PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/prajala-asha-adena-kcr-korika-theerchena47e38e09-72f2-4297-83b8-e2d9b4e92a71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/prajala-asha-adena-kcr-korika-theerchena47e38e09-72f2-4297-83b8-e2d9b4e92a71-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకప్పుడు అంటే ప్రజలు రాజకీయ నాయకులు చెప్పిన వాటికల్లా తలాడించేసి, ఎంత అన్యాయం చేస్తున్నా ? వారి నియోజకవర్గంలో అభివృద్ధి పనులేమీ జరగకున్నా ? అలా నోరెళ్లబెట్టి చేస్తుండేవారు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయంటే చాలు, TELANGANA-POLITICS{#}Elections;Telangana;Akkineni Nagarjuna;politics;Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;Huzurabad;KCR;Party;రాజీనామాప్రజల ఆశ అదేనా... కేసీఆర్ కోరిక తీర్చేనా ?ప్రజల ఆశ అదేనా... కేసీఆర్ కోరిక తీర్చేనా ?TELANGANA-POLITICS{#}Elections;Telangana;Akkineni Nagarjuna;politics;Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;Huzurabad;KCR;Party;రాజీనామాFri, 23 Jul 2021 15:00:00 GMTప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకప్పుడు అంటే ప్రజలు రాజకీయ నాయకులు చెప్పిన వాటికల్లా తలాడించేసి, ఎంత అన్యాయం చేస్తున్నా ? వారి నియోజకవర్గంలో అభివృద్ధి పనులేమీ జరగకున్నా ? అలా నోరెళ్లబెట్టి చేస్తుండేవారు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయంటే చాలు, గతమంతా మరిచిపోయి, వారు ఇచ్చే హామీలకు లొంగిపోయి, వారు చెప్పే నాలుగు మాటలకు పొంగిపోయి, కులం పేరుతో వారేసే బాణాలకు బందీలైపోయి.. ఎన్నికల్లో వారినే గెలిపించే వారు. కానీ ఈ విధమైన వైఖరి మెల్ల మెల్లగా ప్రజల్లో మారుతూ వచ్చింది. ప్రజల్లో యువత ఎక్కువగా ఉండడంతో రాజకీయాల గురించి ఆలోచించే వారు ఎక్కువయ్యారు. తద్వారా ఇప్పుడు రాజకీయ నాయకుల పప్పులేమీ ఉడికే పరిస్థితి లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే తెలంగాణ రాజకీయాలు అని ఘంటాపధంగా చెప్పవచ్చు. ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా ఒక విషయంపై చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు.

అదేమిటంటే, ఎవరికి వారు తమ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రావాలంటూ అనుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. గత కొద్ది కాలం క్రితం జరిగిన దుబ్బాక మరియు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఆయా నియోజకవర్గాలకు కేసీఆర్ ఇచ్చిన వరాల జల్లే కారణం. అంతెందుకు ఈటల రాజేందర్ రాజీనామా తో ఖాళీ అయిన హుజురాబాద్ నియోజకవర్గానికి అప్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు రైతు బంధు ప్రకటించారు. అయితే ఇలా చేయడం ఎంతవరకు సబబు. అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా వారి పాలనా కాలంలో అవసరమైన పనులను మరియు అభివృద్ధిని తప్పక చేయాలి. ఇది వారి కర్తవ్యం. అయితే ఇక్కడ వ్యవహారం ఎలా ఉందంటే, కేవలం ఎన్నికలొస్తేనే పథకాలు పెట్టడం లేదా అభివృద్ధి చేయడం కానీ జరుగుతున్నాయి. ఈ పరిస్థితులను ప్రజలు బాగా అర్ధం చేసుకున్నారు.

అందుకనే ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా ఉప ఎన్నికలు రావాలని ఎంతగానో ఆశ పడుతున్నారు. మరి వీరి ఆశను తెలంగాణ సీఎం కేసీఆర్ అర్ధం చేసుకుని అభివృద్ధి పనులు మొదలెడతారా ? లేదా ఎప్పటి లాగే రాజకీయ ప్రయోజనాల కోసం పటు పడతారా అన్నది తెలియాల్సి ఉంది. ఇది మాత్రం ఇలాగే కొనసాగితే, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెరాస కు ప్రత్యామ్నాయం చూసుకుంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి చూద్దాం ఏమి జరగనుందో.  





ఈటెల ఇంత ధీమాగా ఉన్నారా...?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకప్పుడు అంటే ప్రజలు రాజకీయ నాయకులు చెప్పిన వాటికల్లా తలాడించేసి, ఎంత అన్యాయం చేస్తున్నా ? వారి నియోజకవర్గంలో అభివృద్ధి పనులేమీ జరగకున్నా ? అలా నోరెళ్లబెట్టి చేస్తుండేవారు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయంటే చాలు,

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు ఆ హీరోయిన్‌తో ఎఫైర్ నిజ‌మేనా ?

సిఎం కేసీఆర్.. అంబేద్కర్ వారసుడు ?

కీర్తిరెడ్డి ఆ కోరిక తీర్చ‌నందునే సుమంత్‌కు విడాకులు ఇచ్చేసిందా ?

స‌ల‌హా స‌మ‌యం : రాజ‌కీయ‌మా రావొద్దు ప్ర‌వీణ్

బాలయ్య ఇంటికి వెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యే...?

రీజ‌న‌ల్ పాలిటిక్స్ : హీరో కాదు జీరో

హుజూరాబాద్ ప్రచారానికి షా ని రమ్మంటున్న ఈటెల...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>