MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-surname-with-movie-nameaa40addc-5efe-4d16-b972-27298883e0f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-surname-with-movie-nameaa40addc-5efe-4d16-b972-27298883e0f5-415x250-IndiaHerald.jpgతర్వాత 2006 సంవత్సరంలో కళ్యాణం అనే సినిమాల్లో నటించి, తమిళ సినీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యాడు నవీన్ చంద్ర. ఇక తిరిగి 2012లో లావణ్య త్రిపాఠి సరసన అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక అక్కడ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర కు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. కానీ తమిళ సినీ ఇండస్ట్రీలో మాత్రం ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. హీరోగా పక్కనపెట్టి విలన్ గా తనలో ఉన్న టాలెంట్ ను నిరూపించుకోవాలని, ఒక చిన్న ప్రయత్నముగా అరవింద సమేత సినిమా ద్వారా Allari Naresh{#}allari naresh;naina;naveen chandra;Virata Parvam 1992;Aravinda Sametha Veera Raghava;Comedy;Wanted;varun tej;Industry;Telugu;Hero;Father;Tamil;marriage;Cinemaకామెడీ స్టార్‌కు విలన్ గా నటించబోతోన్న యంగ్ హీరో ?కామెడీ స్టార్‌కు విలన్ గా నటించబోతోన్న యంగ్ హీరో ?Allari Naresh{#}allari naresh;naina;naveen chandra;Virata Parvam 1992;Aravinda Sametha Veera Raghava;Comedy;Wanted;varun tej;Industry;Telugu;Hero;Father;Tamil;marriage;CinemaFri, 23 Jul 2021 14:25:00 GMTనవీన్ చంద్ర .. పుట్టింది తెలుగు కుటుంబం లో నైనా తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నవీన్ చంద్ర కర్ణాటక సమీపంలోని బళ్ళారి లో జన్మించాడు .ఇక ఈయన  తండ్రి KSRTC లో మెకానిక్ గా పనిచేసేవారు. ఇక నవీన్ చంద్ర కూడా మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లమా పూర్తి చేశాడు. నవీన్ చంద్ర సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టక ముందే, ఒక మల్టీమీడియా యానిమేటర్ లో కూడా పని చేయడం జరిగింది. ఇక ఈయన 2005 సంవత్సరంలో వచ్చిన సంభవామి యుగేయుగే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

తర్వాత 2006 సంవత్సరంలో కళ్యాణం అనే సినిమాల్లో నటించి, తమిళ సినీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యాడు నవీన్ చంద్ర. ఇక తిరిగి 2012లో లావణ్య త్రిపాఠి సరసన అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక అక్కడ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర కు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. కానీ తమిళ సినీ ఇండస్ట్రీలో మాత్రం ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. హీరోగా పక్కనపెట్టి విలన్ గా తనలో ఉన్న టాలెంట్ ను నిరూపించుకోవాలని, ఒక చిన్న ప్రయత్నముగా అరవింద సమేత సినిమా ద్వారా విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.

ఇక తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మోస్ట్ వాంటెడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సంవత్సరం వరుణ్ తేజ్ నటిస్తున్న ఘని చిత్రంలో కూడా నటిస్తున్నాడు. అలాగే విరాట పర్వం , అర్థ శతాబ్దం, మోసగాళ్లు, సూపర్ ఓవర్ వంటి చిత్రాలలో నటిస్తున్నాడు . ఇకపోతే ప్రస్తుతం కామెడీ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అల్లరి నరేష్ చిత్రం లో కూడా విలన్ గా నటించడానికి సిద్ధమవుతున్నాడు నవీన్ చంద్ర. ఇక ఈ సినిమాతో ఈయన క్రేజ్ ఎలా మారుతుందో వేచి చూడాలి మరి.



అల్లరి నరేష్ చిత్రం లో విలన్ గా నవీన్ చంద్ర..!

పీపుల్స్ స్టార్ గా ప్రకటించుకున్న బిగ్ బాస్ నటుడు..!

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు ఆ హీరోయిన్‌తో ఎఫైర్ నిజ‌మేనా ?

బ్రహ్మానందం చిన్న కొడుకు ఏ ప్రొఫెషన్ లో ఉన్నాడో తెలుసా ?

నిర్మాతగా మారనున్న హాట్ యాంకర్ ?

హీరోగా మారిన బిగ్‌బాస్‌ విన్నర్‌..?

కి`లేడీ` గ్యాంగ్ దందా..! అప్పు తీర్చ‌కుంటే అంతే సంగతులు..

ఒలంపిక్స్ ప్లేయర్ల కోసం ఆర్ ఆర్ ఆర్ టీం అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ?

ఆదిత్య 369 కలెక్షన్లు పెరగడానికి చిరంజీవి చేసిన సహాయం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>