఖండ' క్లైమాక్స్..!!

ఆర్ ఆర్ ఆర్ లో అనుష్క, ప్రభాస్?

2020 టోక్యో ఒలింపిక్స్ ముఖ్యాంశాలు..

సారులో కలవరం... కానీ కెసిఆర్ కదా... సాల్వ్ అయినట్టే...?

నేను పేదరికాన్ని చాలా అసహ్యించుకున్నాను అందుకే ధనవంతుడని కావాలనుకున్నాను: రాజ్ కుంద్రా

నిర్మాతగా మారనున్న హాట్ యాంకర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>