MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth-keerthireddy8ae090c1-dce6-4174-9b1a-a654fe4e2be9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth-keerthireddy8ae090c1-dce6-4174-9b1a-a654fe4e2be9-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో ఆమీర్ ఖాన్ కు మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు ఉంది . ఆయన దాంపత్య జీవితానికి ఎంతో విలువ ఇస్తారు. అలాంటి ఆమీర్ ఖాన్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భార్యల‌కు విడాకులు ఇవ్వటం ఆయన అభిమానులకే కాదు... దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు నచ్చలేదు. ఇక తెలుగులోనూ అక్కినేని మనవడు సుమంత్ , ఒకప్పటి అందాల హీరోయిన్ కీర్తి రెడ్డి దంపతులు విడిపోవటం కూడా ఎవరికీ నచ్చలేదు. నిజామాబాద్ కు చెందిన మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి మనవరాలు అయిన కీర్తి రెడ్డి పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయSumanth Keerthireddy{#}keerthi reddy;sumanth;American Samoa;MP;Mr Perfect;Reddy;Ravoyi Chandamama;Akkineni Nagarjuna;kalyan;Audience;marriage;Heroine;Cinemaకీర్తిరెడ్డి ఆ కోరిక తీర్చ‌నందునే సుమంత్‌కు విడాకులు ఇచ్చేసిందా ?కీర్తిరెడ్డి ఆ కోరిక తీర్చ‌నందునే సుమంత్‌కు విడాకులు ఇచ్చేసిందా ?Sumanth Keerthireddy{#}keerthi reddy;sumanth;American Samoa;MP;Mr Perfect;Reddy;Ravoyi Chandamama;Akkineni Nagarjuna;kalyan;Audience;marriage;Heroine;CinemaFri, 23 Jul 2021 13:25:00 GMTగ్లామర్ ప్రపంచం అయిన‌ సినిమా రంగంలో లో ఆకర్షణలు , ఎఫైర్ లు - పెళ్లిళ్లు  - ప్రేమలు , విడాకులు చాలా కామన్. ఇవన్నీ 1970 - 80ల్లోనే ఉన్నాయి. ఏ సినిమా రంగంలో అయినా... ఏ భాషలో అయినా కూడా హీరోలు , హీరోయిన్లు ఎఫైర్లు పెట్టుకోవడం.. విడిపోవటం... మళ్లీ కొత్తవారితో ఎఫైర్లు పెట్టుకోవడం కామన్ గా జరుగుతూ వస్తోంది. సినిమా రంగంలో ఉన్న వారు ప్రేమించుకుని , పెళ్లి చేసుకుని కొద్దిరోజులు వైవాహిక జీవితం అనంతరం విడిపోవడం మామూలే. అయితే కొందరు విడాకులు తీసుకోవడం మాత్రం ప్రేక్షకులకు ఎంత మాత్రం నచ్చదు. ఎంతో అన్యోన్యంగా  ఉన్న వారు విడిపోతుంటే వారి అభిమానులు , ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. అలాంటి దంపతులు చాలామంది ఉన్నారు.

బాలీవుడ్ లో ఆమీర్ ఖాన్ కు మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు ఉంది . ఆయన దాంపత్య జీవితానికి ఎంతో విలువ ఇస్తారు. అలాంటి ఆమీర్ ఖాన్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భార్యల‌కు విడాకులు ఇవ్వటం ఆయన అభిమానులకే కాదు... దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు నచ్చలేదు. ఇక తెలుగులోనూ అక్కినేని మనవడు సుమంత్ , ఒకప్పటి అందాల హీరోయిన్ కీర్తి రెడ్డి దంపతులు విడిపోవటం కూడా ఎవరికీ నచ్చలేదు. నిజామాబాద్ కు చెందిన మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి మనవరాలు అయిన కీర్తి రెడ్డి పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది.

ఆ తర్వాత నాగార్జున తో రావోయి చందమామ సినిమాలో కూడా నటించింది. ఆ సమయంలో అక్కినేని మనవడు సుమంత్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఏడాదికే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో బలవంతంగా విడాకులు తీసుకున్నారు. వీరు విడాకులకు ప్రధాన కారణం కీర్తి రెడ్డి సినిమాలు వదిలేసి అమెరికా వెళ్ళిపోదామని అడిగిందట. అయితే సమంత్‌ మాత్రం ఇంత బలమైన సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో ఉన్నాన‌ని... సినిమా రంగాన్ని వదులుకొని తాను అమెరికా రాలేన‌ని చెప్పేశాడ‌ట.

ఆ సమయంలో కీర్తి రెడ్డి .. సుమంత్ కు పెద్దగా హిట్లు లేకపోవడంతో ఆ విషయాన్ని ప్రస్తావించిందట. ఇది సుమంత్‌ను హ‌ర్ట్ చేసింది. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్‌ పెద్దది కావడంతో వారు కలిసి ఉండలేమని నిర్ణయానికి వచ్చి విడిపోయారు. అయితే కీర్తి రెడ్డి తో విడిపోయినా ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటాను అని సుమంత్‌ చాలా సార్లు చెప్పారు.





ఈ తెలుగు సినిమా లు వస్తే కానీ పని కాదు!!

కమెడియన్ మెల్కోటి సినిమాల్లోకి రాక ముందు ఆ పని చేశారా ?

ఈ విల‌న్ల‌కు స్టార్ హీరోల‌ను మించిన క్రేజ్ ఎందుకు ?

ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా ఆ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌.. మెగా హీరోల‌తో లింక్ ?

మామ బాట‌లోనే అల్లుడు..? ఆ యువ‌హీరో ఎవ‌రో తెలుసా..?

సౌత్ సినిమా పై సూర్య ముద్ర.. అందుకే భారీ క్రేజ్!!

తల్లిదండ్రుల నుంచి నాగ చైతన్య కు ఎంత అస్తి సంక్రమించింది ?

అప్పుడు చిరుకు.. ఇప్పుడు బెల్లంకొండకు మాత్రమే ఇది..

నెట్ ఫ్లిక్స్‌ తో పోరాడండి.. ఆ హీరో పిలుపు..! ఎందుకంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>