MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sonali-joshif734035c-1688-4e6c-b7e4-87039e6d2e9c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sonali-joshif734035c-1688-4e6c-b7e4-87039e6d2e9c-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో హీరోయిన్ లు ఎంతో జాగ్రత్తగా ఉండకపోతే వారు తొందరగానే ఫేడ్ అవుట్ అయిపోయే ప్రమాదం ఉంది. వచ్చిన సినిమాలను నిలబెట్టుకుంటూ వరుసగా హిట్ లు కొట్టిన వారే సినిమా రంగంలో చాలా రోజులు కొనసాగుతారు. లేదంటే కొన్ని సినిమాలతోనే వెనక్కి వెళ్లిపోతారు. ఆ విధంగా హీరోయిన్స్ కెరియర్ చాలా తక్కువగా ఉంటూ ఆ తర్వాత తమ పర్సనల్ జీవితంలో సెటిల్ అయిపోతారు. ఒకప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి ఇండస్ట్రీకి దూరమైపోయింది ఎన్టీఆర్ సినిమాలో నటించిన ఓ హీరోయిన్. ఆమె సోనాలి జోషి.sonali joshi{#}contract;bhama;NTR;Heroine;bollywood;Tollywood;Father;Amazon;media;Cinemaగుర్తుపట్టకుండా మారిపోయిన తారక్ హీరోయిన్.. ఏ సినిమాలో నటించింది.. ?గుర్తుపట్టకుండా మారిపోయిన తారక్ హీరోయిన్.. ఏ సినిమాలో నటించింది.. ?sonali joshi{#}contract;bhama;NTR;Heroine;bollywood;Tollywood;Father;Amazon;media;CinemaFri, 23 Jul 2021 17:59:00 GMTసినిమా పరిశ్రమలో హీరోయిన్ లు ఎంతో జాగ్రత్తగా ఉండకపోతే వారు తొందరగానే ఫేడ్ అవుట్ అయిపోయే ప్రమాదం ఉంది. వచ్చిన సినిమాలను నిలబెట్టుకుంటూ వరుసగా హిట్ లు కొట్టిన వారే సినిమా రంగంలో చాలా రోజులు కొనసాగుతారు. లేదంటే కొన్ని సినిమాలతోనే వెనక్కి వెళ్లిపోతారు. ఆ విధంగా హీరోయిన్స్ కెరియర్ చాలా తక్కువగా ఉంటూ ఆ తర్వాత తమ పర్సనల్ జీవితంలో సెటిల్ అయిపోతారు. ఒకప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి ఇండస్ట్రీకి దూరమైపోయింది ఎన్టీఆర్ సినిమాలో నటించిన ఓ హీరోయిన్. ఆమె సోనాలి జోషి.

సినిమా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను, ప్రేక్షకులను ఎంతగానో నిరాశపరచడంతో సోనాలి కి పెద్ద గా పేరు రాలేదు. ఈ సినిమా తర్వాత ఈ భామ పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్న నేపథ్యంలో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ లు ఈ తరహా సినిమా లలో ఎక్కువగా నటిస్తున్న నేపథ్యంలో ఈమె అమెజాన్ ప్రైమ్ లో రాబోయే ఓ వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఈ సిరీస్ లో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

బాలీవుడ్ లో ఎక్స్ క్యుజ్ మీ అనే సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన ఈమె ఆ తర్వాత అభి, రాంబాబు గాడి పెళ్ళాం, నేను నాన్న అబద్దం అనే సినిమాలలో నటించింది. అయితే ఇవేమీ ఆమె పేరు తీసుకు రాకపోగా ఆమె క్రేజ్ ను తగ్గించేశాయి. సుబ్బు సినిమా మాత్రమే ఆమె కెరీర్ లో చేసిన మంచి సినిమా. మొత్తానికి ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్ లో నటించడం కొత్త అందాన్ని కోరుకునే వారికి కొంత ఊరట కలిగిస్తుంది. సోషల్ మీడియా లో ఈమెకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ కాగా ఇందులో ఆమె గుర్తుపట్టలేని విధంగా మారిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. సుబ్బు సినిమాలో కనిపించిన ఆ పిల్లేనా ఈమె అని కామెంట్లు పెడుతున్నారు. 




'బిచ్చగాడు' సీక్వెల్... సర్ప్రైజ్ ఇస్తున్న మురుగదాస్ ?

బాలయ్య మా ప్రెసిడెంట్ ఎందుకు కాలేదు... ?

ఈ 5 వార్ మూవీస్ ను అస్సలు మిస్ కావొద్దు...!

కార్తీక దీపం సౌందర్య నటిస్తున్న తెలుగు సినిమాలు ఇవే !

2020 లో హైయెస్ట్ గ్రోసర్స్ గా నిలిచిన ఇండియన్ సినిమాలు ఇవే...

చైతు సక్సెస్ ఫామ్.. వెనుక ఉన్న సీక్రెట్ వ్యక్తి ఎవరంటే..!

ఢిల్లీ గేట్ : క‌మ్యూనిస్టుల‌పై ప్రేమ సాయిరెడ్డికి ఎందుకు?

బాలయ్య తేడా కథ వర్కౌట్ అవుతుందా!!

ఏమమ్మా ప్రియాంక చోప్రా.. ఆస్తమా పెట్టుకొని ఇవేం పనులు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>