BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/two-ycp-members-killed-in-ananthapoor749c9e01-9052-4c42-bfec-d7c63b230b3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/two-ycp-members-killed-in-ananthapoor749c9e01-9052-4c42-bfec-d7c63b230b3c-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు కాస్త ప్రజలను భయపెడుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా ముప్పాళ్ళలో చిన్నారుల మధ్య జరిగిన గొడవ కాస్తా పెద్దదిగా మారిపోయి... తన తమ్ముడి కొడుకుని కొట్టాడని బాజీ అనే వ్యక్తి అఫ్రిద్ అనే 15 ఏళ్ళ బాలుడ్ని పొడిచి చంపేసాడు. దీనితో ముప్పాళ్ళలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆఫ్రిద్ మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడ్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ... రోడ్డు మీద నిరసనకు దిగారు. దీనితో సత్తెనపల్లి -నరసరావుపేట మార్గంలో భారీగా ట్రాఫికmurder{#}Guntur;Police Station;Sattenapalle;Tammudu;Thammuduహత్య చేసిన వాడిని మాకు ఇవ్వండి... గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన...?హత్య చేసిన వాడిని మాకు ఇవ్వండి... గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన...?murder{#}Guntur;Police Station;Sattenapalle;Tammudu;ThammuduFri, 23 Jul 2021 17:20:00 GMTఈ మధ్య కాలంలో సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు కాస్త ప్రజలను భయపెడుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా ముప్పాళ్ళలో చిన్నారుల మధ్య జరిగిన గొడవ కాస్తా పెద్దదిగా మారిపోయి... తన తమ్ముడి కొడుకుని కొట్టాడని బాజీ అనే వ్యక్తి అఫ్రిద్ అనే 15 ఏళ్ళ బాలుడ్ని పొడిచి చంపేసాడు. దీనితో ముప్పాళ్ళలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆఫ్రిద్ మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు.

నిందితుడ్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ... రోడ్డు మీద నిరసనకు దిగారు. దీనితో సత్తెనపల్లి -నరసరావుపేట మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తన తమ్ముడు కొడుకును చెడు వ్యసనాలకు అలవాటు చేస్తున్నడని  అందుకే బాజీ దాడి చేసాడని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. బాజీని అదుపులోకి తీసుకున్న ముప్పాళ్ళ పోలీసులు.. కష్టడీ కి తరలించారు. దీనితో అతన్ని తమకు అప్పగించాలని  ఆందోళనకు దిగారు.



తెల్లదొరలకు గర్జించే సింహస్వప్నం చంద్రశేఖర్ ఆజాద్..!

మరోసారి కలిసి నటించనున్న తండ్రీ కూతుళ్ళు..!

పవన్ ని కలిస్తే.. ఇల్లు కూల్చేస్తారా?

ప్రముఖ నిర్మాణ సంస్థలో రౌడీ హీరో పెట్టుబడులు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>