MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_oldisgold/balakrishnad0f1af06-7dde-4831-9227-d1ee3dbb234f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_oldisgold/balakrishnad0f1af06-7dde-4831-9227-d1ee3dbb234f-415x250-IndiaHerald.jpgసినిమా పేర్లు సినిమా రేంజ్ ను డిసైడ్ చేస్తాయని చాలా మంది భావిస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా మాస్ హీరోలకు మాస్ టైటిల్స్ పెట్టినట్లయితే అభిమానుల్లో మంచి క్రేజ్ ను తీసుకురావచ్చు అనే అభిప్రాయంలో సినిమా దర్శక నిర్మాతలు ఉంటారు. వేరు వేరు ప్రొడ్యూసర్లు , వేరు వేరు సినిమాల కోసం ఒక పేరును రిజిస్టర్ చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో తెలుగులో కత్తి , ఖలేజా టైటిల్ విషయంలో సమస్య రావడంతో వీటికి ముందు హీరోల పేర్లు చేర్చి ఈ సినిమాలను విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఎలాంటి వివాదాలు లేకుండా సున్నితంగా పరిషBalakrishna{#}Vijayashanti;madhusudhan;ramesh babu;Raccha;Khaleja;Katthi;Mass;krishna;NTR;Balakrishna;media;Cinemaఒకే టైటిల్ కోసం ఇద్దరు స్టార్స్ మధ్య గొడవ..!ఒకే టైటిల్ కోసం ఇద్దరు స్టార్స్ మధ్య గొడవ..!Balakrishna{#}Vijayashanti;madhusudhan;ramesh babu;Raccha;Khaleja;Katthi;Mass;krishna;NTR;Balakrishna;media;CinemaFri, 23 Jul 2021 14:31:00 GMTసినిమా పేర్లు సినిమా రేంజ్ ను డిసైడ్ చేస్తాయని చాలా మంది భావిస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా మాస్ హీరోలకు మాస్ టైటిల్స్ పెట్టినట్లయితే అభిమానుల్లో మంచి క్రేజ్ ను తీసుకురావచ్చు అనే అభిప్రాయంలో సినిమా దర్శక నిర్మాతలు ఉంటారు. వేరు వేరు ప్రొడ్యూసర్లు , వేరు వేరు సినిమాల కోసం ఒక పేరును రిజిస్టర్ చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో తెలుగులో కత్తి , ఖలేజా టైటిల్ విషయంలో సమస్య రావడంతో వీటికి ముందు హీరోల పేర్లు చేర్చి ఈ సినిమాలను విడుదల చేశారు.


ఇవన్నీ కూడా  ఎలాంటి వివాదాలు లేకుండా సున్నితంగా పరిష్కరించబడిన  విషయాలు . కానీ 1987 లో  ఎన్టీఆర్ , కృష్ణ మధ్య ఒక టైటిల్ విషయమై పెద్ద చర్చ నడిచింది. 1987 లో కె . రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా విజయశాంతి హీరోయిన్ గా 'సామ్రాట్' అనే పేరుతో ఒక సినిమాను రూపొందించారు . ఈ సినిమా విడుదలకు సంబంధించిన  పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు . అదే టైం లో  కృష్ణ తనయుడు అయిన రమేష్ బాబు ను హీరోగా పరిచయం చేస్తూ  డి. మధుసూదన్ రావు డైరెక్షన్ లో ఒక సినిమా రూపొందింది .


 దానికి కూడా 'సామ్రాట్' అనే పేరునే రిజిస్టర్ చేయించారు . దానితో ఈ టైటిల్ మాదంటే మాదని నిర్మాతలు రచ్చ చేయగా , ఎన్టీఆర్ , కృష్ణ ఎవరి సినిమాలకు వారు సపోర్ట్ గా నిలిచారు . ఈ చిన్న సమస్య చాలా పెద్దదిగా మారి మీడియా వరకు వెళ్ళింది . చివరగా బాలకృష్ణ టైటిల్ కు ముందు  సాహస అనే పదాలను చేర్చి 'సహస సామ్రాట్' గా విడుదల చేశారు . కృష్ణ తనయుడు రమేష్ బాబు సినిమా మాత్రం 'సామ్రాట్' అనే పేరుతోనే విడుదల చేశారు



రాఘ‌వేంద్ర‌రావుకే డేట్లు ఇవ్వ‌కుండా కోపం తెప్పించిన‌ టాప్ హీరోయిన్ ?

జగన్ ఆపితే మేము హెలికాప్టర్ పెట్టైనా పంపిస్తాం: తెలంగాణా

కామెడీ స్టార్‌కు విలన్ గా నటించబోతోన్న యంగ్ హీరో ?

హారిక హాసిని బ్యానర్లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య.ఈ బ్యానర్ కి అన్ని తానే వ్యవహరిస్తుంటాడు త్రివిక్రమ్.ఒక రకంగా చెప్పాలంటే త్రివిక్రమ్ కి ఇది ఆస్థాన నిర్మాణ సంస్థ గా చెప్పొచ్చు.అంటే ఈ బ్యానర్ లో బాలయ్య చేసే సినిమా స్క్రిప్ట్ కచ్చితంగా త్రివిక్రమ్ దగ్గరకు వెళ్తుంది.అంతేకాదు ఆ స్క్రిప్ట్ లో ఆయన సూచనలు, సలహాలు కూడా ఉంటాయి.

పీపుల్స్ స్టార్ గా ప్రకటించుకున్న బిగ్ బాస్ నటుడు..!

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు ఆ హీరోయిన్‌తో ఎఫైర్ నిజ‌మేనా ?

బ్రహ్మానందం చిన్న కొడుకు ఏ ప్రొఫెషన్ లో ఉన్నాడో తెలుసా ?

హీరోగా మారిన బిగ్‌బాస్‌ విన్నర్‌..?

సిఎం కేసీఆర్.. అంబేద్కర్ వారసుడు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>