Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/boyapati-srinu-vijay-devarakondae34bee86-f7e0-4bd6-a4f5-b57d2a561e5a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/boyapati-srinu-vijay-devarakondae34bee86-f7e0-4bd6-a4f5-b57d2a561e5a-415x250-IndiaHerald.jpgరౌడీ హీరో విజయ్ దేవరకొండ పూరీతో చేస్తిన్న లైగర్ తర్వాత సుకుమార్ తో ఒక సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ అయితే ప్రస్తుతం ఏమి బయటకు రానివ్వడం లేదు. సుకుమార్ పుష్ప రెండు పార్టులను పూర్తి చేసే వరకు మరో సినిమా టేకప్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఈలోగా మరో స్టార్ డైరక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా చేయాలని చూస్తున్నాడుBoyapati-Srinu-Vijay-Devarakonda{#}Sarrainodu;Kollywood;Devarakonda;vijay deverakonda;Joseph Vijay;Tollywood;sukumar;Allu Arjun;Hero;boyapati srinu;Mass;Cinemaబోయపాటితో విజయ్ దేవరకొండ.. రికార్డులు ఊచకోతే..!బోయపాటితో విజయ్ దేవరకొండ.. రికార్డులు ఊచకోతే..!Boyapati-Srinu-Vijay-Devarakonda{#}Sarrainodu;Kollywood;Devarakonda;vijay deverakonda;Joseph Vijay;Tollywood;sukumar;Allu Arjun;Hero;boyapati srinu;Mass;CinemaFri, 23 Jul 2021 23:15:00 GMTరౌడీ హీరో విజయ్ దేవరకొండ పూరీతో చేస్తిన్న లైగర్ తర్వాత సుకుమార్ తో ఒక సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ అయితే ప్రస్తుతం ఏమి బయటకు రానివ్వడం లేదు. సుకుమార్ పుష్ప రెండు పార్టులను పూర్తి చేసే వరకు మరో సినిమా టేకప్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఈలోగా మరో స్టార్ డైరక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా చేయాలని చూస్తున్నాడు. ఈ లిస్ట్ లో బోయపాటి శ్రీను ఉన్నట్టు టాక్.

మాస్ యాక్షన్ డైరక్టర్ గా టాలీవుడ్ లో బోయపాటి శ్రీను కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. బోయపాటి శ్రీను, విజయ్ దేవరకొండ కాంబో ఫిక్స్ అయితే ఆ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని మాత్రం చెప్పొచు. బోయపాటి మార్క్ మాస్.. విజయ్ మార్క్ ట్రెండ్ కలిపితే సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే రికార్డుల ఊచకోత అని చెప్పొచు.

విజయ్ దేవరకొండతోనే కాదు మరోసారి అల్లు అర్జున్ తో కూడా సినిమా ప్లానింగ్ లో ఉన్నాడట బోయపాటి శ్రీను. సరైనోడు సిన్నిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో రిపీట్ అయితే మళ్లీ అలాంటి సెన్సేషనల్ మూవీ వస్తుందని అంటున్నారు. ఇదేకాకుండా కోలీవుడ్ స్టార్ సూర్యతో కూడా బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ ఉంటుందని కొన్నాళ్లుగా వార్తల్లో వస్తుంది. బాలయ్యతో చేస్తున్న అఖండ పూర్తి అవడమే ఆలస్యం బోయపాటి శ్రీను సూపర్ బిజీ అవుతాడని అర్ధమవుతుంది.  అఖండ హిట్టు పడ్డది అంటే ఈ మూడు సినిమాలు దాదాపు కన్ఫర్మ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఈ సినిమాలతో బోయపాటి స్టామినా ఏంటన్నది మరోసారి ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. అదే జరిగితే బోయపాటి మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చినట్టే.


 



చరణ్ కోసం కొరటాల కథ సిద్ధం చేస్తున్నాడట..!

రష్మిక ఏంట్రా బాబూ ఇలా ఉంది...? కొబ్బరి ముక్క అంటున్న ఫ్యాన్స్

ఒక్క ఫైట్ లేకుండా బాలయ్య బాబు సినిమా..?

మెగా అక్కినేని మల్టీస్టారర్.. అదే నిజమైతే ఆడియెన్స్ కు పండుగే..!

వెండితెర ఆశలు వదులుకున్న హాట్ బ్యూటీ.. డిజిటల్ స్క్రీన్ పై రచ్చ..!

షూటింగ్ ప్రారంభించిన ప్రభాస్, అల్లుఅర్జున్?

'పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమా ఇది' : సాయి మాధవ్

నారప్ప వల్ల నిర్మాతలు నిజంగా లాభపడ్డారా?

శర్వానంద్ సినిమాకు ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>