MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli4ac02d03-0f11-498b-96af-e5aaf200f8df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli4ac02d03-0f11-498b-96af-e5aaf200f8df-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా అందరి దృష్టి ‘ఆర్ ఆర్ ఆర్’ పైనే ఉంది. గత ఏడాదిన్నర కాలంగా కరోనా పరిస్థితులు వల్ల సరైన సినిమాలు లేక ధియేటర్లు వెలవెల పోవడంతో పాటు జనం పూర్తిగా ఓ టీటీ లకు బుల్లితెర రియాలిటీ షోలకు అలవాటు పడిపోయారు. ఇలాంటి పరిస్థితులలో అసలు సినిమా ఇండస్ట్రీకి భవిష్యత్ ఉంటుందా అన్న విషయం పై దేశవ్యాప్తంగా ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.ఇప్పుడు అక్టోబర్ లో విడుదల కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ తో తిరిగి ఇండస్ట్రీకి పూర్వ వైభవం వస్తుందని జనం కూడ తమ కరోనా భయాలు పక్కకు పెట్టి ధియేటర్లకు క్యూ కడతారని ఆశRAJAMOULI{#}October;Industry;Rajamouli;Coronavirus;News;Cinemaఆర్ ఆర్ ఆర్ వేస్ట్ కంటెంట్ తో బిజినెస్ చేస్తున్న రాజమౌళి !ఆర్ ఆర్ ఆర్ వేస్ట్ కంటెంట్ తో బిజినెస్ చేస్తున్న రాజమౌళి !RAJAMOULI{#}October;Industry;Rajamouli;Coronavirus;News;CinemaFri, 23 Jul 2021 08:00:00 GMTదేశవ్యాప్తంగా అందరి దృష్టి ‘ఆర్ ఆర్ ఆర్’ పైనే ఉంది. గత ఏడాదిన్నర కాలంగా కరోనా పరిస్థితులు వల్ల సరైన సినిమాలు లేక ధియేటర్లు వెలవెల పోవడంతో పాటు జనం పూర్తిగా ఓ టీటీ లకు బుల్లితెర రియాలిటీ షోలకు అలవాటు పడిపోయారు. ఇలాంటి పరిస్థితులలో అసలు సినిమా ఇండస్ట్రీకి భవిష్యత్ ఉంటుందా అన్న విషయం పై దేశవ్యాప్తంగా ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.


ఇప్పుడు అక్టోబర్ లో విడుదల కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ తో తిరిగి ఇండస్ట్రీకి పూర్వ వైభవం వస్తుందని జనం కూడ తమ కరోనా భయాలు పక్కకు పెట్టి ధియేటర్లకు క్యూ కడతారని ఆశపడుతున్నారు. ఈ ఆశకు తగ్గట్టుగానే రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మేకింగ్ విషయంలో మాత్రమే కాకుండా ప్రమోషన్ విషయంలో కూడ చాల వినూత్న పద్ధతులు అవలంభిస్తున్నాడు.


రాజమౌళి తాను తీసే సినిమా క్వాలిటీ విషయంలో మరియు ఏవిషయంలోను రాజీపడడు కాబట్టి ఆ సినిమాకు సంబంధించిన సీన్స్ కంటెంట్ విపరీతంగా తయారు అవుతుంది అంటారు. ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో కూడ అదే జరుగుతోంది అని టాక్. ఈసినిమా విషయంలో జక్కన్న అనుసరిస్తున్న వ్యూహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.


తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి ‘ది మేకింగ్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్’ అన్న పేరుతో 60 నిముషాలు నిడివిగల ఒక డాక్యుమెంటరీని తయారు చేస్తున్నాడట. ఈ డాక్యుమెంటరీ లో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ సీన్స్ తో పాటు ఈమూవీలో నటించిన కీలక నటీనటుల ఇంటర్వ్యూలు ఈ మూవీ షూటింగ్ సమయంలో కీలక నటీనటులు అనుభవాలు జోక్స్ ఇవన్నీ రంగరించి ఒక డాక్యుమెంటరీగా రాజమౌళి తయారుచేయబోతున్నాడు. ఈ డాక్యుమెంటరీని ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తానికి తీసుకుని ఆ డాక్యుమెంటరీని తమ ఓటీటీ లో స్ట్రీమ్ చేస్తారట. దీనితో మేకింగ్ వీడియోల పై కూడ కోట్లు సంపాదిస్తున్న రాజమౌళి తెలివితేటలను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి..







బన్నీ ని వదలని భార్య భర్తలు..?

నేటి నుంచే ఆటల పండుగ

స్మరణ : పొట్టి రాంబాబు జీవిత విశేషాలు..

కరోనా ఫెయిల్యూర్ : వాళ్లలాగే మోడీ కూడా సారీ చెప్తారా..?

టీవీ : బిగ్ బాస్ షో ని వదలని ప్రేమజంటలు..

రేవంత్ స్పీడుకు బ్రేక్...రివర్స్ షాక్ తప్పదా!

ఈ వ్యాధులు ఉంటే.. రెండు టీకాలు తీసుకున్నా సేఫ్‌ కాదట..?

కొందరికి మాత్రం రెండు టీకా డోసులు తీసుకున్న సేఫ్ కాదట. వారిలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోదట. జీవనశైలి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కరోనా ముప్పు చాలా ఎక్కువ అని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

శ్రీకాంత్ అడ్డాల మరో క్రేజీ మల్టీస్టారర్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>