BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cyber-crime57e2f868-7712-4abc-a4f6-608b93761f64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cyber-crime57e2f868-7712-4abc-a4f6-608b93761f64-415x250-IndiaHerald.jpgఫేక్ వెబ్ సైట్ ద్వారా ఫర్నిచర్ , గ్రాసరిస్ ను తక్కువ ధరలు అమ్మకాలు పేరుతో మోసం చేస్తున్నారు అని వివరించింది. బెంగళూరు కేంద్రంగా ఈ వ్యవహారం నడిపించారు, మొత్తం సైబరాబాద్ లో 9 కేసులు నమోదు అయ్యాయి అని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఇలా ఫేక్ వెబ్ సైట్ తో డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు అని తెలిపారు. Www.bigbasket.com Care@Zopnow.in పేరుతో అమాయకుల నుండి డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు అని మీడియాకు తెలిపారు. web site{#}software;Arrestఆ వెబ్ సైట్ లో సరుకులు కొంటున్నారా...?ఆ వెబ్ సైట్ లో సరుకులు కొంటున్నారా...?web site{#}software;ArrestFri, 23 Jul 2021 14:36:00 GMTపలు వెబ్ సైట్ ల ద్వారా జరుగుతున్న మోసాలకు సంబంధించి సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు పలు హెచ్చరికలు చేసారు. ఫేక్ వెబ్ సైట్ పేరుతో మోసాలకు పాల్పడితున్న ముఠా అరెస్ట్ చేశామని ఆయన పేర్కొన్నారు. ఫేక్ వెబ్ సైట్ ద్వారా ఫర్నిచర్ , గ్రాసరిస్ ను తక్కువ ధరలు అమ్మకాలు పేరుతో మోసం చేస్తున్నారు అని వివరించింది. బెంగళూరు కేంద్రంగా ఈ వ్యవహారం నడిపించారు, మొత్తం సైబరాబాద్ లో 9 కేసులు నమోదు అయ్యాయి అని ఆయన పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా ఇలా ఫేక్ వెబ్ సైట్ తో డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు  అని తెలిపారు. Www.bigbasket.com   Care@Zopnow.in పేరుతో అమాయకుల నుండి డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు అని మీడియాకు తెలిపారు. సైబర్ చీటర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రిషబ్ ఉపాధ్యాయ ను అరెస్ట్ చేశాము, మరొకరు పరారీలో ఉన్నారని అన్నారు. 40 లక్షలు నగదు, 20 డెబిట్ కార్డులు, 6 బ్యాంక్ పాస్ బుక్స్, 2 లాప్ టాప్స్ స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు.



కట్నంగా అవి అడిగిన వరుడు.. చివరికి..?

మావోయిజం మరణించదు .. రూపం మార్చుకుంటుందంతే !

అరవింద్ స్వామి కూతురు ఎవరో తెలుసా..?

రాజ్ కుంద్రా-శిల్పాశెట్టి ఆస్తుల విలువ తెలిస్తే షాకే...!!!

రాజ్ కుంద్రా కేసు : మొదటి స్టేట్మెంట్ ఈ హీరోయిన్ దేనట... !

బ్లాక్ మెయిల్... దానికి ఒప్పుకోకపోతే నెంబర్ లీక్ చేశాడు !

సవాళ్లకు సిద్ధం... భర్త కేసుపై సైలెన్స్ బ్రేక్ చేసిన శిల్పాశెట్టి !

శిల్పాశెట్టి భర్త పాపం ఒట్టి అమాయకుడట..

రాజ్ కుంద్రా అరెస్ట్ కు ముందు శిల్పాశెట్టి పోస్ట్... అందులో ఏముందంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>