Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన సొంత టాలెంట్ తో ఎదిగిన శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.శర్వానంద్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్కూల్ ఫ్రెండ్స్. చిరంజీవి గారిని చూసి శర్వానంద్ కు మంచి యాక్టర్ అవ్వాలని పించిందట. శర్వానంద్ నాన్న గారు ఒక బిజినెస్ మాన్. సినిమాలలో నటించాలని ఉంది అని శర్వానంద్ వాళ్ళ నాన్నతో చెప్పగానే ఆయన బాగా ఆలోచించి శర్వానంద్ ను ముందు డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ నా చేతిలో ఉంచి ఏమైనా చేసుకో అని చెప్పారట. Dsp{#}kranthi;kranti;maruti;sathish;Mahanubhavudu;Kishore Tirumala;School;Comedy;Degree;Father;shankar;Pawan Kalyan;Heroine;Chiranjeevi;raja;Love;Darsakudu;devi sri prasad;Hero;Director;Tamil;Cinema;Telugu;96శర్వానంద్ సినిమాకు ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్?శర్వానంద్ సినిమాకు ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్?Dsp{#}kranthi;kranti;maruti;sathish;Mahanubhavudu;Kishore Tirumala;School;Comedy;Degree;Father;shankar;Pawan Kalyan;Heroine;Chiranjeevi;raja;Love;Darsakudu;devi sri prasad;Hero;Director;Tamil;Cinema;Telugu;96Fri, 23 Jul 2021 20:37:00 GMTసినిమా పరిశ్రమలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన సొంత టాలెంట్ తో ఎదిగిన శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.శర్వానంద్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్కూల్ ఫ్రెండ్స్. చిరంజీవి గారిని చూసి శర్వానంద్ కు మంచి యాక్టర్ అవ్వాలని పించిందట. శర్వానంద్ నాన్న గారు ఒక బిజినెస్ మాన్. సినిమాలలో నటించాలని ఉంది అని శర్వానంద్ వాళ్ళ నాన్నతో  చెప్పగానే ఆయన బాగా ఆలోచించి శర్వానంద్ ను ముందు డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ నా చేతిలో ఉంచి ఏమైనా చేసుకో అని చెప్పారట. శర్వానంద్ వాళ్ళ నాన్న చెప్పినట్టుగానే చేసాడు. ఆ తరువాత సినిమా ఛాన్స్ ల కోసం రెండు సంవత్సరాలకు పైగా ఎదురు చూసాడు. తన ఫ్రండ్ రాంచరణ్ ద్వారా చిరంజీవి గారిని కలిస్తే చిరంజీవి తాను  నటించబోయే పెప్సీ యాడ్ కు రికమాండ్ చేసాడట. ఆ తరువాత శర్వానంద్ చిరంజీవి నటించిన శంకర్ దాదా mbbs లో ఒక చిన్న పాత్రలో చేసాడు. ఆ తరువాత సంక్రాంతి, లక్ష్మి వంటి సినిమాలలో కూడా చేసాడు.

దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో వచ్చిన గమ్యం మూవీతో శర్వానంద్ మంచి విజయం సాధించాడు. ఆ తరువాత సినిమాలు చేసిన మంచి విజయం అందుకోలేదు. ఆ తరువాత కొత్త దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో వచ్చిన రన్ రాజా రన్ తో మంచి విజయం అందుకున్నాడు. ఈ సినిమాతో శర్వానంద్ కు మంచి గుర్తింపు వచ్చింది.దర్శకుడు క్రాంతి మాధవ్ తీసిన మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు సినిమా లో నటించాడు. ఈ సినిమా మంచి లవ్ కంటెంట్ తో వచ్చిన సినిమా. ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా శర్వానంద్ కెరీర్ లో నిలిచిపోయింది.ఆ తరువాత సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో వచ్చిన శతమానంభవతి సినిమాతో భారీ  విజయం అందుకున్నాడు. ఈ సినిమాతో శర్వానంద్ కు ఫ్యామిలీ హీరో గా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత మారుతి దర్శకత్వంలో  మహానుభావుడు అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా మంచి కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఆ  తరువాత తమిళ్ లో హిట్ అయిన ఫీల్ గుడ్ మూవీ 96 తెలుగు రీమేక్ లో సమంతతో కలిసి నటించాడు. ఈ  సినిమా తెలుగులో అంతగా ఆకట్టుకోలేదు. ఇటీవల శర్వానంద్ శ్రీకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ  ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు.

ఇదిలా ఉండగా శర్వానంద్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా షూటింగ్ ప్రారంభించాడు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించనున్నట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. దేవిశ్రీప్రసాద్ మొదటి సారి శర్వానంద్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా అయిన శర్వానంద్ కు మంచి విజయం అందిస్తుందో లేదో చూడాలి



నారప్ప వల్ల నిర్మాతలు నిజంగా లాభపడ్డారా?

శిల్పా శెట్టి అరెస్ట్?

అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే?

బాబు ఆ పని చేస్తే సూపర్ కదా... ?

బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీ!

2020 రియల్ సంక్రాంతి విన్నర్ ఎవరో తెల్చేసిన మహేష్ రికార్డు...

'బిచ్చగాడు' సీక్వెల్... సర్ప్రైజ్ ఇస్తున్న మురుగదాస్ ?

ఈ 5 వార్ మూవీస్ ను అస్సలు మిస్ కావొద్దు...!

కార్తీక దీపం సౌందర్య నటిస్తున్న తెలుగు సినిమాలు ఇవే !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>