PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/modi-a25e89c6-303b-4e9d-b5cc-c6c1cc05dfdb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/modi-a25e89c6-303b-4e9d-b5cc-c6c1cc05dfdb-415x250-IndiaHerald.jpgకానీ ఇవాళ సాగు భారం ఎక‌రాకు ఐదు వేలు చొప్పున సాగు భారం పెరిగింది. పోనీ స‌బ్సిడీలు ఇచ్చి ఆదుకుంటున్నారా అంటే అదీ లేదు.., రైతు బంధు రైతు నేస్తం లాంటివి కొంద‌రికే భూ స్వాములకే కానీ సామాన్య రైతుకూ అర్హుడ‌యిన రైతుకు అంద‌దు.. రైతు ఇవాళ గ‌గ్గోలు పెడుతున్నాడు.. యాంత్రీక‌ర‌ణ కార‌ణంగా సాగు చేయ‌లేక అటు కూలీల రేట్లు అంతు చిక్క‌క స‌త‌మ‌తం అవుతున్నాడు .. అయినా దేశం దూసుకుపోతోంది.. అర్థం కాని ప్ర‌గ‌తి అర్థం కాని అభివృద్ధి అంటే మ‌న పాల‌కుల‌కు భ‌లే ఇష్టం. పోనీ రాష్ట్రాలేమ‌యినా త‌మ త‌మ ప‌రిధిలో ట్యాక్సులు త‌గ్గిmodi {#}KCR;Avunu;Dieselపెట్రో ఎఫెక్ట్ : మోడీ మంచి వాడే నా స‌ర్ ...పెట్రో ఎఫెక్ట్ : మోడీ మంచి వాడే నా స‌ర్ ...modi {#}KCR;Avunu;DieselFri, 23 Jul 2021 09:51:47 GMTనియంత్ర‌ణ‌కు సహ‌క‌రించ‌డం జ‌ర‌గ‌ని ప‌ని
ఇదీ ప్ర‌భుత్వ పెద్ద‌ల తీరు
కానీ దేశం ప్ర‌గ‌తిపై స్పీచులు దంచుతారు

మోడీ మంచివాడేనా స‌ర్.. హా మంచివాడే.. మ‌రి! ధ‌ర‌లు పెరిగితే పెట్రో రేట్లు పెంచితే మంచివాడు ఎలా అవుతాడు.. మంచివాడే దేశం అభివృద్ధికీ ధ‌ర‌ల పెరుగుద‌ల‌కూ లింక్ పెట్ట‌కుండా చూస్తే చాలా మంచివాడే.. అలాచూస్తే ఈ సారి ఈ అద్భుత పాలన కార‌ణంగా రోడ్డున ప‌డిన ప్ర‌జ‌ల దీనావ‌స్థ‌లు ఏవీ రాయ‌డం మ‌రిచిపోవాలి..లేదా రాసినా ఎవ్వ‌రినీ నిందించ‌కుండా ఏమీ అన‌కుండా ఉండాలి.. అలా అయితే మోడీ ఏంటి జ‌గ‌న్ కేసీఆర్ ఇలా అంతా మంచివారే.. మ‌రి! పెట్రో ధ‌ర‌లు సామాన్యుడినే కాదు రైతు ఉసురు తీస్తున్నాయి.. అవునా! అవును కానీ ఇవేవీ ప‌ట్ట‌వు కొంద‌రికి .. సాగులో డీజిల్ పెట్రోలు వాడ‌కం అధికం.. 


కానీ ఇవాళ సాగు భారం


ఎక‌రాకు ఐదు వేలు చొప్పున సాగు భారం పెరిగింది. పోనీ స‌బ్సిడీలు ఇచ్చి ఆదుకుంటున్నారా అంటే అదీ లేదు.., రైతు బంధు రైతు నేస్తం లాంటివి కొంద‌రికే భూ స్వాములకే కానీ సామాన్య రైతుకూ అర్హుడ‌యిన రైతుకు అంద‌దు.. రైతు ఇవాళ గ‌గ్గోలు పెడుతున్నాడు.. యాంత్రీక‌ర‌ణ కార‌ణంగా సాగు చేయ‌లేక అటు కూలీల రేట్లు అంతు చిక్క‌క స‌త‌మ‌తం అవుతున్నాడు .. అయినా దేశం దూసుకుపోతోంది.. అర్థం కాని ప్ర‌గ‌తి అర్థం కాని అభివృద్ధి అంటే మ‌న పాల‌కుల‌కు భ‌లే ఇష్టం. పోనీ రాష్ట్రాలేమ‌యినా త‌మ త‌మ ప‌రిధిలో ట్యాక్సులు త‌గ్గిస్తున్నాయా అంటే అదీ లేదు. ప‌న్నుల బాదుడు కేంద్రంతో పోలిస్తే రాష్ట్రాల‌దే అధికం అని బీజేపీకి చెందిన నిపుణుల మాట.. అన్నీ వ‌దులుకుంటే తాము ఎలా ప్ర‌భుత్వాల‌ను న‌డిపేది అన్న‌ది రాష్ట్రాల మాట. అలా కాకుండా పెట్రో ధ‌ర‌లు త‌గ్గించి దేశమంతా ఓ విధానం అమ‌లు అయితే మంచింద‌ని చాలా మంది చెప్తారు కానీ రాష్ట్రాలు అంగీకారం ఉంటేనే ఇది సాధ్యం.  



19 రాష్ట్రాల్లో పెట్రోల్@100.. మీరు ఎంత టాక్స్ కడుతున్నారో తెలుసుకోండి ఇక్కడ..?

ప్ర‌భుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌పై ప‌న్నులు త‌గ్గించక‌పోవ‌డానికి కార‌ణాలు ఇవేనా..?

ప్రపంచంలో అతి తక్కువగా పెట్రోల్ ధరలు ఉన్న దేశాలు ఇవే ?

పెట్రో ... టాక్ : ప్ర‌తి చుక్కా భార‌మే

విపక్షాలలో హుషార్... బీజేపీ బేజార్ ... ?

హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపు కష్టమే ?

బయటకు రావొద్దంటున్న కేసీఆర్

రీమేక్ మానియా : పేరు మారితే సినిమా ఫేట్ ఏమ‌యినా మారుతుందా?

అక్క‌డ మిగిలిందేమీ లేదు.. "కులం" ఒక్క‌టే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>